sentence_hin_Deva
stringlengths
21
531
sentence_tel_Telu
stringlengths
14
658
इसके अलावा सोयाबीन में जल्दी परिपक्व होने की क्षमता प्रेरित की गई है।
అదీగాక, సోయాచిక్కుడులో శీఘ్ర ఫలదీకరణ ప్రేరేపించబడ్డది.
जब एक बार में पूरी दीवार का निर्माण नहीं किया जा सकता तो ऐसी स्थिति में सीढ़ीनुमा दीवार खड़ी करना उपयोगी होता है।
ఒకేసారి గోడ యొక్క పూర్తి ఎత్తును కట్టలేని సందర్భంలో ర్యాకింగ్ బ్యాక్ విధానం ఉపయోగకరంగా ఉంటుంది.
इससे सभी संबंधित लोगों का जैविक खेती, मृदा एवं पर्यावरण को पुनःठीक करने, उसमें दोबारा प्राण भरने और दुरुस्त करने की तकनीकों सहित रसायन-मुक्त कृषि पर ध्यान केंद्रित हुआ है।
సంబంధించిన వారందరి దృష్టిని, సేంద్రియ వ్యవసాయంతో బాటు రసాయన రహిత సేద్యం మరియు భూమి మరియు వాతావరణాలను పునరుద్ధరించి, పునరుజ్జీవము చేసి, పునస్థాపించే సాంకేతిక ప్రక్రియల వైపు ఆకర్షించింది.
दिन के समय का तापमान 24-27 डिग्री सेल्सियम रहना चाहिए एवं रात का 15 -17 डिग्री सेल्सियस रहना चाहिए, और 75 प्रतिशत की सापेक्ष आर्द्रता के साथ आदर्श तापमान 15-27 डिग्री सेल्सियस के बीच रहना चाहिए।
అవసరమైన ఉష్ణోగ్రత పగటి వేళలో 24°–27°సి, రాత్రి వేళలో 15°–17°సి కాగా, వాంఛనీయమైనది 75 శాతం సాపేక్ష ఆర్ద్రతతో 15°–27°సి.
ऐसे विभिन्न कार्यक्रम अंतर्राष्ट्रीय व्यापार केंद्र द्वारा आयोजित किए जा रहे हैं जो छोटे व्यवसायों और उद्यमियों की आवश्यकताओं पर प्रकाश डालते हैं और उनकी प्रगति में सहायता प्रदान करते हैं, जैसे कि डिजिटल व्यापार: मेना क्षेत्र में युवकों के लिए अवसर, एस.डी.जी. के लिए छोटे व्यवसाय - फोटो प्रदर्शनी, खेल के क्षेत्र में युवा उद्यमी और महिलाओं में निवेश।
ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి, ఇవి చిన్న వ్యాపారాలు మరియు పారిశ్రామికవేత్తల అవసరాలను నొక్కిచెప్పి, డిజిటల్ ట్రేడ్‌‌గా ఎదిగే సమయంలో వారికి మద్దతు ఇస్తాయి: మెనా ప్రాంతంలోని యువతకు అవకాశాలు, ఎస్‌డిజిఎస్-ఫోటో ప్రదర్శన కొరకు చిరు వ్యాపారాలు, క్రీడలలో యువ వ్యవస్థాపకులు, మహిళలపై పెట్టుబడి పెట్టడం వంటివి.
इस पद्धति में विलायक, चुनिंदा निष्कर्षक के अवशेष, जलीय अपशिष्ट-युक्त कार्बनिक प्रवाह तीव्र आलोड़न प्रयोग करके अच्छी तरह मिलाए जाते हैं।
ఈ ప్రక్రియలో, ద్రావణిని కలిగి ఉండే సేంద్రీయ ప్రవాహం, ఎంపిక చేసిన సంగ్రహకారిణి భాగాలు మరియు సజల వ్యర్థాలు బలమైన అల్లాటాన్ని ఉపయోగించి ఒకదాన్ని మరొకటి స్పృశిస్తూ ఉండేలా దగ్గరగా ఉంచబడతాయి.
सीज़ियम कांच भरे डिस्पेंसर को सीज़ियम भरी कांच की पेन्सिलें बनाने के लिए विशिष्ट रूप से प्रयुक्त पुन: पिघलाने की भट्ठी से अलग स्थान पर तैयार किया जाता है जिसके लिए प्रत्येक पेंसिल में सीज़ियम कांच पर विधिपूर्वक नियंत्रण रखा जाता है।
ప్రతీ పెన్సిల్‌లో సీసియం గ్లాస్ తాలూకు ఖచ్చితమైన నియంత్రణ గల సీసియం గ్లాస్ పెన్సిల్‌లను తయారు చేయడానికి సీసియం గ్లాస్ గల అందించే పరికరాన్ని దూరం నుండి ప్రత్యేక తిరిగి కరిగించే కొలిమికి సమీకరిస్తారు.
इसके अतिरिक्त, निर्यात/आयात, कीमत नियतन एवं सार्वजनिक वितरण जैसी विपणन संबंधी रणनीतियों को तैयार करने के लिए भरोसेमंद और सामयिक रूप से किए अनुमान एवं मौसम के अनुसार विशिष्ट फसलों को उगाने का क्षेत्रफल तथा उत्पादन के अनुमान महत्वपूर्ण हैं।
అదనంగా, నమ్మదగిన, సమయోచిత అంచనాలు, అలాగే కాలానుగుణ పంట విస్తీర్ణం మరియు దిగుబడి అంచనాలు అనేవి ఎగుమతి/దిగుమతి, ధర స్థిరీకరణ మరియు ప్రజా పంపిణీ వంటి మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోడానికి ముఖ్యమైనవి.
कृषि के तहत ज़्यादा भूमि रख कर (क्षैतिज दृष्टिकोण) और बेहतर फसल प्रबंधन तकनीकों, जैसे कि उच्च-पैदावार निविष्टि-प्रतिक्रियाशील, ऊर्जा-गहन, तनाव-सहिष्णु विविधताएँ, बढ़ी हुई सिंचाई, समन्वित फसल पोषण और सुरक्षा, (कार्यक्षेत्र दृष्टिकोण) का प्रयोग करके, फसल उत्पादन को काफी हद तक बढ़ाया जा सकता है।
అదనపు భూమిని సాగుకు తెచ్చుకోవటం (సమాంతర విధానం) మరియు మెరుగైన వ్యవసాయ నిర్వహణ ( నిటారు విధానం), ఎక్కువ దిగుబడి ఇచ్చే, పెట్టుబడికి ప్రతిస్పందించే, శక్తి తీవ్రత కలిగి, మరియు వత్తిడిని తట్టుకోగల రకాలు, హెచ్చిన నీటి పారుదల మరియు సమీకృత సేద్య పోషణ మరియు రక్షణ వంటి సాంకేతికతలతో పంట దిగుబడిని గణనీయంగా పెంచటం సాధ్యం.
