Unnamed: 0
int64
1
35.1k
Sentence
stringlengths
7
1.22k
Sentiment
stringclasses
3 values
13,057
అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం బాలకృష్ణ కు వేదపండితులు ఆశీర్వచనం పలకగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.
pos
1,956
టీమిండియా సాధన షురూ.
pos
3,709
‘క్రీడాకారులు నా తల్లిదండ్రులుగా ఉన్నందుకు నేనెంతో అద_x005F_x007f_ష్టవంతురాలిని.
pos
24,808
జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా వద్దా అన్న డైలమాలో ఉన్న నేపథ్యంలో దీనిపై పార్టీ శ్రేణుల అభిప్రాయం కూడా తీసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది.
neutral
29,762
ఒకవేళ బ్రిటిష్‌ అమ్మాయి గనుక దొరక్కపోతే ఆ స్థానంలో బాలీవుడ్‌ భామను రీప్లేస్‌ చేసేందుకు ఆలోచిస్తున్నట్టుగా టాక్‌ వచ్చింది.
neg
20,558
యువనేస్తం పథకం రూ 15వేలు వేస్తామని ముఠా నమ్మబలికింది
neutral
26,921
ప్రస్తుతం క్రైం థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న కథనం ప్రాజెక్టుతో అనసూయ బిజీగా ఉంది
neutral
25,238
పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వైసీపీకి పడ్డాయి.
neutral
11,115
తాను నోరు తెరిచి మరిన్ని మాట్లాడితే, తెలుగుదేశం నేతలు అవమానంతో చావాల్సిందేనని దుయ్యబట్టారు.
neg
15,623
2014 జూన్ 8న తమ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర కార్మికుల భవిష్యత్తుకు, భద్రతకు భరోసా కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
neutral
34,726
మార్కెట్‌ బాగా డౌన్‌ అయిపోయింది.
neg
20,204
ఆడపిల్లలు ఆణిముత్యాల్లా ఎదుగుతూ కన్నవారికి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నా మగబిడ్డ కావాలన్న వివక్ష ధోరణి కొన్ని కుటుంబాల్లో పోవడం లేదు
neg
19,166
రిటైల్‌ అమ్మకాలు బలహీనపడటంతో వాహన తయారీదారులు తమ ఉత్పత్తిని మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది
neg
18,888
ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యాదాలు తెలిపారు.
pos
20,741
శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో అతను సహ విద్యార్థులతో కలిసి కళాశాల మెస్‌లో అల్పాహారం తీసుకొన్నాడు
neutral
11,197
రేపు మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు.
neg
16,340
సభకి హాజరైన ముఖ్యమంత్రి తొలుత టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కరచాలనం చేశారు.
pos
31,751
ఇది చాలా మంచి డీల్‌.
pos
8,169
అయితే గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించిన కోహ్లి.
neutral
15,869
ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన కొత్త ద్విచక్ర వాహనాన్ని దహనం చేశాడు.
neg
12,106
యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు.
neutral
10,964
నేటి తన సభను కూడా మమతా అడ్డుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
neg
24,430
చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కిందకే వస్తుందన్నారాయన
neutral
30,800
ఇప్పటికే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రాజమౌళి లాంటి ప్రముఖ సెలబ్రిటీలు ప్రశంసించారు.
pos
2,197
‘జట్టు సభ్యులు, అధికారులు టోర్నీ ముగిసేలోపు ఎంతో మందిని కలిసేవారు.
neutral
33,649
ఆది హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా నటిస్తున్నాడు.
neg
661
చివరి రోజైన శనివారం మరో రెండు స్వర్ణ పతకాలను సాధించి పతకాల సంఖ్యను 72కు పెంచుకుంది.
neutral
18,578
కాగా, ఈ ఉదయం వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
neutral
31,295
ఈ సందర్భంగా మంగళవారం జె ఆర్‌ సి ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె క రాధామోహన్‌కి అందించారు.
neutral
6,022
లేకపోతే, ఆరంభంలోనే ఒకటి లేదా రెండు వికెట్లే కాదు,ఒక్కోసారి మూడు, నాలుగు వికెట్లు కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది’ అని తెలిపాడు.
neg
16,217
జమ్ము కశ్మీర్‌లో బీజేపీ బలోపేతానికి గుల్‌ అహ్మద్‌ కృషి మరువలేనిదని, ఆయన సేవలు చిరకాలం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు.
neutral
2,834
ఐపీఎల్‌ ఫైనల్‌.
neutral
25,349
గాయం గార‌ణంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ షూటింగ్‌కి ఎన్టీఆర్ డుమ్మా కొట్టిన సంగ‌తి తెలిసిందే
neg
6,682
ప్యాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లతో మెరిశాడు.
pos
31,765
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షరు కుమార్‌ ‘భూల్‌ భులయ్యా’ చిత్రంలో నటించాడు.
neutral
5,515
లీగ్‌ దశలు ముగిసిన వేళ విజేతను నిర్ణయించే ప్లేఆఫ్స్‌ దశ వచ్చింది.
