sentence_hin_Deva
stringlengths
21
531
sentence_tel_Telu
stringlengths
14
658
अंग्रेजी भाषा में निपुणता तट के निकटवर्ती और सूचना प्रौद्योगिकी सेवाओं की आधारशिला है।
నియర్‌షోర్ మరియు ఐటి సేవలకు ఆంగ్ల భాషా నైపుణ్యం మూలస్తంభం.
सी.एम.डी.एस. विमानवाहित सुरक्षा प्रणाली है जो निष्क्रिय ई.सी.एम. के माध्यम से हवाई जहाज को रेडार-मार्गदर्शित और आई.आर. अनुसरण करते, हवाई और जमीनी प्रक्षेपित मिसाइलों के खिलाफ आत्म-रक्षा प्रदान करती है।
సిఎండిఎస్ అనేది వాయుమార్గ రక్షణ వ్యవస్థ, ఇది రాడార్‌చే నిర్దేశిత, ఐఆర్‌ని శోధించే, గాలిలో మరియు నేల మీద నుండి ప్రయోగించే క్షిపణుల నుండి విమానానికి క్రియారహిత ఇసిఎంతో స్వీయ-రక్షణను అందిస్తుంది.
2013 में मिस्र अफ्रीका में तेल और प्राकृतिक गैस का सबसे बड़ा उपभोक्ता था जिसकी अफ्रीका में तेल की कुल खपत के 20% से अधिक और शुष्क प्राकृतिक गैस की कुल खपत के 40% से अधिक खपत थी।
2013లో ఆఫ్రికా మొత్తంలో చమురు వినియోగంలో 20% పైగా వినియోగంతో, పొడి సహజ వాయువు వినియోగంలో 40% పైగా వినియోగంతో ఆఫ్రికాలో చమురు, సహజ వాయువు యొక్క అతిపెద్ద వినియోగదారుగా ఈజిప్ట్ ఉండింది.
विलय की प्रक्रिया के चलते, बाकी 5 सहयोगी बैंक (यानी स्टेट बैंक ऑफ बीकानेर एंड जयपुर, स्टेट बैंक ऑफ हैदराबाद, स्टेट बैंक ऑफ मैसूर, स्टेट बैंक ऑफ पटियाला, और स्टेट बैंक ऑफ ट्रैवेनकोर) एवं भारतीय महिला बैंक के एस.बी.आई. में विलय को केंद्रीय कैबिनेट ने 15 जून 2016 को सैद्धान्तिक रूप से अनुमोदन दिया।
ఒక విలీన ప్రక్రియను అనుసరించి, మిగిలిన 5 అనుబంధ బ్యాంకులు (అనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా,మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్)ను మరియు భారతీయ మహిళా బ్యాంక్‌ను ఎస్‌బిఐతో విలీనం చేయడానికి 2016 జూన్ 15న కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
गेल भी मिस्र की दो खुदरा गैस कंपनियों, फायुम गैस कंपनी (एफ.जी.सी.) और नैशनल गैस कंपनी (नैटगैस) में इक्विटी साझेदार है।
అలాగే గెయిల్ ఈజిప్ట్‌లోని రెండు రిటైల్ గ్యాస్ కంపెనీలు, ఫాయుం గ్యాస్ కంపెనీ (ఎఫ్‌జిసి) మరియు నేషనల్ గ్యాస్ కంపెనీ (నాట్‌గ్యాస్) లలో కూడా యాజమాన్య వాటాదారు భాగస్వామి.
एजवर्थस्टाउन में रेवरेंड रिचर्ड बटलर, जो काउंटी मीथ में ट्रिम के पादरी थे और जहां हैमिल्टन के चाचा जेम्स हैमिल्टन उपपादरी थे, वहाँ 1824 में पादरी ने हैमिल्टन का परिचय उपन्यासकार मरिया एडवर्थ से कराया।
1824లో హామిల్టన్‌ను, ఎడ్జ్‌వర్త్స్‌టౌన్‌లో నవలా రచయిత్రి మరియా ఎడ్జ్‌వర్త్స్‌కు మీత్ కౌంటీలోని ట్రిమ్‌కు చెందిన మతగురువైన రెవ.రిచర్డ్ బట్లర్ పరిచయం చేసారు, ఈయనకి ఆయన తండ్రికి సోదరుడైన జేమ్స్ హామిల్టన్‌ సహాయకుడిగా పనిచేసాడు.
कलकत्ता विश्वविद्यालय के रसायनशास्त्र के प्रोफेसर पी.सी.राय ने बंगाल केमिकल्स एण्ड फार्मास्यूटिकल्स की स्थापना की थी।
బెంగాల్ కెమికల్స్ అండ్ ఫర్మాస్యూటికల్స్‌ను కలకత్తా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్ర ప్రొఫెసర్ అయిన పి.సి. రే ఏర్పాటు చేసారు.
इंडियन एयरलाइन्स घरेलू मार्गों पर ध्यान केंद्रित करती थी जबकि एयर इंडिया इंटर्नैशनल अंतर्राष्ट्रीय सेवाओं पर ध्यान केंद्रित करती थी।
ఇండియన్ ఎయిర్‌లైన్స్ దేశీయ మార్గాల మీద మరియు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సేవల మీద దృష్టి పెట్టాయి.
अन्य मामलों में हेलिकॉप्टर का प्रयोग केवल पता लगाने के लिए किया जाता है और यह शस्त्र के रूप में रॉकेट से प्रक्षेपित टारपीडो का प्रयोग करता है।
మిగతా సందర్భాలలో, హెలికాప్టర్‌ను కేవలం అవగాహన కోసం ఉపయోగించి, రాకెట్ ద్వారా పంపబడే టార్పెడోలను ఆయుధంగా ఉపయోగించారు.
1980 के दशक में स्पेनी फर्म एस्परांज़ा वाई सिया ने 120 मि.मी. का मोर्टार बम विकसित किया जिसमें 21 छोटी अस्त्र-विरोधी युद्धसामग्रियाँ थीं।
1980లలో, స్పానిష్ సంస్థ అయిన ఎస్పెరాన్జా వై సియా 21 యాంటీ-ఆర్మర్ సబ్‌మ్యూనిషన్‌లు కల ఒక 120-మిమీ మోర్టార్ బాంబును రూపొందించింది.
कुछ अनुमानों के अनुसार, भारत में 10,600 मेगावॉट की भूऊष्मीय ऊर्जा उपलब्ध है।
కొన్ని అంచనాల ప్రకారం, భారతదేశంలో 10,600 ఎండబ్ల్యూల భూఉష్ణశక్తి అందుబాటులో ఉంది.
भारत के बाहर से खाते में धनराशि प्राप्त करना, भारत में वैध देय राशि और अन्य एन.आर.ओ. खातों से स्थानांतरण एन.आर.ओ. खातों में अनुमत क्रेडिट होते हैं।
భారతదేశం వెలుపలి నుండి లోపలికి వచ్చే చెల్లింపులు, భారతదేశంలోని చట్టబద్ధమైన బకాయిలు, మరియు ఇతర ఎన్ఆర్ఒ ఖాతాల నుండి చేసే బదిలీలు, ఎన్ఆర్ఒ ఖాతాలకు అనుమతించబడే జమలు.
निर्यात सुगम बनाने के लिए केंद्र सरकार ने एम.आई.डी.सी. अम्बाद में मालवाहक पात्र स्टेशन शुरू किया।
ఎగుమతులను సులభతరం చేయడానికి, అంబాడ్ ఎంఐడిసి వద్ద కేంద్ర ప్రభుత్వం ఒక కంటైనర్ సరుకు కేంద్రాన్ని ప్రారంభించింది.
8 अगस्त, 1984 को, यू.वी.पी., इंक. ने एक स्टीरियोलिथोग्राफी निर्माण प्रणाली के लिए यू.एस.4575330 के लिए एक पेटेंट आवेदन दाखिल किया, जो कि पहले 3डी सिस्टम्स कॉर्पोरेशन के चक हल को दिया गया था, जिसमें फोटोपॉलिमर के साथ अतिक्रमण करने वाले विकिरण, कण बमबारी, रासायनिक प्रतिक्रिया, या सिर्फ पराबैंगनी प्रकाश लेज़रों का संकलन करके अलग-अलग लेमिना या परतें जोड़ी जाती हैं।
1984 ఆగష్టు 8న స్టీరియో లితోగ్రఫి ఫాబ్రికేషన్ సిస్టమ్ కోసం యు.వి.పి, ఇంక్‌కు, ఆ తర్వాత 3డి సిస్టమ్స్‌కు చెందిన చక్ హల్ కు కేటాయించిబడిన యూ.ఎస్. 4575330 అనే పేటెంట్ ఫైల్ చేయబడింది, అందులో అవరోధాలను దాటే రేడియేషన్, నిరంతర అణు దాడి, రసాయన ప్రతిచర్య లేదా కేవలం అతినీలలోహిత కాంతి లేజర్‌లతో ఫోటోపాలిమర్‌లను మెరుగుపరచడం ద్వారా విడి రేకులు లేదా పొరలు జోడించబడతాయి.