गियर बदलने वाला लीवर सामने की दोनों सीटों के बीच मध्य कंसोल पर लगा होता है।
గేరు మార్చే లీవరు ముందు రెండు సీట్ల నడుమ కన్సోల్ నడిమధ్యన బిగించి ఉంటుంది.
लेकिन इस परिवर्तन का श्रेय केवल प्रौद्योगिकी को देना गलत होगा।
కానీ ఈ మార్పును కేవలం సాంకేతికతకు మాత్రమే ఆపాదించటం సరికాదు.
प्रत्येक राज्य में सुविधाओं की गुणवत्ता के लिए इन सभी मानदंडों के लिए संकेतों के संयोजन से एक गुणात्मक श्रेणीकरण तैयार किया गया।
ఈ అన్ని పారామితుల సూచికలను మిళితం చేస్తూ, ప్రతీ రాష్ట్రంలోని సౌకర్యాల నాణ్యత కోసం ఒక నాణ్యతా శ్రేణి రూపొందించబడింది.
इन कैलिपर्स का प्रयोग लंबाई, बाह्य और अंदरूनी व्यास की गणना करने के लिए किया जाता है।
ఈ పరిమాణపటకారులను పొడవు, అంతర్వ్యాస బహిర్వ్యాసాలను కొలిచేందుకు ఉపయోగించవచ్చు.
चिनाई के काम में प्रयोग में लाने से पहले ईंटों की मजबूती और टिकाऊपन के लिए जाँच की जानी चाहिए।
ఇటుకలు తాపీపనిలో వినియోగించే ముందు వాటి గట్టిదనం మరియు మన్నికను పరీక్షించాల్సి ఉంటుంది.
खरीफ धान के कम उत्पादन के कारण अनाज की कीमतों का दबाव गेहूं से चावल में भी फैल रहा है।
బహుశః తక్కువ ఖరీఫ్ వరి పంట కారణంగా ఆహారధాన్యాల ధరల వత్తిడి గోధుమ నుండి వరికి వ్యాపిస్తూ ఉంది.
भारतीय सरकार और अन्य हितधारकों द्वारा की गई सक्रिय पहलों के कारण आयुर्वेद की पहुंच फैली है और साथ ही व्यापक रूप से उपभोक्ताओं ने इसे स्वीकार किया है।
భారత ప్రభుత్వం మరియు మిగతా వాటాదారులు చేపట్టిన చురుకైన ప్రారంభ ప్రయత్నాల కారణంగా విస్తృతమైన వినియోగదారుల ఆమోదంతో పాటు ఆయుర్వేదం యొక్క పరిధి కూడా విస్తరించింది.
इसके साथ, उपचारात्मक प्रयोगों के अलावा, विकिरण समस्थानिक को गैर-निक्षालनीय रूप में परिवर्तित किया जाना चाहिए जिससे इसके प्रयोग के दौरान अनभिप्रेत रेडियोऐक्टिविटी का उत्सर्जन न हो।
ఇంకా, చికిత్సాపరమైన ఉపయోగాలు కాకుండా, రేడియోఐసోటోప్‌ను దానిని వినియోగించే సమయంలో అనుకోకుండా రేడియోధార్మికత విడుదల కాకుండా ఉండడానికి దానిని చొచ్చుకుపోలేని రూపంలోకి మారుస్తారు.
रेडियोधर्मी समस्थानिक के उपयोग के लिए सर्वप्रथम उसे एच.एल.एल.डब्ल्यू से रेडियो रसायनतः शुद्ध रूप में अलग करना होगा।
రేడియో ఐసోటోప్‌ వినియోగానికి, మొట్టమొదటగా దానిని రేడియో- రసాయనికంగా స్వచ్ఛమైన రూపంలో హెచ్ఎల్ఎల్‌డబ్ల్యూ నుండి వేరుపరచాలి.
क्रेडिट माँगपत्र में वांछित उत्पादों की जानकारी, संभावित विक्रेताओं के विवरण, प्रदायगी निर्देश, लेखा विवरण, संपर्क जानकारी, आदि शामिल हैं।
ఋణ అభ్యర్ధనలో కావలసిన ఉత్పత్తుల గురించిన సమాచారం, సాధ్యయుత విక్రేతల వివరాలు, బట్వాడా సూచనలు, గణన వివరాలు, సంప్రదింపు సమాచారం మొదలైనవి ఉంటాయి.
इसमें इंटरनेट के माध्यम से माल और सेवाओं को बेचा जाता है।
అది ఇంటర్‌నెట్ ద్వారా వస్తువుల మరియు సేవల అమ్మకం.
तदनुसार, दर्ज रिपोर्ट गुजरात में अधिकारियों को भेज दी गई थी।
తదనుగుణంగా, దాఖలైన ఆ నివేదిక గుజరాత్ లోని అధికారులకి పంపబడింది.
बाल विवाह प्रतिषेध अधिनियम,1978 के अनुसार विवाह करने के लिए कानूनी रूप से लड़कियों की उम्र 18 वर्ष और लड़कों की 21 वर्ष होनी चाहिए, लेकिन सामाजिक प्रथाएं अभी भी कम उम्र में विवाह करने के लिए प्रोत्साहित करती हैं।
బాల్య వివాహాల నిరోధక చట్టం, 1978 చట్టప్రకారం అమ్మాయిలకి వివాహ వయసు 18 గా మరియు అబ్బాయిలకి 21 గా నిర్దేశించింది, కానీ ఇప్పటికీ సామాజిక ఆచారాలు శీఘ్రపు వివాహాన్ని ప్రోత్సాహిస్తున్నాయి.
हालांकि बी.एस.एन.एल. के पास सख्त नागरिक दायित्व लागू करने के लिए कोई संवैधानिक, नियामक, अथवा पुलिस शक्तियाँ नहीं हैं।
అయితే, కఠిన పౌర జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి బిఎస్ఎన్ఎల్‌కు చట్టబద్ధమైన, నియంత్రణా లేదా పోలీసు అధికారాలు లేవు.
उपर्युक्त कारणों की वजह से हमारी यह सुविचारित राय है कि न्यायाधिकरण ने मेसर्स क्वॉलिटी आइस क्रीम और बी.बी.एल.आई.एल. के संबंधित व्यक्ति न होने के निष्कर्ष पर पहुंचकर कोई त्रुटि नहीं की है।
పూర్వోక్త కారణాల వలన, శ్రీయుతులు క్వాలిటీ ఐస్ క్రీం మరియు బి. బి. ఎల్. ఐ. ఎల్. సంబంధితులు కారని తుది నిర్ణయానికి రావడంలో ట్రిబ్యునల్ ఎటువంటి పొరపాటు చేయలేదన్నది పరిశీలించి ఏర్పరుచుకున్న మా అభిప్రాయం.
