text
stringlengths
10
1.09k
label
class label
2 classes
మణిపూర్లోనూ అసమ్మతి రాజుకుంటున్నది.
1negative
కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం ఎవరు అడ్డుపడ్డా వినకుండా జాతీయ భద్రతా సంస్థ (ఎనైఏ) ఏర్పాటు చేసింది.
1negative
జిల్లాలో టీఆరెస్ సభ్యత్వాల జోరు-అదనంగా 12,800 సభ్వత్వాలు-4 లక్షల నమోదు లక్ష్యంగా శ్రేణులుజిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది.
0positive
సరిత తదితరులు చౌక ధరలకు సౌర విద్యుత సరఫరా చేస్తామని పారిశ్రామిక వేత్తలను మోసం చేశారని ఆరోపణల కింద అరెస్టయ్యారు.
0positive
జిల్లా కేంద్రంలోని సేవాదాస్ విద్యామందిరంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పాల్గొన్నారు.
1negative
రాజకీయ కక్షలకే తప్ప పరిస్థితులను మార్చడానికి ఈ అరెస్టులు ఉపకరించలేదు.
0positive
అందువల్ల, బంగ్లాదేశ్కు భారతనుంచి ఎంతో సహాయం అందడం ఇరుదేశాలకూ ఉపకరిస్తుంది.
1negative
కార్మికుల ఈపీఎఫ్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలన్నారు.
0positive
ఉప్రగహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం పూర్తయిన యాభైనిముషాల తరువాత పీఎసఎల్వీ ఇంజనను తిరిగి ఐదుసెకన్లపాటు పనిచేయించి, మళ్ళీ ఆపి, మరో యాభైనిముషాల తరువాత మారోమారు స్టార్ట్ చేయడం ఈ ప్రయోగంలో జరిపిన మరొక విన్యాసం.
1negative
లక్షెట్టిపేట మండలం మోదెల గ్రామ శివారు గోదావరిలో మరో బాలుడు మృతి చెందాడు.
0positive
రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలను వేసి కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నా మని పేర్కొన్నారు.
0positive
ఈ నెల 9న టీఆరెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తులా, 12న ఎంపీ కవిత జిల్లాలో పర్యటించి సభ్యత్వ నమోదులో పాల్గొనడంతో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ముందుకు కదిలారు.
0positive
తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరివంటిది కావడమే ఇందుకు ప్రధాన కారణం.
0positive
ఈ నైరుతి రుతుపవన కాలంలో (జూన్-సెప్టెంబర్ మధ్యకాలం) రెండేళ్ళ నుంచి కొనసాగుతున్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉపశమించబోతున్నట్లు ఆశలు చిగురించాయి.
0positive
ఈ దశకు చేరడానికి పాలక ప్రతిపక్షాలతో పాటు వాటికి తెరవెనక నుంచి మద్దతు పలుకుతున్న అమెరికా, రష్యాదే ప్రధాన బాధ్యత.
1negative
మమతమీద ప్రత్యక్షయుద్ధం సాగిస్తున్నది.
0positive
దీనికి పరిష్కారంగా మొదటి అయిదు సంవత్సరాలు రాష్ట్రాల ఆదాయానికి గండి పడకుండా కేంద్రం సహకరిస్తూందని కేంద్రం హామీ ఇచ్చింది.
0positive
మోరో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, మోరో ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్లతో చర్చలు ప్రారంభించాడు.
1negative
అమెరికా అధ్యక్ష పదవికి నవంబరులో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ కంటే, రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ అనే వదరుబోతు ఆ గద్దెమీద కూర్చుంటారేమోనన్న భయం ఇప్పుడు ఎక్కువగా పట్టిపీడిస్తోంది.
0positive
‘జాతి, కుల, భాషా అంతరాలను పరిష్కరిస్తే తప్ప భారతజాతి బలపడదని, జాతి బలహీనంగా ఉంటే మళ్లీ పరాధీనం అవుతామ’ని రాజ్యాంగసభ ముగింపు సమావేశంలో అంబేద్కర్ హెచ్చరించారు.