अन्य महत्वपूर्ण उद्योगों में शामिल है वैज्ञानिक उपकरणों, कृषि उत्पाद, बिजली का सामान, मशीन के यंत्र, कपड़ा, सिलाई मशीने, खेल-कूद का सामान, माड़ी, उर्वरक, साइकिल, वस्त्र के उत्पादन एवं पाइन तेल तथा चीनी का संसाधन।
ఇతర ప్రధాన పరిశ్రమలలో శాస్త్రీయ పరికరాలు, వ్యవసాయ సామాగ్రి, ఎలక్ట్రికల్ సామాగ్రి, యంత్ర సామాగ్రి, వస్త్రాలు, కుట్టు మెషీన్లు, క్రీడా పరికరాలు, పిండి పదార్థం, ఎరువులు, సైకిళ్ళు, దుస్తులు, పైన్ నూనె, పంచదార ప్రరావర్తనాలు ఉంటాయి.
अभिकलित्र संरचना में ऊर्जा की खपत को मापने के लिए आम तौर पर एम.आई.पी.एस./डब्ल्यू (प्रति वॉट प्रति सेकन्ड लाखों निर्देश) का प्रयोग होता है।
కంప్యూటర్ నిర్మాణానికి సంబంధించి విద్యుత్ వినియోగాన్ని సూచించేటప్పుడు ఉపయోగించే సాధారణ కొలమానం ఎంఐపిఎస్/డబ్ల్యూ (ప్రతి వాట్‌కు ప్రతి క్షణానికి మిలియన్ల ఆదేశాలు)‌.
कर्मचारी राज्य बीमा निगम चिकित्सा महाविद्यालय, हैदराबाद ने आर.सी.आई. को आद्यप्रारूप विकसित करने में मदद की जबकि स्नातकोत्तर चिकित्सा शिक्षा एवं अनुसंधान संस्थान ने चिकित्सा प्रयोजनों के लिए उत्पादों के परीक्षण, सत्यापन और अनुमोदन में मदद की।
ఆర్‌సిఐకు,హైదరాబాదులోని ఉద్యోగుల స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీ ప్రోటోటైప్ రూపకల్పనలో సహాయం చేయగా, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైద్య వినియోగం కోసం ఉత్పత్తులను పరీక్షించడం, ధృవీకరించడం మరియు ఆమోదంలో సహాయం చేసింది.
कुछ मामलों में, वैज्ञानिक साहित्य में पहले जिन शस्त्रों के बारे में लिखा गया था, अब उन्हें एक वास्तविकता बना दिया गया है।
కొన్ని సందర్భాలలో, వైజ్ఞానిక కల్పిత కధలలో మొదట పరిచయం చేయబడిన ఆయుధాలు ఇప్పుడు నిజం చేయబడ్డాయి.
भारत के अग्रणी इस्पात उत्पादक, सेल, का सालेम, तमिल नाडु में इस्पात संयंत्र है।
భారతదేశపు ప్రధాన ఉక్కు ఉత్పత్తిదారు అయిన సెయిల్‌కు తమిళనాడులోని సేలంలో ఒక ఉక్కు ప్లాంట్ ఉంది.
1997 में सैन्यो "पी.ओ.एस.सी.ए.पी." बहुलक टैंटेलम चिप्स लाया।
1997లో సాన్యో "పిఒఎస్‌సిఎపి" పాలిమర్ టాంటలుం చిప్స్‌తో అనుసరించింది.
हवाई जहाज का कॉकपिट नियंत्रण, निगरानी, संप्रेषण, अनवेषण, मौसम और टक्कर-रोधी प्रणालियों सहित वैमानिकी उपकरणों का विशिष्ट स्थान है।
నియంత్రణ, పర్యవేక్షణ, సమాచార మార్పిడి, గమనం, వాతావరణం మరియు తాకిడి నిరోధక వ్యవస్థలతో సహా వైమానిక పరికరాలు ఉండే విలక్షణ ప్రదేశం విమానపు కాక్‌పిట్.
चार प्रमुख प्रस्ताव थे, और जैसे-जैसे विकास का कार्य आगे बढ़ता है, अंतिम प्रयोगों के मिश्रण पर अंतिम निर्णय लिया जाएगा।
నాలుగు ప్రధాన ప్రతిపాదనలు ఉండినవి, అభివృద్ధి పురోగమిస్తూ ఉన్న కొద్దీ ఉపయోగాల తుది మిశ్రమాన్ని ఖరారు చేస్తారు.
भारतीय मुद्रा बाज़ार व्यवस्थित क्षेत्र और अव्यवस्थित क्षेत्रों में वर्गीकृत हैं, जिसमें व्यवस्थित क्षेत्र में शामिल हैं निजी, सार्वजनिक और विदेशी स्वामित्व वाले वाणिज्यिक एवं सहकारी बैंक जिनको एक साथ मिलाकर अनुसूचित बैंक भी कहा जाता है, और अव्यवस्थित क्षेत्र में एकल व्यक्ति या पारिवारिक स्वामित्व वाले स्वदेशी बैंकर या साहूकार एवं गैर-बैंकिंग वित्तीय कंपनियाँ शामिल हैं।
భారతీయ ద్రవ్య మార్కెట్‌ను ప్రైవేటు, పబ్లిక్, మరియు విదేశీ యాజమాన్య వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులతో కలిపి "షెడ్యూల్డ్ బ్యాంకులు" అని పిలవబడే సంఘటిత రంగంగా, మరియు వ్యక్తిగత లేదా కుటుంబ-యాజమాన్య దేశీయ బ్యాంకర్లు లేదా అప్పులిచ్చేవారు మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో కూడిన అసంఘటిత రంగంగా వర్గీకరించబడింది.
अगस्त 2006 में उत्तरी ग्रिड को भी अंतर्योजित किया गया जिससे केंद्रीय ग्रिड बना जो तुल्यकालिक रूप से जोड़ा गया और एक ही आवृत्‍ति पर संचालन करता है।
2006 ఆగష్టులో ఉత్తర గ్రిడ్‌ను కూడా అనుసంధానించి ఒక సెంట్రల్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసారు, అది సమకాలికంగా అనుసంధానించబడి, ఒక పౌనఃపున్యంలో పనిచేసేది.
क्षेत्रीय ग्रिडों का प्रथम अंतर्योजन अक्तूबर 1991 में स्थापित किया गया था जब उत्तर-पूर्वीय और पूर्वीय ग्रिडों को अंतर्योजित किया गया था।
ఈశాన్య మరియు తూర్పు గ్రిడ్‌లను పరస్పరం అనుసంధానించినప్పుడు, 1991 అక్టోబరులో ప్రాంతీయ గ్రిడ్‌ల మధ్య మొదటి పరస్పర అనుసంధానం ఏర్పరచబడింది.