इन दोनों के बीच लेन-देन मूलधन से मूलधन वाला था और माल की बिक्री के लिए केवल मूल्य ही विवेचन का विषय था।
వారి మధ్య లావాదేవీ మూలధనం నుండి మూలధనానికి అన్న స్వభావం గలది మరియు సరుకుల అమ్మకానికి ధరయే ఏకైక పరిగణనగా ఉండేది.
यह माना जाता है कि इसके बाद राज्य विधानसभा के चुनाव 11.04.2019 में हुए और श्री वाई. जगमोहन रेड्डी मुख्य मंत्री बने एवं 30.05.2019 को उन्होंने शपथ ग्रहण की।
ఆపిమ్మట రాష్ట్ర శాసన సభ ఎన్నికలు 11-04-2019 నాడు నిర్వహించబడి, శ్రీ వై. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 30-05-2019 నాడు ప్రమాణ స్వీకారం చేశారని నివేదించబడింది.
रमेश कुमारी के मामले में (ऊपर) व्यक्त किया गया विचार लल्लन चौधरी एवं अन्य बनाम बिहार राज्य (ए.आई.आर. 2006 एस.सी. 3376) दोहराया गया था।
రమేష్ కుమారి కేసులో (మీద) వ్యక్తపరచబడిన అభిప్రాయం లల్లన్ చౌదరి మరియు ఇతరులు బీహార్ రాష్ట్రానికి ప్రతిగా కేసు జరిపినప్పుడు, సుప్రీం కోర్టు సర్వ భారత నివేదిక 3376 లో పునరుద్ఘాటించబడింది.
इन शिकायतों के आधार पर बी.एस.एन.एल. ने स्थानीय सी.एल.आई. दूरभाष संख्या यानी, 0281-3041000 पर फोन कर के अपनी ओर से जांच-पड़ताल की।
ఈ నివేదికల ఆధారంగా, బిఎస్ఎన్ఎల్ స్థానిక సి ఎల్ ఐ నంబరు, అనగా 0281-3041000 కి, ఫోన్ చేయడం ద్వారా స్వయంగా విచారణాలు జరిపింది.
उन्होंने अभी तक एफ.आई.आर. दर्ज नहीं की है।
వారు ఎఫ్ఐఆర్‌ను ఇంకా నమోదు చేయాల్సి ఉంది.
अतिचारी के खिलाफ कार्यवाही करने के लिए कोई फर्क नहीं पड़ता कि मालिक प्रयोग और कब्जा करने के लिए हर्जाने की माँग करता है या नहीं।
అతిక్రమణదారుడిపై యజమాని వాడుక మరియు నివాసానికై నష్ట పరిహారం కోసం నిజంగా దావా వేసినా వేయకున్నా అది అసంబద్ధం.
उसने बी.बी.एल.आई.एल. के साथ एक समझौता किया जिसकी अवधि 21 मार्च, 1997 में समाप्त हो गई।
1997 మార్చి 21 సమయానికి ముగిసేలా, అది బిబిఎల్ఐఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
बाद में, मैसर्स एच.एल.एल. के साथ मार्च 22, 1997 से प्रभाव में आने वाला एक करारनामा किया गया।
తర్వాత, మార్చి 22, 1997 నుండి అమలులోకి వచ్చేలా శ్రీయుతులు.హెచ్ఎల్ఎల్‌తో ఒప్పందం కుదిరింది.
दलील के मुताबिक, प्रस्तुत किए गए जवाबी हलफनामे को सरसरी तौर पर पढ़ने से भी दिख जाता है कि गुजरात राज्य के अधिकारियों का रवैया पक्षपातपूर्ण था।
గుజరాత్ రాష్ట్ర అధికారుల పక్షవాది విధానం చాలా స్పష్టమైనదని సవాలు చేయబడింది, ఇది దాఖలైన కౌంటర్ అఫిడవిట్ ప్రాథమిక పఠనమే స్పష్టం చేస్తోంది.
जी.पी.एल. को मुख्य रूप से किसी सॉफ्टवेयर को सार्वजनिक लाइसेंस देने के लिए बनाया गया है।
జిపిఎల్‌ను ప్రధానంగా ఏదైనా సాఫ్ట్‌వేర్‌కు బహిరంగ అనుమతి ఇవ్వడానికి రూపొందించారు.
उसने पूरे उत्पादन की बिक्री बी.बी.एल.आई.एल. को करने के लिए समझौता किया, जिसमें बी.बी.एल.आई.एल. बाद में विपणन के लिए एच.एल.एल. के साथ विलय हो गई।
బిబిఎల్ఐఎల్‌ పూర్తి ఉత్పాదన విక్రయానికి ఒక ఒప్పందం చేసుకుంది, అది తరువాత మార్కెటింగ్ కొరకు హెచ్ఎల్ఎల్ తో విలీనమైయింది.
क्वालिटी आइस क्रीम (प्रतिवादी-निर्धारिती) एक ऐसी आइस क्रीम बनाने में लगा हुआ है जो केन्द्रीय उत्पाद शुल्क अधिनियम, 1985 (संक्षेप में, अधिनियम) की सूची के तहत आती है।
క్వాలిటీ ఐస్ క్రీం (ప్రతివాదీ-పన్ను చెల్లింపుదారు) సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్, 1985 షెడ్యూల్ క్రింద (లఘువుగా, ఈ చట్టం) ఐస్ క్రీం తయారీలో నిమగ్నమయ్యి ఉంది.
इस छोटे सत्र में महत्वपूर्ण माना जाने वाला प्रश्न था संघीय विधान मंडल का संयोजन।
ఈ స్వల్పకాలిక సమావేశంలో యోచించిన ముఖ్యమైన ప్రశ్న సమాఖ్య శాసనసభ కూర్పు గురించి.
इसके अलावा, विद्वान वरिष्ठ अधिवक्ता ने निवेदन किया कि ऐसी किसी फोन लाइन से जिससे छेड़-छाड़ की गई (या जो छुपाई गई) हो, किसी फोन कॉल का पता लगाना या उसे निरुद्ध करना बी.एस.एन.एल. के लिए तकनीकी रूप से असंभव है।
పైగా, చెడగొట్టబడ్డ (దాచబడ్డ ) సిఎల్ఐ తో బిఎస్ఎన్ఎల్ కు ఒక కాల్ జాడ పట్టడం లేదా బ్లాక్ చేయడం సాంకేతికంగా అసాధ్యమని విద్వత్తుగల సీనియర్ న్యాయవాది నివేదించారు.