0positive
తనతోపాటు పోటీపడుతున్న వారిని ఐ లవ్ యూ అంటూనే అవహేళన చేయడం, అవివేకులంటూ తీసిపారేయడం ఆయనకు పార్టీలో వ్యతిరేకత పెంచుతున్నది.
0positive
తలసరి ఆదాయం లక్షమార్కు దాటినా గతంతో పోలిస్తే కాస్తంతే పెరగడం, తలసరి అప్పు భారం హెచ్చడం ఆందోళన కలిగించే అంశాలు.
0positive
2010 గ్రూప్-1 బ్యాచ్కు చెందిన ప్రవీణ్ కుమార్ 2014 మార్చి 1న ఆదిలాబాద్ ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించారు.
1negative
లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనీ, స్థానిక ఉగ్రవాదులు ఇందుకు సహకారాన్ని అందించారని ఇప్పటికే తేలిపోయింది.
0positive
ఉగ్రవాదంపై టర్కీ చేస్తున్న పోరాటం ఫలించడం సంగతి ఎలా ఉన్నా ఆ దేశంలో అంతర్గతంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులు మాత్రం లెక్కకు మించి పెరిగిపోతున్నాయి.
0positive
ఈ హఫీజ్ ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాది.
0positive
సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వంటి పన్నుల బాదుడుతో అటు పరిశ్రమలపైనా, వాటిని కొని వినియోగించే వినియోగదారుడిపైనా కూడా భారీ ఎత్తున భారం పడుతోంది.
0positive
గంగానది జలాల్లో కొలిఫాం బ్యాక్టీరియా చాలా ఎక్కువ మొత్తం ఉంది.
1negative
ఉభయ దేశాల అధ్యక్షులూ నేరుగా మాట్లాడుకుంటే కానీ వ్యవహారం తేలలేదు.
1negative
కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి.
1negative
ఎంతటి అత్యాధునికమైన నిఘావ్యవస్థలున్నా కొందరు వ్యక్తులు సంకల్పించే ఇటువంటి బీభత్సాలను ముందుగానే పసిగట్టడం, నివారించడం కష్టమని కూడా తేలిపోతున్నది.
1negative
దేశంలో వైద్య ఆరోగ్య వ్యయం ఇప్పటికే ప్రమాదకర స్థాయికి పెరిగిపోయింది.
0positive
అభిషేక ప్రియుడైన శివుడి ప్రీతి కోసం ఉపవాస దీక్షలు, జాగరణ చేస్తారు.ముస్తాబైన ఆలయాలు..మహాశివర్రాతి ఉత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి.
1negative
గడచిన దశాబ్దాల్లో భూతాపం అనూహ్య స్థాయికి చేరుకోవడం వల్ల వర్షాభావం, అకాల కుంభవృష్టి తదితర వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
0positive
భారీ నీటి పథకాలతో పాటు చెరువులు వాగులపైనా, భూగర్భజలాలను పెంచడంపైనా దృష్టిపెట్టడం ప్రధానంగా కరువు ప్రాంతాలకు దీర్ఘకాలిక మేలు చేకూరుస్తుంది.
0positive
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాండూర్ ఐబీలో నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు.
1negative
మన 108 తరహాలో 911 ఫోన్ చేస్తే వెంటనే ఇవి వస్తాయి.
0positive
నల్లధనాన్ని వెలికితీస్తానంటూ ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు, ఇంతకాలమూ హామీలు, హెచ్చరికలకే తప్ప చర్యలకు సంకల్పించలేదు.
0positive
మూడు రోజుల పాటు ఇక్కడ సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు చైనా సిద్ధమైంది.
1negative
హెచఏఎల్, గోద్రేజ్, ఎల్ అండ్ టీ ఇత్యాది సంస్థలతో కూడిన ఈ కన్సార్షియం రాబోయే నాలుగేళ్ళలో ఈ రాకెట్లను ఉత్పత్తి చేయగలిగిన పక్షంలో కనీసం నెలకొక పీఎసఎల్వీ నింగిలోకి దూసుకుపోవడం సాధ్యపడుతుంది.
1negative
ఒక మహిళా ముఖ్యమంత్రిగా మమతాబెనర్జీ, జయలలిత, వసుంధరా రాజే, ఆనందీ బెన సరసన చేరిన ఆమెకు ఇక నిరంతర పరీక్షలు తప్పవు.