neutral
20,596
యువకులను అదుపులోకి తీసుకున్నారు
neutral
765
విదర్భ ఇంకా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా స్కోరుకు 85 పరుగులు వెనుకబడి ఉంది.
neg
6,570
రెండో బంతికి ఎల్బీ.
neutral
13,356
మధ్యాహ్నం 3:30 నుండి 5:00 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు.
neutral
16,924
అందుకు సంబంధించిన పోస్టర్లను సైతం రిలీజ్ చేశారు.
neutral
26,729
కొత్తగా ఉంటుంది
pos
16,076
మే 21వ తేదీ మధ్యాహ్నం భార్యతో కలిసి వేపకాలయపాలెంలోని అత్తారింటికి వెళ్లిన సూర్యానారాయణ సాయంత్రం వేళ ఓ పని ఉందని, 8గంటలకల్లా వచ్చేస్తానని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు.
neutral
891
2007 టీ20 ప్రపంచ కప్‌ అలాగే 2011 ప్రపంచ కప్‌ గెలవడం నా కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలు.
pos
27,742
హరికృష్ణగా కళ్యాణ్‌రామ్‌కి అడపాదడపా ఆవేశపడడం మినహా ఎక్కువ స్కోప్‌ దక్కలేదు
neg
3,525
దీంతో అతడిని మరోసారి ప్రపంచ మేటి ఆటగాళ్లతో పోల్చడం మొదలు పెట్టారు.
neutral
31,011
మరోవైపు నాగ చైతన్య సవ్యసాచి కనక నవంబర్‌ మొదటి వారానికి కర్చీఫ్‌ వేసుకుంటే క్రేజ్‌ ఉన్న మూవీ కాబట్టి యుఎస్‌ లోనూ బాక్స్‌ ఆఫీస్‌కు ఊపొస్తుంది.
pos
6,598
ఆరంభంలో భయపెట్టిన మలింగను 47వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో బెదరగొట్టాడు.
neg
12,339
చంద్రబాబు భర్తీ చేసిన నామినేటెడ్ పదవులన్నీ ఇంకొన్ని రోజుల్లో రద్దవుతాయి.
neg
29,732
దిల్‌ సినిమాతో కుర్ర హీరోగా మంచి పేరు సంపాదించుకుని వరస విజయాలతో ఎన్నో సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు నితిన్‌.
pos
257
అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు చక్కని ప్రదర్శన చేస్తోంది.
neutral
15,449
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  చివరి రోజు సమావేశాలలో  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సభ   సంతాప తీర్మానాన్ని ఆమోదించిన అనంత‌రం స‌భ‌లో మాట్లాడిన మంత్రి  రాష్ట్ర విభజన తర్వాత అనుభవజ్ఙుడైన వారికి పాల‌నా ప‌గ్గాలిస్తే, రాష్ట్రం నిల‌దొక్కు కుంటుంద‌నే  ప్ర‌జ‌ల‌కు చంద్రబాబుకు అవకాశం కల్పించినా,   ఆయన  సద్వినియోగ పరచుకోలేక పోయార‌ని అవంతి ఎద్దేవా చేశారు.
neg
14,567
లంచాలు లేని విధానాన్ని అమలు చేస్తామన్నారు.
pos
17,541
ఘ‌నంగా ఆరంభ‌మ‌య్యాయి.
pos
21,118
మంగళవారం తరగతులు జరుగుతున్న సమయంలో పిస్టల్‌తో వచ్చిన ట్రైస్టన్‌ ఆండ్రూ టెర్రెల్‌ అనే దుండగుడు 22 ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు
neg
34,201
వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారు.
neutral
32,866
‘129 సెకన్ల వీడియో.. 25 రోజులు పట్టింది’.
neutral
21,927
ఈ విషయంలో సంబంధిత వంట ఏజన్సీ నుండి లిఖిత పూర్వకంగా ఒప్పంద పత్రాన్ని పొందాలని అన్నారు
neutral
3,455
స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను సైతం భారత్‌ కోల్పోయింది.
neg
30,247
సినిమాలో మంచి ఫీల్‌ కనపడుతుంది.
pos
11,842
గురువారం ఉదయం దుబాయ్‌ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు 3కిలోల 300గ్రాముల బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తులలో పెట్టుకొని వచ్చాడు.
neutral
10,652
రెండు సార్లు విశ్వ విజేత వెస్టిండీస్‌ను సోమవారం చిత్తుచిత్తు చేసింది
neg
821
క్వార్టర్స్‌లో కరోలినా మారిన్‌(స్పెయిన్‌)తో సింధు తలపడే అవకాశం ఉంది.
neutral
17,886
నిపుణులతో కూడిన డాక్టర్లను సభ్యులుగా చేర్చామని చెప్పారు.
pos
11,957
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే.
neg
9,899
మరోవైపు వికాస్‌ పట్టుదలగా క్రీజులో నిలబడి పరుగులు సాధించాడు
neutral
12,469
స‌ఫారీ బోర్డు మాత్రం డివిలీర్స్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు.