क्रैंकशाफ्ट पावर दक्षता के लिए 40% ईंधन ऊर्जा पर डीजल के शुद्ध कैलोरी मान 8572 किलोकैलोरी/लीटर की तुलना में, डीजल का स्थान लेने के लिए किफायती बिजली की कीमत 19 रुपये/किलोवाट (860 किलोकैलोरी/किलोवाट 75% निविष्ट बिजली से शाफ्ट बिजली दक्षता) तक होगी।, और पेट्रोल का स्थान लेने के लिए तुलनीय मूल्य 28 रुपये/किलोवाट (860 किलो कैलोरी/किलोवाट प्रति घंटा 75% निविष्ट बिजली पर शाफ्ट पावर दक्षता बनाम पेट्रोल का शुद्ध कैलोरी मान 7693 किलो कैलोरी/लीटर 33% ईंधन ऊर्जा से क्रैंकशाफ्ट पावर दक्षता) तक होगा।
డీజిల్ స్థానంలో విద్యుత్తుని ఉపయోగించటానికి సరసమైన రిటైల్ విద్యుత్ ధర 19 రూ/కిలోవాట్ వరకు ఉంటుంది (క్రాంక్‌షాఫ్ట్ శక్తి సామర్థ్యాన్ని ప్రేరేపించేందుకు 40% ఇంధన శక్తినిచ్చే డీజిల్ నికర తాపజనక విలువ అయిన 8572 కిలోకాల్/లీటరుకు ప్రతిగా క్రాంక్‌షాఫ్ట్ శక్తి సామర్థ్యాన్ని ప్రేరేపించే 75% ఉత్పాదక విద్యుచ్చక్తి విలువ 860 కిలోకాల్/కిలోవాట్-గంట), పెట్రోల్ స్థానంలో విద్యుత్తుని ఉపయోగించటానికి పోల్చదగిన సంఖ్య 28రూ/కిలోవాట్ వరకు ఉంటుంది (క్రాంక్‌షాఫ్ట్ శక్తి సామర్థ్యాన్ని ప్రేరేపించేందుకు 33% ఇంధన శక్తినిచ్చే పెట్రోల్ యొక్క నికర తాపజనక విలువ అయిన 7693 కిలోకాల్/లీటరుకు ప్రతిగా షాఫ్ట్ సామర్థ్యాన్ని ప్రేరేపించే 75% ఉత్పాదక విద్యుచ్చక్తి విలువ 860 కిలోకాల్/కిలోవాట్).
बाज़ार में सैकड़ों हैंडसेट हैं जो स्क्रीन के आकार और समर्थित तकनीकों (जैसे कि एम.एम.एस., डब्ल्यू.ए.पी. 2.0) में भिन्न हैं।
విపణిలో వందల కొద్దీ హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి, అవి స్క్రీన్ పరిమాణం మరియు మద్దతిచ్చే సాంకేతికతలను (ఉదా. ఎంఎంఎస్, డబ్ల్యూఎపి 2.0) బట్టి భిన్నంగా ఉంటాయి.
संसाधनों का पता करने के लिए सार्वजनिक–निजी साझेदारी (पी.पी.पी.) दृष्टिकोण सबसे अनुकूल है।
వనరులను వెతకడం కొరకు ఒక పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) విధానం ఉత్తమంగా సరిపోతుంది.
1945 की रिपोर्ट में कहा गया, "उस क्षण से कलकत्ता का पेट भरने के लिए सामान्य व्यापार व्यवस्था पर निर्भर नहीं किया जा सकता था।"
1945 నివేదిక ఇలా పేర్కొంది, "ఆ క్షణం నుండి సాధారణ వాణిజ్య యంత్రాంగం కలకత్తాకు ఆహారం అందించడానికి దానిపై ఆధారపడలేనిది అయిపోయింది."
1591 में जॉन लेगेट ने पहली केम्ब्रिज बाइबल छापी थी, और 1629 में किंग जेम्स बाइबल का केम्ब्रिज फोलियो संस्करण थॉमस और जॉन बक द्वारा छापा गया था।
1591లో జాన్ లెగేట్ మొదటి కేంబ్రిడ్జ్ బైబిల్‌ను ప్రచురించారు, ఇంకా 1629లో థామస్ మరియు జాన్ బక్‌లు కింగ్ జేమ్స్ బైబిల్ కేంబ్రిడ్జ్ ఫోలియో ప్రతిని ప్రచురించారు.
दिसंबर 2017 में पवन परियोजना की नीलामी के दौरान, स्तरीकृत पवन ऊर्जा शुल्क (बिना किसी प्रत्यक्ष या अप्रत्यक्ष सहायता के) 2.43 रु. ($0.03 यू.एस. डॉलर) प्रति किलोवाट प्रति घंटे के निम्नतम स्तर पर पहुंच गया।
2017 డిసెంబర్లో పవన ప్రాజెక్టుల వేలం సమయంలో పవన విద్యుత్ యొక్క సమం చేయబడిన సుంకం(యే ప్రత్యక్ష లేక పరోక్ష రాయితీలు లేకుండా) రికార్డు స్థాయిలో కేడబల్యూఎచ్ ₹2.43 ($0.03యుఎస్) కనిష్టానికి చేరుకుంది.
1972 और 1975 के बीच 25 पैसे, 50 पैसे और 1 रुपये के सिक्कों में गिलट की जगह ताम्रनिकल ने ले ली; 1982 में ताम्रनिकल के दो रुपये के सिक्के सामने लाए गए।
1972 నుండి 1975 మధ్య, 25 పైసలు, 50 పైసలు, 1 రూపాయి నాణేలలో నికెల్‌కు బదులు తామ్రనికెల్‌ వాడబడేది;1982లో రెండు రూపాయల తామ్రనికెల్ నాణేలను ప్రవేశపెట్టారు.
डेम्बोव्स्की ने अपनी लिखी और पहली बार 2001 में ऑक्सफोर्ड यूनिवर्सिटी प्रेस द्वारा जारी की गई पुस्तक "टेकिंग द स्टेट टू द सुप्रीम कोर्ट: पब्लिक इंटरेस्ट लिटिगेशन एंड द पब्लिक स्फियर इन मेट्रोपॉलिटन इंडिया", में इस विषय के बारे में लिखा।
డెంబోవ్స్కీ దీని గురించి మొదటగా 2001లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారు ప్రచురించబడ్డ తన పుస్తకం "టేకింగ్ ది స్టేట్ టు ది సుప్రీమ్ కోర్ట్: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ ది పబ్లిక్ స్పియర్ ఇన్ మెట్రోపాలిటన్ ఇండియా" లో రాసారు.
संरक्षित व्यक्ति ने शायद "ऐसी प्रकृति का कुछ न किया हो जिससे शारीरिक यातना हो या संहार हो।"
ఒక రక్షిత వ్యక్తి పై "శారీరిక వేదన లేదా తొలగింపు కలిగించేంత తీవ్రమైనది" ఏమీ చేయరాదు.
अनुच्छेद 28 में कहा गया है कि युद्ध के दौरान किसी गांव पर कब्जा करने के बाद भी किसी भी पक्ष को लूट-मार करने की अनुमति नहीं है।
యుద్ధం ద్వారా ఒక గ్రామం స్వాధీనపరుచుకోబడినా కూడా, యే పక్షముచేత కూడా దోపిడి అనుమతించబడదు అని నిబంధన 28 తెలియజేస్తున్నది.
सम्मेलन का अनुच्छेद 8 विकलांगता भेद-भाव का विरोध करने के लिए अधिकारों और गरिमा के प्रति सम्मान को बढ़ावा देने हेतु जागरूकता बढ़ाने के प्रति दलों की प्रतिबद्धता पर बल देता है।
వైకల్యం విచక్షణకు విరుద్ధంగా హక్కులు మరియు ఆత్మగౌరవం పట్ల గౌరవాన్ని పెంపొందించే వైపుగా అవగాహన కల్పించేందుకు భాగస్వాముల నిబద్ధతను కన్వెన్షన్ యొక్క నిబంధన 8 నొక్కి చెప్తుంది.
संसद को संघीय सूची (जैसे नागरिकता, रक्षा, आंतरिक सुरक्षा, नागरिक और आपराधिक कानून, वित्त, व्यापार, वाणिज्य और उद्योग, शिक्षा, श्रम और पर्यटन) के अंतर्गत आने वाले मामलों पर कानून बनाने का विशेष अधिकार है, जबकि प्रत्येक राज्य, अपनी विधान सभा के माध्यम से, राज्य सूची के अंतर्गत आने वाले मामलों पर विधायी अधिकार रखता है, (जैसे भूमि, स्थानीय सरकार, शरीया कानून और शरीया अदालतें, राज्य अवकाश और राज्य सार्वजनिक कार्य)।
కేవలం శాసన సభకు మాత్రమే సమాఖ్య జాబితా క్రిందకి వచ్చే (పౌరసత్వం, దేశరక్షణ, అంతర్గత భద్రత, పౌర మరియు దండన్యాయము, విత్తం, వాణిజ్యం, వర్తకం మరియు పరిశ్రమలు, విద్య, ఉపాధి, పర్యాటకం వంటి) విషయాలపై చట్టాలు చేసే అధికారం ఉంది, అయితే ప్రతీ రాష్ట్రానికి, దాని శాసనసభ ద్వారా రాష్ట్ర జాబితా క్రిందకి వచ్చే (భూమి, స్థానిక ప్రభుత్వం, షరియా చట్టం మరియు షరియా న్యాయస్థానాలు, రాష్ట్ర సెలవుదినాలు మరియు రాష్ట్ర ప్రజా పనులు వంటి) విషయాలపై శాసనం చేసే అధికారం ఉంది.