0positive
పొరుగుదేశాలతో పోల్చుకుంటే పరిమాణం రీత్యా కేటాయింపులు ఎక్కువే కావచ్చు కానీ, జీడీపీ లెక్కన తక్కువే.
0positive
మన దేశంలోని అనేక క్రీడా సంఘాలకు పోటీ సంఘాలున్నాయి.
1negative
బెల్లంపల్లి పట్టణంలో ఐటీ అధికారుల ఆకస్మిక దాడులు కలకలం రేపాయి.
0positive
కల్యాణ లక్ష్మి, వాటర్గ్రిడ్, కాకతీయ మిషన్, గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, ఆసరా, ఆహార భద్రత వంటి పథకాలు అమలు చేస్తోంది.
0positive
ఇక్కడ గోదాం ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్పై సస్పెన్షన్ వేటు పడిన విశయం అలస్యంగా వెలుగు చూసింది.
0positive
ఈ అక్కసు మీదనే మిసైల్ టెక్నాలజీ క్లబ్లో భారత చేరకుండా గత ఏడాది ఇటలీ అడ్డుపడిన విషయం తెలిసిందే.
0positive
దేశానికి శిఖర భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేస్తున్న మూకుమ్మడి దాడులతో విలవిలలాడుతున్నది.
0positive
అయితే ఆ కోపాన్ని ఎన్నికైన ప్రభుత్వంపై అనుక్షణం చూపడం మంచిది కాదు.
1negative
ఇందుకు మంత్రులు స్పందిస్తూ పనితీరులో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
0positive
ఐకేపీ ద్వారా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా జాఫ్రాపూర్లో గోదాంల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
0positive
విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పులపై ఎవరినడిగినా ఎన్నో విషయాలు చెబుతారు.
1negative
ఏడు శాతం వృద్ధితో మెజార్టీ ప్రజలకు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు.
0positive
మంగళవారం పండుగ పూట అదే ఊపు కనిపించింది.
0positive
ఆదికవినుంచి ఆధునిక కవుల వరకూ అద్భుతంగా కీర్తించిన వసంత శోభ మనజీవితాల్లోకి ప్రవేశిస్తున్న శుభతరుణం ఇది.
0positive
భద్రతా దళాలు ఎంతో కాలం నుంచి బుర్హాన్ వని కోసం గాలిస్తూనే ఉన్నారు.
1negative
13చెరువులు అగ్రిమెంట్ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
0positive
ఆ వెంటనే మురుగన్ తాను ఇక రచయితగా కొనసాగలేనని ప్రకటించారు.
1negative
స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి వ్యక్తుల తరఫున పనిచేసే నాజ్ ఫౌండేషన ఢిల్లీ హైకోర్టులో సెక్షన 377కు వ్యతిరేకంగా రెండుసార్లు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసి, హైకోర్టు వాటిని తిరస్కరించిన కారణంగా చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది.
1negative
కానీ, గ్లోబల్ న్యూక్లియర్ మార్కెట్ విస్తృతి రీత్యా, సభ్యత్వం కోసం రాజకీయంగానూ, దౌత్యపరంగానూ సర్వమూ వెచ్చించి పోరాడటం అవసరమేనా అన్నది ఆలోచించాలి.
1negative
కానీ, ఆ భరోసా ఇవ్వకుండా, భద్రతకోసం భయపడుతున్న సామాన్యుడికి గత్యంతరం లేని పరిస్థితులు సృష్టించి అతడిని దారికితెచ్చే కుట్రలు అనేకం పుట్టుకొస్తున్నాయి.
0positive
పరువునష్టాన్ని కలిగించే చర్యలను 1860 నాటి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 499 నిర్వచించగా, అందుకు విధించగలిగిన శిక్షను, జరిమానాను సెక్షన్ 500 పేర్కొన్నది.
1negative
ప్రజలు పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు.
1negative
ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలోని శ్రీరాంపూర్, రామకృష్నాపూర్, బెల్లంపల్లి, మందమర్రి, మాదారం, గోలేటి ప్రాంతాల్లో జోరుగా నడుస్తోంది.