कि, किसी भी दिन एक-एक पी.ओ.आई. दसियों लाख मिनटों की कॉल संभालता है जो बी.एस.एन.एल. को सौंपी जाती हैं और ऐसी परिस्थिति में वाणिज्यिक रूप से यह पता करना व्यवहार्य नहीं है कि कौन सी कॉल असली है और कौन सी कॉल बिना सी.एल.आई. के या छेड़-छाड़ किए गए सी.एल.आई. की है।
ఇంకా, యే రోజైనా, బిఎస్ఎన్ఎల్‌ కి అప్పగించిన కోట్ల నిమిషాల కాల్స్ ను ఒక్క పిఓఐ నిర్వహణ చేపడుతుంది, ఇక అటువంటి పరిస్థితిలో, యే కాల్ యథార్థమైనది, యేది సి. ఎల్. ఐ. రహిత కాల్ లేక చెడగొట్టబడ్డ సిఎల్ఐ దో తెలుసుకొనుట వాణిజ్యపరంగా సాధ్యం కాదు.
खंड 6.4.6 की व्याख्या करते हुए, विद्वान वकील ने कहा कि उक्त खंड के लिए भारी हर्जाना है; उक्त खंड प्रचालक की ओर से हुई गलती होने पर कॉल के साथ हेरा-फेरी या कॉल को गलत तरीके से रूट किए जाने पर लागू होता है और यह किसी अन्य कारण होने पर लागू नहीं होता; एवं इस वर्तमान मामले में शिकायत किए गए कृत्य रिलायंस ने नहीं बल्कि किसी अनैतिक अभिदाता ने किए हैं, इसलिए खंड 6.4.6 लागू नहीं हो सकता।
ఉపనిబంధన 6.4.6 వివరణ పిమ్మట, సదరు ఉపనిబంధన భారీ జరిమానా విధిస్తుందని; కాల్స్ లో జోక్యం చేసుకోవడం లేదా కాల్సును తప్పు దారి పట్టించడం ఆపరేటర్ వైపు తప్పిదం కారణంగానే తప్ప మరేమీ కాని సందర్భాలలో సదరు ఉపనిబంధన ఉపయుక్తిలోకి వస్తుందని; మరియు ప్రస్తుత కేసులో ఫిర్యాదు చేయబడ్డ కార్యకలాపాలకు కారణం ఒక విచక్షణారహిత చందాదారుడిదే కానీ రిలయన్స్ వారిది కాదని, ఉపనిబంధన 6.4.6 ని ఆశ్రయించలేరని విద్వత్తుగల న్యాయవాది సవినయంగా నివేదించారు.
कुछ फिरौती माँगने वाले सॉफ्टवेयर स्पैम मेल में ई-मेल संलग्नक के रूप में भेजे जाते हैं।
కొన్ని రాన్‌సమ్‌వేర్‌లు స్పామ్ మెయిల్‌లలో ఈమెయిల్ అటాచ్‌మెంట్‌లుగా పంపబడతాయి.
यह इसलिए है क्योंकि संविदा अधिनियम एक संविदाकारी पक्ष (बी.एस.एन.एल.) द्वारा दूसरे संविदाकारी पक्ष (रिलायंस) से अन्य कोई राशि प्राप्त करने का प्रावधान नहीं देता है।
ఇది ఎందుకంటే కాంట్రాక్ట్ యాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న ఒక పక్షం (బి. ఎస్. ఎన్. ఎల్.) నుండి ఒప్పందం కుదుర్చుకున్న మరొక పక్షం (రిలయన్స్) ఇతర యే మొత్తాన్ని అందుకున్నట్లు భావించదు.
याची ने ऐसा दर्शाया है कि वे मुंबई पुलिस को उनकी जाँच में पूर्ण रूप से सहयोग दे रही हैं लेकिन उन्हें कोई आपत्ति नहीं होगी अगर सी.बी.आई. इस जाँच को करती है।
తాను ముంబై పోలీసువారికి విచారణలో పూర్తిగా సహకరించానని మరియు సి. బి. ఐ. దర్యాప్తు చేపట్టిన యెడల తనకు ఎటువంటి అభ్యంతరం ఉండబోదని ఫిర్యాది స్పష్టం చేసింది.
जी.एन.यू. जनरल पब्लिक लाइसेंस (जी.पी.एल.) और क्रिएटिव कॉमेन्स (सी.सी.) सार्वजनिक लाइसेंसों की दो प्रचलित श्रेणियाँ हैं।
జి ఎన్ యు సాధారణ ప్రజా లైసెన్స్ (జి పి ఎల్) మరియు క్రియేటివ్ కామన్స్ (సి సి) అనేవి ప్రజా లైసెన్సులలో రెండు ప్రధాన వర్గాలు.
मौजूदा मामले में एन.जी.टी. ने अपना न्याय अधिकार त्याग दिया है और एक प्रशासनिक विशेषज्ञ समिति को निर्दिष्ट न्यायिक कार्य सौंप दिए हैं।
ఎన్జిటి ప్రస్తుత కేసులో, తన అధికారాన్నిత్యజించి న్యాయబద్ధ కార్యాచరణను ఒక పరిపాలనా నిపుణుల సంఘానికి అప్పగించింది.
प्रतिवादी ने बयान दिया कि प्रासंगिक कक्ष ऐसे इलाके में स्थित है जिसे 1971 अधिनियम के तहत झुग्गी झोपड़ी घोषित किया गया है और प्रथम याची द्वारा दायर किया गया मुकदमा अधिनियम की धारा 22(1)(a) में शामिल निषेध को मद्देनज़र रखते हुए योग्य अधिकारी की लिखित इजाजत के बगैर कानूनी प्रावधानों के खिलाफ था।
ప్రస్తావిత గది 1971 యాక్టు క్రింద ప్రకటిత మురికివాడలో ఉందని మరియు మొదటి ప్రతివాది దాఖలు చేసిన దావా ఆ యాక్టులోని సెక్షన్ 22(1)లో నిషేధం దృష్ట్యా సమర్థాధికారి లిఖితపూర్వక అనుమతి లేకుండా నిర్వహించదగినది కాదని ఒక అభ్యర్థనను సమర్పించింది.
जैसा कि अखिल भारतीय आयुर्विज्ञान संस्थान में निर्णय लिया गया था और गंगाधर के मामले में दोहराया गया था, उपलब्ध उपचार ऊपर बताए अनुसार न्यायाधीश के सामने शिकायत के लिए एकदम तैयार है।
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ కేసులో జరిగినట్లు, మరియు గంగాధర్ కేసులో పునరుద్ఘాటించినట్లు, పూర్వోక్త విధంగా న్యాయాధిపతి సమక్షంలో ఫిర్యాదు దాఖలు చేయడమే అందుబాటులో ఉన్న పరిహారం.