10 फरवरी तक, बीक और एच्ट-सस्टरन एक आपातकालीन आज्ञप्ति के तहत होंगे जिसमें पुलिस को बिना कारण बताए रोकने और तलाशी लेने की अनुमति होगी।
ఫిబ్రవరి 10 వరకు బీక్, ఎచ్ట్-సస్టెరెన్‌లలో అత్యవసర ఉత్తర్వులు అమలులో ఉంటాయి, ఇందుచే పోలీసులకు కారణమేమీ లేకుండా ఆపి సోదా చేసేందుకు వీలు కల్పిస్తుంది.
हालांकि किसी भी राज्य विधिज्ञ परिषद में नामांकन, किसी बैरिस्टर को किसी भी भारतीय अदालत में पेश होने से नहीं रोकता है, भले ही वह अदालत राज्य विधिज्ञ परिषद के क्षेत्रीय प्राधिकरण के बाहर स्थित हो।
అయితే, ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనైనా నమోదు చేసుకోవడం అనేది న్యాయవాది నమోదు చేసుకున్న రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రాదేశిక అధికార పరిధికి మించినప్పటికీ భారతదేశంలోని ఏ కోర్టులోనైనా హాజరుకాకుండా వారిని నియంత్రించదు.
यह कानून कठोरता से किसी भी गैर-सरकारी राजनीतिक गतिविधि को प्रतिबंधित करते हैं: जलूस निकालना, गैर-अनुमोदित राजनीतिक संगठन और अपंजीकृत वित्तीय योगदान विधिवत् रूप से निषेध किए गए।
ఈ చట్టాలు ఎటువంటి ప్రభుత్వేతర రాజకీయ కార్యకలాపాలకి నిర్దిష్టంగా సరిహద్దులు గీశాయి: వీధి ప్రదర్శనలు, ఆమోదించబడని రాజకీయ సంస్థలు, మరియు నమోదు కాని ఆర్థిక విరాళాలు అధికారికంగా నిషేధించబడ్డాయి.
विवाह-कार्य के दौरान की गई प्रतिबद्धता अक्सर व्यभिचार द्वारा तोड़े जाने के रूप में देखी जाती है।
అక్రమ సంబంధాన్ని సాధారణంగా విశ్వాసం యొక్క మరియు వివాహ ప్రక్రియ సమయంలో చేసుకున్న నిబద్ధత యొక్క ఉల్లంఘనగా పరిగణిస్తారు.
क्या आपने सहायता पृष्ठ ध्यानपूर्वक पढ़े हैं और पूर्ण रूप से समस्या का निवारण किया है?
మీరు సహాయక పేజీలను జాగ్రత్తగా చదివి సమస్యని పూర్తిగా పరిష్కరించారా?
जुलाई और अगस्त 2006 में इजरायल-लेबनानी संघर्ष के दौरान गुच्छ युद्ध-सामग्री के इस्तेमाल और प्रभाव से दुनिया भर में एक बहस छिड़ गई, जिससे उनके उपयोग पर प्रतिबंध लगाने वाली संधि के लिए वैश्विक अभियान को और दृढ़ता मिली।
జూలై, ఆగష్టు 2006లో లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో సామూహిక సైనిక ఆయుధాల వినియోగం మరియు ప్రభావం గురించిన అంతర్జాతీయ వివాదం అనేది నిషేధ ఒప్పందం కొరకు చేస్తున్న ప్రపంచవ్యాప్త ప్రచారానికి బలం చేకూర్చింది.
ताइवान में मतदान और शोध ने लगातार मृत्यु दंड के पक्ष में दृढ़ समर्थन दर्शाया है जो 80% है।
తైవాన్ లో ప్రజాభిప్రాయ విచారణలు మరియు పరిశోధన మరణ దండనకు ఏకరీతిగా 80% బలమైన మద్దత్తు తెలిపాయి.
इसके अलावा, ईराक पर आक्रमण "कानून का स्पष्ट उल्लंघन" है और नूरमबर्ग मुकदमों में एक पूर्व मुख्य अभियोक्ता बेंजामिन फेरेंज़ के अनुसार, इस तरह से यह शांति के खिलाफ अपराध का निर्माण करता है।
అదనంగా, న్యూరేమ్‌బెర్గ్ విచారణల మాజీ ప్రధాన న్యాయవాది అయిన బెంజమిన్ ఫెరెన్జ్ ఇరాక్ మీద జరిగిన దాడిని "స్పష్టంగా ఒక చట్ట ఉల్లంఘన" అని, ఇది శాంతికి వ్యతిరేక నేరంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు.
सितंबर 2012 में, उन लोगों को न्यायालय की अवमानना करने के लिए अपराधी घोषित किया गया था।
2012 సెప్టెంబర్‌‌లో, వారు కోర్టు ధిక్కరణకై దోషులుగా నిర్దారించబడ్డారు.
दिल्ली की एक अदालत ने 2008 में 19 साल के एक लड़के को गुज़रती हुई महिलाओं पर यौन टिप्पणियाँ करते हुए पकड़े जाने पर आदेश दिया कि वह स्कूलों और विश्वविद्यालयों के बाहर बच्चों को इस तरह के अश्लील व्यवहार के नतीजों का विवरण देने वाले 500 विज्ञापन-पत्र बाँटे।
2008 లో, అటుగా వెళ్తున్న ఆడవాళ్ళపై అశ్లీల వ్యాఖ్యలు చేస్తూ పట్టబడ్డ ఒక 19 ఏళ్ల వానిని, అనుచిత ప్రవర్తనకు పర్యావసానాల గురించి వివరించే 500 కరపత్రాలను బడులు మరియు కళాశాలలు వెలుపల పంచిపెట్టమని ఒక ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.
11 मार्च, 2015 को एक विशेष सी.बी.आई. न्यायाधीश ने अपराध का संज्ञान लेते हुए डॉक्टर मनमोहन सिंह और पांच अन्य प्रतिवादियों, मैसर्स हिंडाल्को, शुभेंदु अमिताभ, डी. भट्टाचार्य, कुमार मंगलम बिड़ला, और पी.सी. पारेख, पर भ्रष्टाचार निवारण अधिनियम, 1988 की धारा 13(1)(सी) और 13(1)(डी)(iii) और भारतीय दंड संहिता, 1860 की धारा 120-बी और 409 का उल्लंघन करने का आरोप लगाया था।
2015 మార్చి 11న, ఒక ప్రత్యేక సిబిఐ న్యాయమూర్తి డా మన్మోహన్ సింగ్, మరియు శ్రీయుతులు హిండాల్కో, సూబేండు అమితాభ్, డి. భట్టాచార్య, కుమార మంగళం బిర్లా, మరియు పి. సి. పరాఖ అను ఐదుగురు ఇతర నిందితులుపై భారతీయ శిక్షా స్మృతి 1860 లోని 120-బి మరియు 409 సెక్షన్లు, మరియు అవినీతి నివర్ధక చట్టం యొక్క 13(1)(సి), 13(1)(డి)(3) సెక్షన్ల క్రింద నేర విచారణ జరిపారు.
पहले उन्हें युद्ध अपराधों का आदेश देने और संयुक्त षड्यंत्र रचने से विमुक्त कर दिया गया था।
గతంలో అతడు యుద్ధ నేరాలను నిర్ధేశించినందుకు మరియు ఉమ్మడి కుట్ర విషయాలలో నిర్దోషిగా విడదలయ్యాడు.
आई.टी. समुदायों ने इस कानून की व्यापक रूप से आलोचना की क्योंकि यह नागरिकों की डिजिटल निगरानी करके और अभिव्यक्ति की स्वतंत्रता को गंभीर रूप से सीमित करके मानव अधिकारों का उल्लंघन करता है।
పౌరులను డిజిటల్ నిఘాలో పెట్టడం మరియు వాక్ స్వాతంత్ర్యాన్ని కఠినంగా నిషేధించడం ద్వారా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ చట్టం ఐటీ వర్గాల చేత విస్తృతంగా వ్యతికరేకించబడింది.