0positive
స్వయంగా ఒక న్యాయమూర్తే పూర్తిస్థాయి నిషేధం గురించి సూచన కూడా చేశారు.
1negative
హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి నియోజకవర్గం నుంచి రాంచందర్రావు పోటీ చేస్తున్నారని తెలిపారు.
1negative
దక్షిణ ఢిల్లీలోని ఖాన్పూర్ ప్రాంతంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి ఆ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారు.
1negative
వ్యాట్తో ఆదాయానికి గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
0positive
బార్లీని కాకుండా గోధుమను సాగుచేయడం అతను చేసిన తప్పు.
1negative
ఆమె అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో మరణాలు సంభవించినప్పుడు, వారంతా గత ప్రభుత్వ పాలనలో కడుపులో పడ్డవారని వ్యాఖ్యానించిన మమతా బెనర్జీకి విమర్శ తప్ప బాధ్యత స్వీకరించడం తెలియదని పలు సంఘటనల్లో ఇప్పటికే తేలిపోయింది.
0positive
తనకు ఫేస్బుక్ ఫాలోవర్లు 1.4 కోట్ల మంది ఉన్నారని జకీర్ నాయక్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు.
1negative
గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ఎంపిక కమిటీలు మరో రూ. 2 కోట్లకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
1negative
ఈ రకమైన వివక్ష విషయంలో బెంగుళూరును మాత్రమే అనుకోనక్కరలేదు.
0positive
హాజరు కాని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలు శ్రీవర్ధనీ (దిలావార్పూర్),కరుణ (చెన్నూర్), సిర్పూర్ టౌన్ (సిర్పూర్), రాజారాం (జైపూర్) అగర్వాల్ (రిబ్బెన), ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నాయక్ (ఆదిలాబాద్) ఈ ఏజెన్సీలకు తప్పక 10 వేల చొప్పున జరిమానా విధించాలని డీఎస్వోను ఆయన ఆదేశించారు.
0positive
ప్రపంచ జనాభాలో సగంమంది ఆస్తికి సమానమైన సంపద 62మంది కుబేరుల వద్ద ఉన్నదంటూ, అతికొద్దిమంది వ్యక్తుల వద్ద సంపద పోగయ్యే ప్రక్రియ ఎప్పటికప్పుడు వేగవంతమవుతున్న వైనాన్ని వివరించింది.
1negative
క్షేత్రస్థాయి ఉద్యోగులకు ద్విచక్రవాహనాలు, ఉన్నతస్థాయి అధికారులకు నాలుగుచక్రాల వాహనాలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు.
0positive
అందుకనే కాంగ్రెస్పార్టీ ముందుగానే మేల్కొని 2014లో నరేంద్ర మోడీ కి, 2015లో నితీష్కుమార్కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి, వారిని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకుంటున్నది.
1negative
పాతికేళ్ళనాటి ఫిలిబిత్ బూటకపు ఎన్కౌంటర్లో 47మంది ఉత్తరప్రదేశ్ పోలీసులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం యావజ్జీవ ఖైదు విధించింది.
0positive
మంత్రి వెంట ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి, నాయకులు రామారావు, పీఏసీఏస్ ఉపాధ్యక్షుడు రమేశ్రావు, రమేష్, మల్లయ్య, మల్కన్న, ఎంపీటీసీ పోతన్న, ఆరై రాకేశ్, ఆర్డీఓ సీహెచ్ శివలింగయ్య డీఎస్పీ అందెరాములు, బాసర ఎసై అనిల్, నాయకులు ఉన్నారు.
1negative
డియోజియో ఇవ్వబోతున్న ఐదువందలకోట్లనూ ముట్టుకోవద్దని మాల్యానూ, ఇవ్వొద్దని ఆ కంపెనీని ట్రిబ్యునల్ హెచ్చరించడం ఆ సొమ్ముపై సర్వహక్కులూ తమకే ఉన్నాయని వాదిస్తున్న బ్యాంకులకు ఎంతో సాంత్వన చేకూర్చింది.
0positive
ఆవులు, గేదెలు చనిపోయిన తర్వాత వాటి చర్మాన్ని వివిధ ఉత్పత్తులకు వినియోగించడం అనాదిగా వస్తున్నది.