हालांकि हल्के से सुझाया गया था कि अखिल भारतीय आयुर्विज्ञान संस्थान में मामले, गंगाधर के मामले, हरी सिंह के मामले, मीनू कुमारी के मामले, और रमेश कुमारी के मामले में व्यक्त विचारों के बीच टकराव था, हमने पाया कि रमेश कुमारी का मामला पुलिस के सामने संज्ञेय अपराध लाए जाने पर उसके द्वारा की जाने वाली कार्यवाही से संबंधित था।
అఖిల భారత వైద్య విద్యా సంస్థ కేసు, గంగాధర్ కేసు, హరి సింగ్ కేసు, మీను కుమారి కేసు మరియు రమేష్ కుమారి కేసులలోని సమీక్షలలో విభేదం ఉన్నదని ఆస్పష్టముగా సూచించబడినప్పటికీ, రమేష్ కుమారి కేసులో వ్యక్తమైన సమీక్ష ఏదైనా విచారించతగిన అపరాధం గురించి పోలీసువారి దృష్టికి వచ్చినప్పుడు వారు తీసుకోవలసిన చర్యకు సంబంధించినది అని మనకు తెలుస్తుంది.
गंगाधर का मामला, हरि सिंह का मामला, और मीनू कुमारी का मामला, अखिल भारतीय आयुर्विज्ञान संस्थान के इन सभी मामलों में वह रास्ता शामिल था जो लिया जा सकता था जब पुलिस धारा 154 के कानूनी दायित्व का पालन करने में असफल रहे।
పోలీసువారు సెక్షన్ 154 క్రింద చట్టపరమైన చర్యలు తీసుకోని సందర్భంలో అందుబాటులోగల వ్యవాహార క్రమం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ కేసు, గంగాధర్ కేసు, హరి సింగ్ కేసు మరియు మీను కుమారి కేసులలో నేరుగా విరుద్ధంగా ఉన్నది.
लिहाजा निर्णय भारत संघ की विशेषज्ञ एजेंसियों पर छोड़ दिया गया।
అందువలన ఈ నిర్ణయాన్నియూనియన్ ఆఫ్ ఇండియా కి చెందిన నిపుణులైన సంస్థలకు వదిలివేసారు.
प्रथम अपील न्यायालय ने मुद्दा संख्याओं 1 और 4 पर निचली अदालत के निष्कर्षों को पलट दिया और कहा कि प्रथम प्रतिवादी द्वारा दायर किए गए 4 मामलों पर योग्य अधिकारी की अनुमति लिए बगैर सुनवाई की जा सकती है क्योंकि वह एक अतिचारी थीं और अतिचारी द्वारा 1971 के अधिनियम के अनुसार शासित झुग्गी-झोंपड़ी के इलाके में कब्जा करने के मामले में योग्य अधिकारी की अनुमति की आवश्यकता नहीं होती है।
మొదటి అప్పీలు న్యాయస్థానం సం. 1 మరియు 4 గల వాదాంశాలపై విచారణ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తిప్పికొడుతూ మొదటి ప్రతివాది దాఖలు చేసిన ఈ 4 అభియోగాలు సమర్థాధికారి అనుమతి లేకుండా నిర్వహించదగినదని ఎందుకంటే ఆమె అతిక్రమణాదారు అని, మరియు 1971 యాక్టు క్రింద మురికివాడను ఒక అతిక్రమణాదారు ఆక్రమిస్తే, అందుకు సమర్థాధికారి అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
याची और मृतक साथ रहने वाले संबंध में थे लेकिन अभिनेता की मृत्यु से कुछ दिन पहले, 8.6.2020 को आवेदक मुंबई में अपने निवास में रहने चली गई थीं।
ఫిర్యాది మరియు మృతురాలు సహజీవన సాంగత్యంలో ఉండేవారు కానీ 8.6.2020 నాడు, నటి మృతికి కొద్ది రోజుల పూర్వం, ఆమె ముంబైలోని తన స్వగృహానికి మారింది.
इन कार्यवाहियों का उद्देश्य था यह पता लगाना कि व्यक्ति की मृत्यु संदेहजनक परिस्थितियों में या अस्वाभाविक रूप से तो नहीं हुई, और अगर हुई है, तो उसकी मृत्यु का प्रत्यक्ष कारण क्या था।
ఈ చర్యల యొక్క లక్ష్యం కేవలం ఒక వ్యక్తి చనిపోవాడం అనుమానాస్పద పరిస్థితుల్లోనా లేక అసహజంగానా, అదే అయితే మృతికిగల అగుపడే కారణం ఏంటో నిర్ధారణ చేయడమే.
मृतक पर हमला कैसे किया गया था, उस पर किसने हमला किया था या किस परिस्थिति में उस पर हमला किया गया था, इन सब वर्णनों से संबंधित प्रश्न, संहिता की धारा 174 के तहत कानूनी कार्यवाही के दायरे और विषय-क्षेत्र के बाहर हैं।
మృతుడిపై దాడి ఎలా జరిగింది, దాడి చేసింది ఎవరు లేదా ఎటువంటి పరిస్థితులలో దాడికి గురయ్యాడు వంటి వివరాలకు సంబంధించిన ప్రశ్న శిక్షాస్మృతిలోని సెక్షన్ 174 క్రింద చట్టపరమైన చర్యల పరిధి మరియు పరిమితికి అతీతం.
उप-खंड (3) के अनुसार, इस प्रकार का आवेदन प्राप्त करने पर, दोनों पक्षों को सुने जाने का अवसर दे कर और मामले की परिस्थितियों के संबंध में संक्षिप्त जांच-पड़ताल करने के बाद, योग्य अधिकारी लिखित आदेश में ऐसी अनुमति के लिए सहमति दे भी सकते हैं या अस्वीकार भी कर सकते हैं।
ఉప విభాగం(3) ప్రకారం, అటువంటి దరఖాస్తు స్వీకరించినప్పుడు, సమర్థాధికారి, లిఖితపూర్వక ఆదేశం ద్వారా, ఇరుపక్షాలకు వాదనలు వినిపించే అవకాశం కలిగించిన తరువాత, మరియు కేసు పరిస్థితులను బట్టి ఏది తగినదని భావిస్తే అందులో ఆ విధమైన సంక్షిప్త విచారణాలు జరిపిన తరువాత అటువంటి అనుమతి మంజూరు చేయవచ్చు లేదా తిరస్కరించనూవచ్చ.