संविधान का मुख्य उद्देश्य है लोगों को शीघ्र न्याय दिलाना, जैसा कि संविधान की प्रस्तावना में प्रतिष्‍ठापित है।
రాజ్యాంగ ఉపోద్ఘాతంలో కూడా ప్రతిష్ఠించినట్లుగానే, తక్షణ న్యాయం అందించడం అనేది రాజ్యాంగం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యము.
अनुच्छेद 145 को संशोधित किया गया और 2013 के सर्वोच्च न्यायालय के नियमों के अधीन है।
2013 లో నిబంధన 145 లో సవరణ చేయబడి సర్వోన్నత న్యాయస్థాన నియమాల చేత ప్రభావితమౌతుంది.
यूनाइटेड किंगडम में संसदीय संप्रभुता सिद्धांत के अनुसार, संसद के अधिनियमों को अलग नहीं रखा जा सकता है, जबकि परिषद में आदेश, जो कि एक अन्य प्रकार का प्राथमिक कानून है जिसे संसद द्वारा पारित नहीं किया जा सकता है, को अलग रखा जा सकता है, (देखें सिविल सेवा संघ बनाम सिविल सेवा मंत्री) (1985) और मिलर/चेरी (2019))।
యునైటెడ్ కింగ్డంలో, పార్లమెంటు యాక్ట్ లు ప్రభుత్వ సిద్ధాంతాల కింద ఉపేక్షించబడవు, అయితే పార్లమెంటు ప్రవేశం పెట్టని ప్రధాన శాసనం అనే ఆర్డర్ ఆఫ్ ది కౌన్సిల్ ఉపేక్షించబడుతుంది (కౌన్సిల్ ఆఫ్ సివిల్ సర్విస్ యూనియన్స్ వర్సెస్ మినిస్టర్ ఫర్ ది సివిల్ సర్విస్ (1985) మరియు మిల్లర్/చెర్రీ (2019) ని చూడగలరు).
उदाहरण के तौर पर, "किसी व्यक्ति को तब राज्यविहीनता का खतरा हो सकता है जब वह एक ऐसे राज्य में पैदा हुआ हो जहाँ नागरिकता का आधार रक्त से माना जाता है, जबकि उसके माता-पिता एक ऐसे राज्य में पैदा हुए थे जहाँ यह आधार जन्म से माना जाता है, जिस वजह से उस व्यक्ति को परस्पर विरोधी कानूनों के कारण दोनों राज्यों में नागरिकता के लिए अयोग्य बना देता है।"
ఉదాహరణకు, "ఒక వ్యక్తి జూస్ సంగ్వినీస్ వర్తించే రాష్ట్రంలో జన్మించి ఆమె తలిదండ్రులు జూస్ సోలి వర్తించే రాష్ట్రంలో జన్మిస్తే ఆ వ్యక్తి ఏ దేశానికీ పౌరులు కాని స్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది, అలా ఆ వ్యక్తి విరుద్ధ చట్టాల కారణంగా ఇరు రాష్ట్రాలలోనూ పౌరసత్వానికి అనర్హురాలుగా మిగిలిపోతుంది".
सी.डी.एच.आर.आई. यह भी सुनिश्चित करता है कि हर एक व्यक्ति को "अपने देश के लोक कार्यों के प्रशासन में प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से भाग लेने का अधिकार है।"
సిడిహెచ్ఆర్ఐ వ్యక్తులందరికీ "తమ దేశ ప్రజా కార్యకలాపాల నిర్వహణలో, నేరుగా గానీ పరోక్షంగా గానీ, పాల్గొనే హక్కు" కి హామీ కల్పిస్తుంది.
अदालत दिल्ली में संसदीय भवन के नरेंद्रमण्डल में बैठती थी।
ఈ కోర్టు సీటు ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ గా ఉండేది.
जिनेवा सम्मेलन (जी.सी.) और उनके अतिरिक्त नवाचार (ए.पी.) का इस बात पर जोर रहता है कि न्यायिक कार्यवाही का सामना कर रहे किसी भी युद्ध कैदी को निष्पक्ष सुनवाई मिले।
న్యాయపరమైన చర్యలు ఎదుర్కుంటున్న యే యుద్ధ ఖైదీలైనా న్యాయబద్ధ విచారణ పొందాలి అని జినీవా కన్వెన్షన్స్ (జిసి) మరియు వారి అడిషనల్ ప్రోటోకాల్స్ (ఏపిలు) ఆదేశిస్తాయి.
इंडोनेशिया का सर्वोच्च न्यायालय (इंडोनेशियाई भाषा में: महकामाह आगुंग) न्यायिक शाखा का उच्चतम स्तर है।
ఇండొనేషియా యొక్క సుప్రీం కోర్ట్ (ఇండొనేషియన్ లో మహ్కమహ అగూంగ్) ఆ న్యాయవ్యవస్థలో అత్యున్నతమమైనది.
चिकित्सीय रूप से गर्भ समापन अधिनियम के अनुसार, 12 सप्ताह तक के गर्भ की समाप्ति के लिए एक एकल पंजीकृत चिकित्सक (आर.एम.पी.) की राय आवश्यक होगी, और 12 से 20 सप्ताह के बीच के गर्भ की समाप्ति के लिए दो पंजीकृत चिकित्सकों को अपनी राय देनी होगी।
12 వారాల వరకు తొలగింపులకు ఒక్క రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ (ఆర్ఎంపి) అభిప్రాయం అవసరమని, అలాగే 12 నుండి 20 వారాల మధ్య తొలగింపులకు ఇద్దరు ఆర్ఎంపి ల అభిప్రాయం అవసరమని ఎంటిపి చట్టం వివరిస్తుంది.
उदाहरण के लिए गुच्छ-बम जिनसे बारूदी बम के समान ही समस्या हो सकती है: छोटे बम जो फटते नहीं हैं, संघर्ष खत्म होने के लंबे समय के बाद भी नागरिकों के लिए खतरा बने रह सकते हैं।
ఉదాహరణకు, గుత్తి బాంబులు, ఇవి పేలుడు గనుల వంటి సమస్యనే తెస్తాయి: యుద్ధం ముగిసిన సుదీర్ఘ కాలం తరువాత కూడా ప్రేలని బాంబులు పౌరులకు ప్రమాదహేతువుగా ఉండవచ్చు.
यद्यपि स्टीवर्ड और बार्नेट इस बात की वकालत करते दिखाई दिए कि मानव विज्ञान को विशुद्ध रूप से अकादमिक मामलों तक सीमित रहना चाहिए, अकादमी के अंदर और बाहर के लोगों ने अब तक इस बात पर बहस करना जारी रखा है कि कैसे गैर-मानवशास्त्रियों ने जातीय अल्पसंख्यकों या अंतर्राष्ट्रीय संबंधों के बारे में सार्वजनिक नीति में इस सिद्धांत का उपयोग किया है।
మానవ శాస్త్రము అనే దాన్ని కేవలం విద్యావిషయక వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయాలని స్టూవర్డ్ అండ్ బార్నెట్ సూచించినప్పటికీ, పరిషత్తు లోపలి, బయటి ప్రజలు మానవశాస్త్రజ్ఞులు కాని వారు అల్పసంఖ్యాక జాతులు లేదా అంతర్జాతీయ సంబంధాల గురించి ప్రజా విధానాల సిద్ధాంతాన్ని అవలంబించటంపై వారి వాదనలు కొనసాగించారు.
जीन-पॉल अकेसेयु के खिलाफ निर्णय में बलात्कार को युद्ध अपराध स्थापित किया गया।
జీన్ పాల్ అకాయేసు ప్రతిగా ఇవ్వబడిన తీర్పు అత్యాచారాన్ని యుద్ధనేరంగా నిర్ణయించింది.
लैगाश और उम्मा (लगभग 2100 ईसा पूर्व) के मेसोपोटामिया के शहर-राज्यों के बीच शांति समझौते और 1258 ईसा पूर्व में मिस्र के फैरो रैमेसीज़ द्वितीय और हित्ती सम्राट हत्तुसिली तृतीय के बीच हुआ समझौता सबसे प्रारंभिक उदाहरणों में से दो हैं।
తొట్ట తొలి ఉదాహరణలలో మెసొపొటేమియా నగర రాజ్యాలు అయిన లగాష్ మరియు ఉమ్మా (సుమారుగా క్రీపూ 2100) మధ్యన శాంతి ఒప్పందాలు, అలాగే ఈజిప్టుకి చెందిన రెండవ ఫారో రామెసెస్ మరియు హిత్తీ రాజు అయిన మూడవ హత్తుసిలిస్ మధ్యన క్రీపూ 1258 లో ముగిసిన ఒప్పందం ఉన్నాయి.