pos
10,654
ఇదే టోర్నిలో సఫారీలను కంగుతినిపించిన బంగ్లాదేశ్‌, ఈసారి ఏకంగా విండీస్‌కు షాకిచ్చింది
neg
14,414
విజయవాడ:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మరికాసేపట్లో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
pos
28,925
తులం బంగారం కాదు గుణం బంగారం కావాలి లాంటి మంచి మాటలు సినిమాలో బాగానే ఉన్నాయి.
pos
2,728
అందులోనూ సరైన సమాచారం లేదు.
neg
8,235
ఓపెనర్లు మన్రో, సీఫెర్ట్‌ చెలరేగి ఆడారు.
pos
25,959
రామ్ – పూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంక‌ర్‌,ఈమ‌ధ్యే టీజ‌ర్ విడుద‌లైంది
pos
8,684
నిజానికి టీమిండియా అడిలైడ్‌, పెర్త్‌లో జరిగిన రెండు టెస్టుల్లో సైతం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి చక్కటి ఫలితాలను రాబట్టింది.
pos
3,215
మూడు వికెట్లు సాధించడంతో పాటు, బ్యాటింగ్‌లోనూ రాణించి 56 పరుగులు చేసిన చిత్తూరు ఆటగాడు శ్రీనివాసులకు మ్యాన్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
neutral
16,743
మాజీ జ‌స్టిస్ లోధా త‌రుచూ త‌న మిత్రుడు, రిటైర్డ్ జ‌డ్జి బీపీ సింగ్‌తో ఈమెయిల్ ద్వారా సంప్ర‌దింపులు చేస్తే ఉండేవారు.
neutral
18,082
ఎన్నికల తర్వాత కాస్త విరామం దొరకడంతో.
neutral
723
ఈ సీజన్‌లో ఫినిషర్‌గానూ రాణిస్తానన్న నమ్మకం ఉంది.
neutral
11,968
నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కృష్ణంరాజు.
pos
34,695
పైజమాలో తారక్ కనిపించగా చరణ్ మాత్రం ప్యాంట్ షర్ట్ లోకనిపించాడు.
neutral
26,348
హెచ్ వినోత్ తెరకెక్కించిన సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది
neutral
23,390
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తాం
neutral
26,602
వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరైన హీరో నితిన్ -కొంత గ్యాప్ తరువాత వరుస ప్రాజెక్టులతో మళ్లీ బిజీ అవుతున్నాడు
pos
25,006
అభిమానుల కోసం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనే నేను.
neutral
35,076
టీవీలో ‘బాలిక వధు’ సీరియల్‌తో భారీ పాపులారిటీ సాధించిన అవిక గోర్‌ ఉయ్యాల జంపాల సిని మాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.
pos
5,307
తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
neutral
31,329
ఈ సినిమాకు యువన్‌శంకర్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు.
pos
7,990
గెలిచే అవకాశాలున్నా సమర్థంగా వినియోగించుకోలేదు.
neg
5,918
గతేడాది ఫిబ్రవరిలో ఆ లీజు సమయం ముగిసిపోయింది.
neutral
16,378
ఏవిఎన్ కళాశాల ఎన్ సిసి కెప్టెన్ ఎస్ రామక్రిష్ణ మాట్లాడుతూ, అల్లూరికోసం నేటి తరం విద్యార్ధులు మరిచిపోయే సమయంలో ఈ పుస్తకం వలన విద్యార్ధి లోకానికి మరోసారి సీతారామరాజు పోరాట పటిమ తెలుస్తుందన్నారు.
neutral
3,114
ట్రాన్స్‌జెండర్స్‌గా మారిన అథ్లెట్లు మహిళల స్పోర్ట్స్‌లో పోటీ పడాలనుకోవడం మోసపూరితమేనని ఇటీవల ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో నవ్రతిలోవా పేర్కొంది.
neg
25,231
ఈ ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మ‌క పాత్ర పోషించి ప్రజల అభిమానం చూరగొందాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
neutral
31,077
తొలి సినిమా విషయంలో ఇప్పటికే మెగా హీరోల సలహ తీసుకుంటున్న వైష్ణవ్‌ తేజ్‌ తన డెబ్యూ మూవీతో ఎంతగా అలరిస్తాడో చూడాలి.
neutral
12,827
ఈ నెల 13 న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డ్ అందుకున్నారు.
pos
31,589
ఆడియన్స్‌ సైతం ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్మెంట్‌ లేదని సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు.
neutral
28,153
ఒక అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి జీవితం కోసం పరితపించే తండ్రి.
pos
696
మ్యాచ్‌ కోసం మైదానంలోకి దిగుతున్న వార్నర్‌ తన జట్టు సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో ‘గో డాడీ’ అని ఉన్న బోర్డు చూపిస్తూ:.
neutral
15,980
ఎందుకంటే, ప్రజల ఆకాంక్షలు పెరిగిపోయాయని, ఎంత చేసినా తృప్తి చెందట్లేదని అన్నారు.
neutral
18,437
ప్రత్యేకంగా కాశ్మీర్‌పై ఆయన దృష్టి సారించారు.
neutral
15,953
మోదీ వద్ద తమ భర్తలు ఉన్న సమయంలో బీజేపీ మహిళా నేతలు భయపడుతున్నారని చెప్పారు.
neutral