खंड 22 के उपखंड (2) के अनुसार, आवेदक को अनुमति पाने के लिए सक्षम प्राधिकारी को लिखित में एक आवेदन पत्र जमा करना होगा।
సెక్షన్ 22 యొక్క సబ్-సెక్షన్ (2) ప్రకారం ఒక అనుమతి పొంద కోరే వ్యక్తి సమర్థాధికారికి లిఖితపూర్వతకంగా అర్జీని సమర్పించుకోవటం అవసరపరుస్తుంది.
व्यापार-चिह्न में दृश्य चिह्न, शब्द, नाम, रूप-रेखा, प्रचार-वाक्य, लेबल आदि शामिल होते हैं जो किसी ब्रांड या वाणिज्यिक उद्यम को अन्य ब्रांड या वाणिज्यिक उद्यमों से अलग पहचान देते हैं।
ట్రేడమార్కులో దాని బ్రాండ్ లేదా వాణిజ్యసంస్థను ఇతర బ్రాండ్లు లేదా వాణిజ్యసంస్థల నుండి వేరు చేసే ఎటువంటి దృశ్యప్రతీక, పదం, పేరు, రూపురేఖ, నినాదం, వివరణ చీటి, మొ. వి ఉంటాయి.
कथित संज्ञेय अपराध के किए जाने के बारे में जब भी पुलिस को कोई जानकारी मिलती है, तो एफ.आई.आऱ. दर्ज करना उनका कर्तव्य होता है।
పోలీసువారు ఎప్పుడైనా గుర్తించదగిన అపరాధం జరిగినట్లు ఆరోపణ గురించి ఏదైనా సమాచారం అందుకుంటే, ఎఫ్. ఐ. ఆర్. నమోదు చేయాల్సిన బాధ్యత వారికి ఉంది.
ऐसी भूमि उपयोग नीतियाँ जो तटों पर निर्माण करने का निषेध करती हैं, समुदायों को ज्यादा आसानी से समुद्र स्तर में वृद्धि से निपटने में सहायक हो सकती हैं।
తీరప్రాంతం వెంట నిర్మాణాన్ని నిరోధించే భూమి వినియోగ విధానాలు ప్రజలకు సముద్ర మట్టం పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఎక్కువ వశ్యతని ఇస్తాయి.
जहाँ पर तटाभिमुख भूमि या खाड़ी के तट पर घर होते हैं वहाँ उनके मालिक अपनी संपत्ति को सुरक्षित रखने की कोशिश में तटबन्ध को सख्त करने जैसे उपायों का प्रयोग करते हैं।
సముద్రతీర లేదా అఖాతతీర ఇళ్ళు ఉన్నచోట, ఉదాహరణకు తీరప్రాంతాన్ని గట్టిపరిచడం ద్వారా, యజమానులు తమ ఆస్తిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తారు.
गाँव में प्लेग फैल गया, और मुझे आश्रम के बच्चों की सुरक्षा सुस्पष्ट रूप से खतरे में दिखी।
ఈ గ్రామంలో ప్లేగు చెలరేగింది, ఆశ్రమంలో ఉన్న పిల్లల భద్రతకు స్పష్టంగా ముప్పు ఉన్నట్లు నాకు కనబడింది.
मार्च और अप्रैल में मौसम के दौरान ग्रीष्म लहर/प्रचंड ग्रीष्म लहर की स्थितियाँ देखी गई थीं।
ఈ బుతువులో, మార్చి, ఏప్రిల్‌లలో వడగాలి/తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కనిపించాయి.
मई के महीने में ग्रीष्म लहर की कोई प्रमुख स्थितियाँ नहीं देखी गईं।
మే నెలలో, చెప్పుకోతగినంత వడగాలుల పరిస్థితులు కనిపించలేదు.
ऐसे बेहतरीन हैदराबादी कबाब और खुबानी का मीठा खाने के बाद, जैसे मैंने कभी नहीं खाया था, हम चाय के घूँट भरते हुए, उनकी फिल्मों और ज़िंदगी पर चर्चा करने के लिए विशाल, भारी गद्दीदार सोफा कुर्सियों पर आराम से बैठ गए।
అత్యుత్తమ హైదరాబాదీ కబాబ్‌లు, ఖుబానీ కా మీఠాను తిన్నాక, మేం పెద్ద కుషన్లతో ఉన్న భారీ సోఫా కుర్చీలలో కూర్చొని, ఆమె జీవితం, సినిమాల గురించి మాట్లాడుకోటానికి తేనీరు సేవిస్తూ కూర్చున్నాం.
इन दिनों फात्मा बेगम काफी सालों सें अपनी ज़िंदगी आर्क लाइट से दूर जी रही हैं, इसलिए जब भारतीय सिनेमा की यह प्रथम महिला, जिसने कभी मीडिया साक्षात्कार नहीं दिया है, 3 मई 2013 को मुझसे बात-चीत करने के लिए राज़ी हुईं तो मैं फौरन धनराज महल में उनके किसी समय भव्य किंतु अब ढहते हुए निवास की ओर चल पड़ा, जहाँ वे अपनी बेटी ज़ुबैदा के साथ रहती हैं।
ఫాత్మా బేగం ఇప్పటికి చాలా ఏళ్లుగా ఆర్క్ లైట్లకు దూరంగా జీవితం గడుపుతున్నారు, ఎన్నడూ మీడియా ఇంటర్వ్యూ ఇవ్వని ఈ భారతీయ సినిమాకు చెందిన మొదటి మహిళ 2013 మే 3న నాతో మాట్లాడటానికి అంగీకరించడంతో, నేను వెంటనే ధన్‌రాజ్ మహల్‌లోని ఒకప్పడు ఆకట్టుకున్న, కాని ఇప్పుడు శిథిలమౌతున్న ఆమె ఇంటికి వెళ్ళాను, అక్కడ ఆవిడ తన కూతురు జుబేదాతో కలిసి నివసిస్తోంది.
आने वाले दिनों में वायरस के और भी भीषण प्रकारों की अपेक्षा की जा रही है।
రాబోయే రోజులలో ఈ వైరస్ తాలూకు మరిన్ని భయంకరమైన రూపాంతరాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
लगभग 47 लाख तथा 42 लाख मौतों के साथ सबसे ज़्यादा प्रभाव एशिया और अफ्रीका में हो सकता है।
అత్యధిక ప్రభావం ఆసియా ఇంకా ఆఫ్రికాలో ఉండే అవకాశం ఉంది, దీని కారణంగా వరుసగా 4.7 మిలియన్లు మరియు 4.2 మిలియన్ల మరణాలు సంభవించవచ్చు అని అంచనా.
यहाँ मैंने अब्दुल गनी शेठ को अपना इंतज़ार करते पाया, और उन्होंने मेरा सौहार्दपूर्ण अभिवादन किया।
ఇక్కడ అబ్దుల్ గనీ షేత్ నా కోసం ఎదురుచూస్తూ కనబడ్డారు, ఆయన నన్ను హృదయపూర్వకంగా పలకరించారు.