मृत्यु दण्ड पर जनता की राय देश और अपराध के मद्दे नज़र बहुत अलग अलग होती है।
మరణ దండన గురించి ప్రజాభిప్రాయం దేశాన్ని బట్టి, జరిగిన నేరం బట్టి గణనీయంగా మారుతుంది.
व्यापक अर्थों में अधिकातीत क्रियाओं के संदर्भ में, समीक्षा करने वाला न्यायालय एक प्रशासनिक निर्णय को पलट सकता है यदि यह अनुचित (कनाडाई कानून के तहत, सर्वोच्च न्यायालय द्वारा डनस्म्यूर बनाम न्यू ब्रुन्सविक में "स्पष्ट रूप से अनुचित" मानक की अस्वीकृति के बाद) वेड्नेसबरी अनुचित (ब्रिटिश कानून के तहत), मनमाना और स्वेच्छाचारी (अमेरिकी प्रशासनिक प्रक्रिया अधिनियम और न्यूयॉर्क राज्य कानून के तहत) है।
విస్తృత భావంలో న్యాయపరిమితిని మించిన చర్యల విషయంలో, సమీక్షించే న్యాయస్థానం, ఒక పరిపాలనా నిర్ణయం అనుచితంగా ఉంటే (కెనెడియన్ న్యాయశాస్త్రం ప్రకారం, దున్స్ముయిర్ లో సుప్రీమ్ కోర్ట్ ప్రతిగా న్యూ బృంస్విక్) "పూర్తిగా అసమంజసమైనది" గా తిరస్కరణ చేయబడిన ప్రమాణం ప్రకారం, (బ్రిటిష్ న్యాయశాస్త్రం ప్రకారం) వెడ్నస్బరీ అసమంజసం, లేక (యూఎస్ పరిపాలనా విధాన చట్టం మరియు న్యూ యార్క్ రాష్ట్ర శాసనం ప్రకారం) నిర్హేతుకమైనది మరియు చలచిత్తమైనది అయినా దాన్ని కొట్టివేయ వచ్చు.
नामित व्यक्ति को बदलने की पूरी प्रक्रिया के लिए, एकल मालिक और नामित व्यक्ति दो प्रपत्रों, आई.एन.सी.-3 और आई.एन.सी.-4 को कार्यान्वित करेंगे।
నామనిర్దిష్ట వ్యక్తిని మార్చే పూర్తి ప్రక్రియకై ఏకైక యజమాని మరియు నామనిర్దిష్ట వ్యక్తి ఐఎన్‌సీ-3 మరియు ఐఎన్‌సీ-4 అనే రెండు పత్రాలను అమలు పరచవలసి ఉంటుంది.
दारफुर, सूडान की स्थिति में बांदा मुकदमा 2014 में शुरू होने के लिए निर्धारित था, किंतु प्रारंभ तिथि रद्द कर दी गई थी।
సుడాన్‌లోని డార్ఫర్ పరిస్థితి గురించిన బాండాపై విచారణ 2014లో మొదలు కావాల్సి ఉండింది, కాని ప్రారంభ తేదీ రద్దు చేయబడింది.
31 अक्टूबर, 2000 को, संकल्प 1261 (1999), 1265 (1999), 1296 (2000), और 1314 (2000) को वापस लेते हुए, संयुक्त राष्ट्र सुरक्षा परिषद ने महिलाओं, शांति, और सुरक्षा पर संकल्प 1325 (एस/आर.ई.एस./1325) को सर्वसम्मति से अंगीकृत किया।
1261 (1999), 1265 (1999), 1296 (2000) మరియు 1314 (2000) తీర్మానాలను రద్దు చేసిన తర్వాత, 2000 అక్టోబర్ 31న యూ ఎన్ భద్రతా మండలి మహిళలు, శాంతి, భద్రతలకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1325 (ఎస్/ఆర్ఈఎస్/1325)ను ఏకగ్రీవంగా ఆమోదించింది.
सीमा विवाद मामले में, विवाद में शामिल दोनों पक्षों, बुर्किना फासो और माली, ने अदालत में अंतरिम उपायों के लिए आवेदन जमा किया।
ఫ్రాంటియర్ డిస్ప్యూట్ కేస్‌లో, వివాదంలోని ఇరు పక్షాలు బుర్కినా ఫాసో మరియు మాలి, తాత్కాలిక చర్యలను సూచించమంటూ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు.
150 साल पुराने भारतीय दंड संहिता (आई.पी.सी.) की अस्पष्ट धारा 377 की व्याख्या के अनुसार ब्रिटिश औपनिवेशिक सरकार द्वारा पारित एक कानून के तहत समलैंगिकता को तब तक एक अपराध के रूप में देखा जाता रहा, जब तक कि 2 जुलाई 2009 को दिल्ली उच्च न्यायालय ने सहमति से वयस्कों के बीच निजी यौन कृत्यों को अपराध की श्रेणी से बाहर नहीं कर दिया।
సమ్మతించిన వయోజనుల మధ్య ఏకాభిప్రాయంతో చేసే వ్యక్తిగత లైంగిక చర్యలను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం 2009 జూలై 2న చట్టబద్ధం చేసేంత వరకు, బ్రిటిష్ వలస ప్రభుత్వం ఆమోదించిన చట్టమైన 150 ఏళ్స భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సందిగ్ధ సెక్షన్ 377 వివరణల ప్రకారం స్వలింగసంపర్కం అనేది నేరంగా పరిగణించబడేది.
ग्राम न्यायालय, जैसी कि लोक अदालत (लोगों की अदालत) या न्याय पंचायत (गांव का न्याय) वैकल्पिक विवाद समाधान प्रदान करते हैं।
లోక్ అదాలత్ (ప్రజల న్యాయస్థానం) లేదా న్యాయ పంచాయత్ (గ్రామాల న్యాయం) వంటి గ్రామ న్యాయస్థానాలు వివాద పరిష్కార ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి.
द्वितीय भाग (अनुच्छेद 17-24) सम्मेलन के प्रतिवेदन और निगरानी तथा पार्टियों द्वारा इसे लागू करने के लिए उठाए गए कदमों को नियंत्रित करता है।
రెండవ భాగం కన్వెన్షన్ (నిబంధనలు 17-24) యొక్క నివేదన మరియు పర్యవేక్షణను, అలాగే వాటిని అమలుపరిచేందుకు భాగస్వాములు తీసుకునే చర్యలను నియంత్రిస్తుంది.
यूनानी को हैदराबाद क्षेत्र में मुसलमानों द्वारा बहुत पसंद किया गया था, जबकि होम्योपैथी बंगाल और ओडिशा में बहुत लोकप्रिय हुई।
యునానీకి హైదరాబాదు ప్రాంతంలో, ముస్లింలలో మంచి ఆదరణ దొరకగా, బెంగాల్, ఒడిశాలలో హోమియోపతి అత్యంత ప్రజాదరణ పొందింది.
अलास्का में एंकरेज, फेयरबैंक्स और हैन्स में विरोध-प्रदर्शन देखे गए।
యాంకరేజ్, ఫెయిర్ బ్యాంక్స్, మరియు హెయిన్స్ లో, అలాస్కా నిరసనలను చూసింది.
बाकी बैंकों ने ऑनलाइन बैंकिंग पर जोर दिया है और स्टोर खुले रखने के घंटे कम कर दिए हैं।
మిగిలిన బ్యాంకులు వ్యాపార పని వేళలను తగ్గించి, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
ईरान में इंटरनेट नियंत्रण के कारण, ईरानी सरकार और इस्लामिक रिवोल्यूशनरी गार्ड सिपाह ने हमेशा ईरानी लोगों द्वारा फेसबुक, ट्विटर और ऐसे अन्य लोकप्रिय सामाजिक नेटवर्कों में शामिल होने का विरोध किया है।
ఇరాన్‌లోని ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్ కారణంగా, ఇరానియన్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైనటువంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్క్‌లలో చేరడాన్ని ఇరాన్ ప్రభుత్వం మరియు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ సెపాహ్ ఎప్పుడూ వ్యతిరేకించాయి.