1negative
ఈ సందర్భంగా టీఆరెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆయనను అపర్ణ టౌన్షిప్లో ఘనంగా సన్మానించారు.
0positive
ముస్లింలు ఎక్కువగానే ఉండే టర్కీలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాగా వేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
1negative
కానీ, తెలుగు సినిమాకి ఈ అత్యున్నత పురస్కారం దక్కకూడదన్న లక్ష్యంతో కొన్ని శక్తులు అడ్డుపడి ‘బంగారుపాప’కి అవార్డ్ రాకుండా చేసినట్టు విమర్శలున్నాయి.
0positive
సదస్సు కోసం పాతిక కోట్లకుపైగా ఖర్చుచేస్తున్న ఈ సంస్థ పాతిక లక్షలకు మించి ఇవ్వలేనని విన్నవించుకోగానే, ప్రస్తుతానికి అది కట్టమని చెప్పి మిగతా సొమ్ముకు మూడువారాల గడువుతో సదస్సు ఆరంభానికి గ్రీనసిగ్నల్ ఇచ్చేసింది.
0positive
ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయించుకోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆది, సోమవారాల్లో జిల్లా కేంద్రంలోని డీఈఓ సమావేశ మందిరంలో ఉన్న తనిఖీ బృందాలతో తనిఖీ చేయించుకోవచ్చన్నారు.
1negative
ఇంతకాలం పాకిస్తాన్కు సాధారణ సమాధానం ఇచ్చే భారత్ తొలి సారిగా నషాళాన్ని అంటే సమాధానం ఇచ్చింది.
1negative
పైగా పునర్జన్మపై అతడికి నమ్మకం కూడా లేదు.
0positive
కడెం మండలంలోని టీడీపీకి చెందిన ఎంపీపీ అమ్మీ, ఐదుగురు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, కార్యకర్తలతో కలిసి గురువారం టీఆరెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేశారు.
1negative
ఈ ఘోరం మేం చూడలేం అనుకున్న ముత్తాతలు కొందరు ముందే సెలవుచీటీలు పంపించేశారు.
1negative
కానీ మ్యాచ్ ఫలితం మాత్రం పాక్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది.
0positive
తన ఏడేళ్ళకాలంలో ఒక్కసారి కూడా లాభాలు రికార్డు చేయని ఎయిర్లైన్సకు వరుసగా రుణాలు ధారపోస్తూ, నిరర్థక ఆస్తులుగా రాసేసుకున్న బ్యాంకులు ఇప్పుడు కూడా కత్తియుద్ధం కాక, కర్రసాముతోనే సరిపెడుతున్నట్టు అనిపిస్తున్నది.
0positive
ఈ ఓటమితో భారతకు సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి.
0positive
ఆమెతో పాటు జిల్లా అదనపు మేజిసేట్రట్ కూడా రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా నిషేధాన్ని విధించినందువల్ల, వారు ఇతర మతస్థులు కావడంతో మరిన్ని నిందలు పడవలసి వచ్చింది.
1negative
అదే సమయంలో సడలలేదు కూడా!
1negative
అందువల్లనే, అధిక సమయం ప్రతిదాడిలేకుండా పోయింది.
1negative
నైనితాల్లో బెల్జియం సహాయంతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద ‘ఏరిస్’ టెలిస్కోపును ప్రధానులిద్దరూ కలసికట్టుగా రిమోట్తో ఆరంభించడమూ, ఇరుదేశాల ద్వైపాక్షికసంబంధానికి డెబ్బయ్యేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా ఉత్సవాలు చేయాలని నిర్ణయించుకోవడమూ ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
0positive
ఉగ్రవాదులు రెస్టారెంట్లోనికి ప్రవేశించగానే ఉప్పందుకున్న స్థానిక మీడియా అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడం ప్రారంభించింది.
1negative
అందువల్ల జిఎస్టి బిల్లుకు ఉభయ సభల ఆమోదం తర్వాత సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
1negative
జిల్లాలోని బోథ్, కోటపెల్లి, కాసిపేట, తాండూరు, నెన్నె ల, లక్షెట్టిపేట, గుడిహత్నూర్ తదితర మండలా ల్లో మండలాధికారులు సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించారు.
0positive