इसलिए मैंने गाड़ी-चालक से मुहम्मद कासम कमरुद्दीन की दुकान चलने को कहा।
దాంతో నేను క్యాబ్ అతడిని ముహమ్మద్ కసమ్ కమ్రుద్దీన్ దుకాణానికి తీసుకెళ్ళమని అడిగాను.
मैं देख रहा था कि भारतीयों, चीनियों, और दूसरे लोगों को सुरक्षा देने के बजाय, ये अधिकारी उन्हें परेशान करने में लगे रहते थे।
భారతీయులను, చైనీయులను, మిగతా వారిని కాపాడడం మాట అటుంచి, ఈ అధికారులు వారిని అణచివేస్తున్నారని నేను గమనిస్తూ ఉండేవాడిని.
पूछताछ के दौरान उससे ज़बर्दस्ती अन्य षड्यंत्रकारियों के नाम उगलवाने की कोशिशें की गईं।
ఆ విచారణ సమయంలో మిగతా కుట్రదారుల పేర్లను వెల్లడి చేయమని అతడిని ఒత్తిడి చేసే ప్రయత్నాలు జరిగాయి.
संचार माध्यम सबसे ताकतवर औजार हैं जो संसद को उसके लोगों से जोड़ता है।
మీడియా అనేది పార్లమెంట్‌ను దాని ప్రజలతో కలిపే అత్యంత శక్తివంతమైన సాధనం.
राजकोट पहँचने पर, अगली सुबह मैं चिकित्सा अधिकारी के सामने पहुँचा।
రాజ్‌కోట్‌కు చేరిన తర్వాత మరుసటి రోజు ఉదయం మెడికల్ ఆఫీసర్‌కు నన్ను నేను నివేదించుకున్నాను.
हमारा देश अपने भूतपूर्व सैनिकों के प्रति बहुत कृतज्ञ है।
శూరులైన మన మాజీ సైనికులకు మన దేశం చాలా రుణపడి ఉంటుంది.
प्रारंभिक प्रतिक्रिया काफी अच्छी रही है।
ప్రారంభ స్పందన చాలా బాగుంది.
महिलाओं के अधिकार वास्तव में मानवाधिकार हैं।
మహిళల హక్కులే నిజానికి మానవ హక్కులు.
भारतीय सिनेमा की शतवार्षिकी एक ऐसा मील का पत्थर है जिसकी अनदेखी नहीं की जा सकती है, इसलिए यह काफी हद तक लाज़िमी था कि इस अंक का मुख्य विषय इससे संबंधित होगा।
భారతీయ సినిమా శత జయంతి అనేది ఉపేక్షించలేని మైలురాయి కాబట్టి, ఈ అంశానికి మా నేపథ్య ఎంపిక దాదాపు అనివార్యమైంది.
इस चरण के दौरान प्रभावशाली नीति प्रस्तावों ने लाभदायक परिणाम देना शुरू कर दिया।
ఈ దశలో, ప్రభావంతమైన విధాన కార్యక్రమాలు ఫలవంతమైన ఫలితాలను అందించడం మొదలుపెట్టాయి.
स्वच्छ भारत अभियान (सफाई और पर्यावरणीय प्रदूषण के प्रति सार्वजनिक जागरूकता जागृत करना, खुले में शौच को समाप्त करना, और ठोस अपशिष्ट प्रबंधन को सुधारना) तथा नमामि गंगे (गंगा नदी में बड़ी सीमा तक प्रदूषण घटाना, उसे संरक्षित करना, और पुनर्जीवित करना) कुछ ऐसी सरकारी पहलें हैं जिनका यहाँ उल्लेख करना ज़रूरी है।
స్వఛ్ భారత్ అభియాన్ (శుభ్రత మరియు పర్యావరణ కాలుష్యం గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, బహిరంగ మలవిసర్జనను నిర్మూలించడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరచడం), నమామి గంగే (కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం, గంగానదిని పునరుద్దరించడం) వంటి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ప్రస్తావించతగినవి.
2014 से पहले, 77 पासपोर्ट सेवा केंद्रों (पी.एस.के.) में काम होता था।
2014 కు ముందు, దేశంలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రా (పిఎస్‌కె)లు పనిచేస్తూ ఉండేవి.
ऑनलाइन आवेदन करने की अंतिम तारीख 31.01.2020 थी।
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 31.01.2020గా ఉండింది.
इस अवसर पर समिति द्वाारा 12 अगस्त 2022 को एक रक्तदान शिविर का भी आयोजन किया गया था।
ఈ సందర్భంగా, ఈ సంఘం 2022 ఆగష్టు 12 న ఒక రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించింది.
कार्यक्रम समिति के कर्मचारियों द्वारा आयोजित एक सांस्कृतिक समारोह के साथ संपन्न हुआ जिसका नाम था 'विभाजन और स्वतंत्रता: साहित्य और सिनेमा में प्रतिबिंब'।
ఈ కార్యక్రమం సొసైటీ ఉద్యోగులు నిర్వహించిన 'విభజన మరియు స్వాత్రంత్యం: సాహిత్యం మరియు సినిమాలో ప్రతిబింబాలు' అనే పేరుగల సాంస్కృతిక కార్యక్రమంతో ముగిసింది.
समिति के कर्मचारी वर्ग, परिषद् के सदस्यों, और अन्य सदस्यों तथा शुभेच्छुओं ने कार्यक्रम आयोजित करने के साथ-साथ पूरे दिन उपस्थित रहे आने तक, दोनों ही में सक्रियतापूर्वक भाग लिया।
సొసైటీ సిబ్బంది సభ్యులు, కౌన్సిల్ సభ్యులు మరియు మిగతా సభ్యులు, శ్రేయోభిలాషులు కార్యక్రమాన్ని నిర్వహించడంలో అలాగే రోజంతా హాజరై ఉండటంలో చురుకుగా పాల్గొన్నారు.
पूरे भारत से कुल मिला कर 41 प्रतिभागियों ने इस पाठ्यक्रम में हिस्सा लिया।
భారతదేశం నలుమూలలకు చెందిన మొత్తం 41 మంది వ్యక్తులు ఈ కోర్సులో పాల్గొన్నారు.
देश ने कोविड-19 और यूक्रेन से संघर्ष का सामना किया है।
దేశం కోవిడ్-19 మరియు యుక్రెయిన్‌లో సంఘర్షణ వలన కలిగిన ఘాతాలను తట్టుకొని నిలబడింది.