अतः ईरान में लोकप्रिय सोशल मीडिया साइटों को वहाँ के लोगों द्वारा अवरुद्ध कर दिया गया है, और ईरानी विरोध के परिणामस्वरूप, ईरान में इंटरनेट सेंसरशिप बढ़ गई है।
కాబట్టి, ఇరాన్‌లో ఉండే వారు ప్రముఖ సోషల్ నెట్‌వర్క్‌లను బ్లాక్ చేసారు, ఇరానియన్ నిరసనల కారణంగా ఇరాన్‌లోని ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్ పెరిగింది.
साक्षरता दर 1991 में 39 प्रतिशत से बढ़कर 2001 में 47 प्रतिशत और फिर 2011 में 63.8 प्रतिशत हो गई है।
1991లో 39% గా ఉన్న అక్షరాస్యతా రేటు 2001లో 47% కు, 2011లో 63.8% కు పెరిగింది.
सी.पी.एन. (यू.एम.एल.) ने भी झापा 5, रूपन्देही 1, और बाँके 2, में राष्ट्रीय प्रजातंत्र पार्टी के उम्मीदवारों का समर्थन करने का फैसला किया और मकवानपुर 1 में अपने चुनाव चिह्न के तहत राष्ट्रीय प्रजातंत्र पार्टी नेपाल के अध्यक्ष कमल थापा को मैदान में उतारने का निश्चय किया।
సిపిఎన్ (యుఎంఎల్) కూడా రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అభ్యర్థులకు ఝాపా 5 లో, రూపందేహి 1లో , మరియు బాంకే 2 లో మద్దతు ఇవ్వాలని మరియు తమ ఎన్నికల గుర్తు క్రింద మక్వానపూర్ 1లో నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఛైర్మన్ కమల్ థాపాని నిలబెట్టాలని నిర్ణయించుకుంది.
पूर्व और उत्तर खार्तूम में प्रदर्शनकारी शुक्रवार की नमाज के बाद शुरू हुए प्रदर्शनों में शामिल हुए।
తూర్పు మరియు ఉత్తర ఖార్టూమ్‌లోని నిరసనకారులు శుక్రవారపు ప్రార్థనల తర్వాత మొదలైన ప్రదర్శనలలో పాల్గొన్నారు.
जर्मन राष्ट्रीय रेलवे कंपनी, डॉइचे बान, ने यूक्रेनी पासपोर्ट या पहचान पत्र लिए शरणार्थियों को निःशुल्क पोलैंड से जर्मनी तक लंबी दूरी की ट्रेनों में यात्रा करने दी।
డూయ్చే బాన్ అను జర్మనీ జాతీయ రైలు కంపనీ శరణార్థులను ఉక్రేన్ పాస్ పోర్టు లేదా ఐడి కార్డుతో పోలాండ్ నుండి జర్మనీకి సుదూర రైళ్లలో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించింది.
2007 में, थियोडोर पैप्पस को कार्यकारी संपादक और अनीता वोल्फ को उप-संपादक के रूप में नामित किया गया था।
2007లో అనితా వోల్ఫ్ డిప్యూటీ ఎడిటర్‌గా మరియు థియోడర్ పాపాస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పేర్కొనబడ్డారు.
वाशिंगटन पोस्ट ने विफलताओं पर एक मुख्य-पृष्ठीय लेख ऐसी टिप्पणी करते हुए प्रकाशित किया, "बहु-प्रशंसित हेलीकॉप्टर 21 वीं सदी में प्रवेश करते ही सेना के साथ सब कुछ गलत होने के प्रतीक बन गए: शीघ्रता से आगे बढ़ने में असमर्थता, परिवर्तन के लिए इसका प्रतिरोध, हताहतों के साथ इसका जुनून और शीत युद्ध के बाद का पहचान संकट।"
ది వాషింగ్టన్ పోస్ట్ ఈ వైఫ్యల్యాలపై వ్యాఖ్యానిస్తూ: 21 వ శతాబ్దంలోకి అడుగిడుతున్న తరుణంలో సైన్యంలో తప్పిదాలన్నిటికీ ఈ ప్రగల్బాల హెలికాప్టర్లే ప్రతీకలుగా మారాయి : వేగంగా కదలడంలో అసమర్థత, మార్పు పట్ల వ్యతిరేకత, మరణాల గురించి మొండి ఆలోచన, ప్రచ్ఛన్న యుద్ధం తరువాత దాని గుర్తింపు కోల్పోవడం," అంటూ మొదటి పేజీ వ్యాసాన్ని ప్రచురించింది.
2007 में, मार्सिया एंजेल, न्यू इंग्लैंड जर्नल ऑफ़ मेडिसिन की पूर्व प्रधान संपादक और हार्वर्ड मेडिकल स्कूल में सामाजिक चिकित्सा में व्याख्याता, ने जर्मन भाषा की साप्ताहिक समाचार पत्रिका स्टर्न में यह कहते हुए कि एस्ट्राजेनेका के वैज्ञानिकों ने दवा की प्रभावकारिता पर अपनी शोध को गलत तरीके से प्रस्तुत किया था, दावा किया कि "[प्रत्येक दवा की] संभावित रूप से तुलनीय खुराक का उपयोग करने के बजाय, कंपनी के वैज्ञानिकों ने उच्च मात्रा में नेक्सियम का उपयोग किया।"
జర్మన్ భాషలోని సాప్తాహిక వార్తా పత్రిక స్టర్న్ లో, 2007 లో న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రధాన సంపాదకురాలు మరియు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో సామాజిక వైద్యంలో బోధకురాలు అయిన మార్సియా ఏంజిల్, ఆస్ట్రాజెనికా శాస్త్రవేత్తలు ఈ ఔషధ గుణంపై తమ పరిశోధనను తప్పుగా వివరించాయని చెప్తూ, "[ప్రతి ఒక్క ఔషధం యొక్క] సుమారుగా పోల్చదగిన మోతాదులకు బదులు, కంపనీ శాస్త్రవేత్తలు నెక్జియంను అధిక మోతాదులో ఉపయోగించారని" తెలిపారు.
मलेशिया में, मलेशिया प्रीमियर लीग क्लब सेलांगोर एफ.सी. II के द्वितीय डिवीज़न के लिए खेलने वाले हेन हटेट आंग ने मार्च के शुरू में पी.डी.आर.एम. एफ.सी. के खिलाफ एक खेल में तीन-उंगली का सलाम ठोका।
మలేషియాలో, రెండవ మలేషియా ప్రీమియర్ లీగ్ క్లబ్ రెండవ సెలన్యోర్ ఎఫ్సి కోసం ఆడే హెయిన్ హ్టాట్ ఔఙ్గ్, మార్చి ఆదిలో పిడిఆర్ఎంఎఫ్సి తో తలపడిన ఆటలో మూడు వేళ్ళ వందనం చూపించాడు.
कैस्टिलो की सरकार के खिलाफ 28 मार्च 2022 को एक बड़े पैमाने पर विरोध शुरू हो गया।
క్యాస్టిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2022 మార్చి 28న సామూహిక నిరసనలు ఆరంభమయ్యాయి.
12 नवम्बर 2017 में, दिल्ली में बाराखम्भा रोड से जंतर मंतर तक दसवीं क्वीयर प्राइड परेड आयोजित की गई।
2017 నవంబర్ 12 న, బారఖంబా రోడ్ నుండి జంతర్ మంతర్ వరకు ఢిల్లీ తన పదవ అసాధారణ గౌరవ ఊరేగింపుకు ఆతిథ్యం ఇచ్చింది.
14 फरवरी को यू.एन. महासचिव एन्टोनियो गटेर्रेस ने म्यानमार की स्थिति पर गहरी चिंता ज़ाहिर करते हुए "बल के बढ़ते प्रयोग और महत्वपूर्ण शहरों में अतिरिक्त सैन्य शस्त्रों से लैस वाहनों की तैनाती" पर जोर देते हुए वक्तव्य जारी किया ।
ఫిబ్రవరి 14న, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ మయాన్మార్ లో పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తూ ఒక ప్రకటన జారీ చేస్తూ, "పెరుగుతున్న బలప్రయోగం మరియు ప్రధాన నగరాలలో అదనపు సాయుధ వాహనాల మోహరింపు గురించిన వదంతుల"గురించి నొక్కిచెప్పారు.