महात्मा गाँधी के सत्याग्रह के आदर्शों ने हर भारतीय के मन में एक अदम्य आत्मविश्वास और बहुत सारे लोगों की बेहतरी के लिए अपने बलिदान की भावना बैठा दी थी।
మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆదర్శాలు ప్రతీ భారతీయునిలో అచంచలమైన ఆత్మ విశ్వాసాన్ని, విస్తృతమైన బాగు కోసం త్యాగం చేయాలనే స్ఫూర్తిని నింపింది.
पर्यटन 2020 स्वप्न विश्व पर्यटन संस्था के नई सहस्राब्दी के पहले 20 सालों तक के पर्यटन के विकास का दीर्घकालिक पूर्वानुमान और मूल्यांकन है।
టూరిజం 2020 విజన్ అనేది ప్రపంచ పర్యాటక సంస్థ కొత్త సహస్రాబ్దిలోని మొదటి 20 సంవత్సరాల వరకు జరగగల పర్యాటక అభివృద్ధి గురించి చేసిన దీర్ఘకాలిక సూచన మరియు అంచనా.
विभिन्न सरकारी एजेंसियों ने बताया कि बंजर भूमि के अंतर्गत आने वाले क्षेत्र में 38 लाख हेक्टेयर से ले कर 175 लाख हेक्टेयर तक का अंतर है।
బంజరుభూమిగా వివిధ ప్రభుత్వ సంస్థలు నివేదించిన విస్తీర్ణం 38 మిలియన్ హెక్టార్లు నుండి 175 మిలియన్ హెక్టార్లు వరకు ఉంటుంది.
'आज़ादी का अमृत महोत्सव' के कार्यक्रम के अनुपालन सहित हम कई महत्वपूर्ण व्याख्यान भी आयोजित करने जा रहे हैं।
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను జరుపుకునే కార్యక్రమంతో సహా కొన్ని ముఖ్యమైన ఉపన్యాసాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.
प्रोफेसर सुदीप्त सेन ने 2021 के लिए सर विलियम जोन्स मेमोरियल मेडल प्राप्त किया और 22.07.2022 को विलियम जोन्स और अठारहवीं सदी के अंत में विधि अनुसार शासन पर एक संक्षिप्त व्याख्यान दिया।
2021కు గాను ప్రొఫెసర్ సుదీప్త సేన్ సర్ విలియం జోన్స్ మెమోరియల్ మెడల్ అందుకుని 22-07-2022 నాడు విలియం జోన్స్ మరియు ద రూల్ ఆఫ్ లా పై లేట్ ఐటీన్త్ సెంచరీ కలకత్తాపై సంక్షిప్త ప్రసంగం చేశారు.
हर रोज़ मुझे इस तरह की शिकायतें मिला करती थीं: 'सही लोगों को नहीं लिया जाता है, जबकि ऐसे लोग जिनका कोई हक नहीं बनता है, उन्हें 100 देने पर चोरी-छिपे अंदर ले आया जाता है।'
ప్రతీ రోజు నాకు ఇలాంటి ఫిర్యాదులు అందేవి: 'హక్కు ఉన్న వారిని అనుమతించట్లేదు, పైగా యే హక్కు లేని వారిని 100 కడితే అక్రమంగా లోపలికి పంపిస్తున్నారు.
कोणार्क के सूर्य मंदिर में पड़ी लोहे की शहतीरें और भी बड़ी हैं।
కోణార్క్ లోని సూర్య దేవాలయంలో ఉన్న ఇనుప దూలాలు ఇంకా పెద్దవి.
अपरिग्रह का जैन सिद्धांत समाज में संपत्ति और संसाधनों के ज़्यादा न्यायसंगत वितरण की ओर ले जा सकता है।
అపరిగ్రహం అనే జైన సిద్ధాంతం సమాజంలో సంపదా సాధనాల మరింత నిష్పాక్షికమైన విభజనానికి దారి తీయగలదు.
उसी प्रकार, दो विशेष रूप से दुष्ट मानव, ग्रेम्मा और बेंडवा का उल्लेख क्रमशः अध्याय 32.12, 32.13, 32.14 और 49.1, 49.2 में किया गया है।
అలాగే, 32.12, 32.13, మరియు 32.14 అధ్యాయాలలో, అలాగే 49.1 మరియు 49.2 అధ్యాయాలలో వరుసగా, ఇద్దరు ప్రత్యేకమైన దుష్ట మానవులు గ్రెహ్మా మరియు బెండ్వాలపేర్కొనబడ్డారు.
इसका लक्ष्य न तो शून्यवाद है, क्योंकि ऐसा स्थायी कुछ भी नहीं है जिसे जड़ से मिटाया जा सके, न ही अनंतवाद है, क्योंकि कहीं कोई स्थायी आत्मा नहीं है जिसे चिरायु बनाया जा सके।
దీని లక్ష్యం శూన్యవాదం కాదు, ఎందుకంటే నాశనం చేయగలగటానికి ఏదీ శాశ్వతము కాదు, అలాగే శాశ్వతవాదం కూడా కాదు ఎందుకంటే శాశ్వతంగా నిలిచిపోయే శాశ్వత ఆత్మ లేదు.
विदा के इस पल में दो प्रिय लोगों के लिए उसे बहुत सहानुभूति थी।
విడిపోయే ఈ క్షణాన ప్రియమైన ఆ ఇరువురి పట్ల ఆయనకు కలిగిన కరుణ గొప్పది.
वह माँ और बच्चे के आराम तथा सांसारिक सुख के प्रति चिंतित नहीं था क्योंकि उनके पास हर चीज़ प्रचुरता में थी और वे अच्छी तरह से सुरक्षित थे।
వారు ప్రతీదీ సమృద్ధిగా కలిగి ఉండి, బాగా పరిరక్షించబడి ఉన్నందున భవిష్యత్తులో ఆ తల్లీ, బిడ్డల ప్రాపంచిక ఆనందం మరియు సౌకర్యం గురించి ఆయన చింతించలేదు.
उसी समय मुझे पता चला कि एक जाने-माने हिंदू का ईसाई धर्म में परिवर्तन किया गया था।
దాదాపు అదే సమయంలో, ఒక ప్రసిద్ధ హిందువు క్రైస్తవ మతానికి మార్చబడడం గురించి విన్నాను.
आगे दिए गए पद्यों में हमें बताया जाता है कि ईश्वर ने ज़रथुष्ट्र को मानव जाति को सत्य के मार्ग के बारे में और सत्य के साथ कैसे जीना है, यह बताने के लिए शिक्षक के रूप में नियुक्त किया है।
ఈ క్రింది చరణాలలో, భగవంతుడు జరతుష్ట్రను మానవజాతికి సత్య మార్గం గురించి మరియు సత్యానికి అనుగుణంగా ఎలా బ్రతకాలో తెలుపమని వారికి గురువుగా నియమించాడని మనకి తెలియజేయడం జరుగుతుంది.