उन्होंने पत्थर, बोतलें और लकड़ी के टुकड़े पोलिश सीमा रक्षकों पर फेंकना शुरू किया और अस्थाई रूप से बंद किए गए नाके पर सीमा पार करने के लिए ब्रूज़्गी-कुनिका सीमा बाड़े को तोड़ कर बाहर आने की कोशिश की।
తాత్కాలికంగా మూసివేయబడిన తనిఖీ కేంద్రం వద్ద సరిహద్దును అతిక్రమించే ప్రయత్నంలో వాళ్ళు పోలిష్ సరిహద్దు రక్షకులపై రాళ్ళు, సీసాలు, అలాగే చెక్క ముక్కలు విసరడం మొదలు పెట్టి సరిహద్దు కంచెను ధ్వంసం చేసేందుకు ప్రయతించారు.
राष्ट्रपति और संसद के सभी 225 सदस्यों सहित पूरी सरकार के इस्तीफे की माँग के विरोध के बावजूद, गोटाबाया ने 18 अप्रैल, 2022 को 17 सदस्यीय नए मंत्रिमंडल की नियुक्ति की।
అధ్యక్షుడు, ఇంకా మొత్తం 225 మంది పార్లమెంటు సభ్యులతో సహా ప్రభుత్వం యావత్తు రాజీనామా చేయాలని పిలుపునిస్తూ నిరసనలు జరుగుతూ ఉన్నా, 2022 ఏప్రిల్ 18న గోటబయ 17 మంది సభ్యులతో కూడిన కొత్త మంత్రివర్గాన్ని నియమించారు.
पॉपुलर फोर्स, ऐप्रा, ब्रॉड फ्रंट और पॉपुलर एक्शन की बेंचों के वोट पक्ष में थे।
అనుకూల ఓట్లు పాపులర్ ఫోర్స్, ఎపిఆర్ఎ, బ్రాడ్ ఫ్రంట్ మరియు పాపులర్ యాక్షన్‌లకు చెందిన బెంచ్‌ల నుండి వచ్చాయి.
25 फरवरी 1986 को सुरक्षा पुलिस ने उन रिपोर्टों के जवाब में दंगे शुरू कर दिए कि उनकी सेवा की अवधि तीन से बढ़ा कर चार साल कर दी जाएगी।
1986 ఫిబ్రవరి 25న, భద్రతా పోలీసులు వారి ఉద్యోగ వ్యవధిని 3 నుండి 4 ఏళ్లకు పొడిగించబోతున్నారనే వదంతులకు నిరసనగా అల్లర్లు ప్రారంభించారు.
दो दिन बाद विकास मंत्री मरियम कितीर ने घोषणा की कि यूक्रेन को मानवीय राहत के रूप में अतिरिक्त तीस लाख यूरो मिलेंगे।
రెండు రోజుల తర్వాత, ఉక్రెయిన్‌కు అదనపు మానవతా సహాయంగా మూడు మిలియన్ల యూరోలను కేటాయిస్తామని అభివృద్ధి శాఖా మంత్రి మెర్యామె కితీర్‌ ప్రకటించారు.
सरकारी मीडिया और मानवाधिकार संगठनों ने 7 मार्च को सार्वजनिक अस्पतालों, विश्वविद्यालयों और मंदिर परिसरों पर सुरक्षा बलों के कब्जे की सूचना दी।
మార్చి 7న భద్రతా దళాలు ప్రభుత్వ ఆసుపత్రులను, విశ్వవిద్యాలయాలను, ఆలయ ప్రాంగణాలను ఆక్రమించుకున్నట్లు ప్రభుత్వ-ఆధ్వర్యంలోని మీడియా మరియు మానవహక్కుల సంఘాలు ధృవీకరించాయి.
26 अप्रैल को एक फ्रेंच नागरिक को दो मिनट लंबे वीडियो में तीन भाषाओं में संगरोध कर्मियों से आत्महत्या करने में मदद माँगते हुए देखा गया।
ఏప్రిల్ 26న, రెండు నిమిషాల నిడివి గల ఒక వీడియోలో ఆత్మహత్య విషయంగా సహాయం చేయమని ఒక ఫ్రెంచ్ దేశస్థుడు క్వారంటైన్ కార్మికులను మూడు భాషలలో అడుగుతూ కనిపించాడు.
सुरक्षाकर्मियों ने 29 मई को खार्तूम के अल-कालकला के पास के इलाके में हो रहे एक विरोध प्रदर्शन को तितर-बितर करने के लिए आंसू गैस और गोलियों का इस्तेमाल किया।
మే 29న భద్రతా దళాలు ఖార్టూమ్‌ పరిసర ప్రాంతమైన అల్-కలాక్లాలో ఒక ప్రదర్శన మీద భాష్ప వాయువు మరియు బులెట్లతో దాడి చేసాయి.
14 मई को बैन्स ऑफ़ अवर बॉडीज कार्यक्रम के लिए लगभग एक हजार विरोधकर्ता पिट्सबर्ग सिटी-काउंटी बिल्डिंग के बाहर एकत्र हुए, और लगभग 150 लोग बेथलहम में जुटे।
మే 14న, బ్యాన్స్ ఆఫ్ అవర్ బాడీస్ కార్యక్రమం కోసం దాదాపు వెయ్యి మంది నిరసనకారులు పిట్స్‌బర్గ్ సిటీ-కౌంటీ భవనం చుట్టూ ర్యాలీ చేశారు మరియు బెత్లేహెంలో దాదాపు 150 మంది ర్యాలీ చేశారు.
यांगून के ह्लाइंग थार यार टाउनशिप में गलती से कई बमों के फटने के बाद, तत्माडॉ सैनिकों ने 12 कथित प्रतिरोध सेनानियों को हिरासत में लिया, जिनमें से तीन लड़ाके घायल हो गए।
యాంగోన్‌లోని హ్లైంగ్ థార్ యార్ టౌన్‌షిప్‌లో ప్రమాదవశాత్తూ అనేక బాంబులు పేలిన తర్వాత, తత్మాడావ్ సైనికులు ముగ్గురు గాయపడిన యోధులతో సహా 12 మంది అనుమానిత ప్రతిఘటన యోధులను పట్టుకున్నారు,
2021 रग्बी विश्व कप, महिला रग्बी विश्व कप का नौवाँ संस्करण, 18 सितंबर से 18 अक्टूबर 2021 की अपने मूल रूप से निर्धारित कार्यक्रम से मुल्तवी कर के 8 अक्टूबर से 12 नवंबर 2022 के बीच न्यूजीलैंड में आयोजित किया गया।
2021 రగ్బీ వరల్డ్ కప్, మహిళల తొమ్మిదవ ఆవర్తన రగ్బీ వరల్డ్ కప్ న్యూజిలాండ్లో, మొదట 2021 సెప్టెంబర్ 18 నుండి 18 అక్టోబర్ వరకు నిర్ణయించిన కార్యక్రమ ప్రణాళికకు బదులుగా, 2022 అక్టోబర్ 8 మరియు నవంబర్ 12 మధ్యన జరిగింది.
अन्य चैनलों में युवा चैनल बीबीसी थ्री, जिसने मूल रूप से फरवरी 2016 में रेखीय टेलीविजन चैनल के रूप में प्रसारण बंद कर दिया और फरवरी 2022 में प्रोग्रामिंग में वापसी की, सांस्कृतिक और वृत्तचित्र चैनल बी.बी.सी. फोर, समाचार चैनल बी.बी.सी. न्यूज़ और बीबीसी वर्ल्ड न्यूज़, संसदीय चैनल बीबीसी पार्लियामेंट, और दो बच्चों की चैनलें शामिल हैं।
ఇతర వాటిలో ఫిబ్రవరి 2016 లో సాధారణ టెలివిజన్ ఛానెల్గా ప్రసారాలు నిలిపివేసి, తిరిగి ఫిబ్రవరి 2022 లో టెలివిజన్కు తిరిగి వచ్చిన యువజన ఛానెల్ బిబిసి త్రీ, వాస్తవిక నివేదిక కథల ఛానెల్ బిబిసి ఫోర్, వార్తా ఛానెళ్ళు బిబిసి న్యూస్ మరియు బిబిసి వరల్డ్ న్యూస్, శాసనసభ సంబంధిత ఛానెల్ బిబిసి పార్లమెంట్, అలాగే రెండు చిన్న పిల్లల ఛానెళ్ళు సిబిబిసి మరియు సిబీబీస్ ఉన్నాయి.