Unnamed: 0
int64
1
35.1k
Sentence
stringlengths
7
1.22k
Sentiment
stringclasses
3 values
2,150
పిచ్‌లపై అవగాహన లోపo.
neg
28,615
ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ చేస్తూ ఉంటాడు.
pos
568
నాలుగో సీడ్‌గా బరిలో దిగిన కీర్తన వరుసగా మనస్విని శేఖర్‌, రష్యాకు చెందిన అలినా ఖైరులినాలను ఓడించింది.
neg
20,297
విచారణ చేపట్టిన న్యాయమూర్తి సక్సేనాకు 4 రోజుల కస్టడీ విధించారు
neutral
28,316
ధారావి మురికి వాడలను నేచురల్‌ గా చూపించాడు.
pos
30,606
ఓ ప్రముఖ కాస్మెటిక్‌ బ్రాండ్‌ కోసం ఇటీవల గౌరీ ముంబయిలో స్టూడియో డిజైన్‌ చేశారు.
neutral
20,933
సుమారు 5 కిలోల పేలుడు పదార్థాలను వెలికి తీసి నిర్వీర్యం చేశారు
pos
32,247
కానీ ‘సైరా’ కోసం తాజాగా మరోసారి అనుమతి తీసుకోనట్లు సమాచారం.
neutral
22,036
వివిధ దేశాల ప్రతినిధులు వస్తుండటంతో భద్రత పటిష్టంగా ఉండేలా చూడాలని సూచించారు
neutral
18,069
బుధవారం కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్‌కు బయల్దేరి వెళ్లారు.
neutral
29,579
వాళ్ళ ఇమేజ్‌ మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.
pos
9,466
ఎంవీఎస్‌ఆర్‌: 81/8 పృథ్వీ 34, శ్రీకర్‌ 3/21, హిందీ మహావిద్యాలయ: 82/4 షేక్‌ 34, శ్రీకర్‌ 26, రాహుల్‌ 2/5
neutral
2,806
రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జంపా బౌలింగ్‌లోనే కోహ్లీ పెవిలియన్‌ చేరాడు.
neutral
20,033
బీఎస్‌6 ఉద్గార నిబంధనలకనుగుణంగా ఉన్న వ్యాగన్‌ఆర్‌ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎంఎస్‌ఐ ప్రకటించింది
neutral
30,804
మన తెలుగు సినిమాలకు వన్‌ మిలియన్‌ డాలర్‌ క్లబ్‌ అనేది ఒక బెంచ్‌ మార్క్‌ గా మారిన సంగతి తెలిసిందే.
neutral
32,535
దానికి బదులుగా హైదరాబాద్‌లోనే యూరప్‌ వాతావరణాన్ని ఎలివేట్‌ చేస్తూ సెట్స్‌ని డిజైన్‌ చేశారు.
neutral
22,031
ఈ మేరకు పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేరుతో జీఓ ఆర్‌టీ నెంబర్ 61 జారీ అయింది
neutral
13,621
గెలిచిన అభ్యర్థి జీవించి లేడు క‌నుక తిరిగి ఉప ఎన్నిక జ‌రుగుతుంది.
neutral
15,509
రాత్రి ఇక్కడే బస చేసి ఉదయం బ్రేక్ దర్శనంలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.
neutral
7,178
ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లిసేన నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
neg
33,935
కానీ మీడియా ప్రతినిధులు మాత్రం కాస్త ఆలోచించి మాట్లాడాలన్నారు.
neutral
22,601
టీఆర్‌ఎస్ ఎంఎల్‌సీలు కాంగ్రెస్‌లో చేరారని వారి సభ్యత్వాలను రద్దు చేశారని, కానీ అదే కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు టీఆర్‌ఎస్‌లో చేరితే వారి సభ్యత్వాలను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు
neutral
15,546
ఈ తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళా ఖాతంలో పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతోంది.
neutral
4,377
దీనికి తోడు డీకాక్‌ కూడా ఫోర్‌, సిక్స్‌లు కొట్టడంతో స్కోరు ఊపందుకుంది.
pos
15,241
ఐటీ గ్రిడ్స్ అశోక్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.
neutral
20,343
ఈ క్రమంలోనే శిఖాచౌదరికి రాకేష్‌రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు
neutral
19,712
ప్రధానంగా రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1 శాతం స్థాయిలో నష్టపోతున్నాయి
neg
8,146
వాటి వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు.
neg
26,504
నిర్మాతల సహకారం, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల అంకితభావంతో ఓ మంచి సినిమా తెరకెక్కింది
pos
25,326
అస‌లు ఈ సినిమా స్టామినా ఎంతో, ఏ స్థాయిలో ఉండ‌బోతోందో టీజ‌ర్‌ చెప్పేయ‌డం ఖాయం
neutral
6,431
సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 81(56బంతుల్లో 2సిక్సర్లు, 7ఫోర్లు) పరుగులు చేశాడు.
neutral
22,888
మరి ఈ పరిస్థితి చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారో చూడాలి
neutral
24,767
కేంద్రంలో ఏకంగా ప్రధాని లేదా ఉప ప్రధాని పదవిపై కన్నేసిన కేసీఆర్ కలలు నెరవేరకపోగా సొంత కూతురు ఓటమి పాలు కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి.
neg
10,368
దీంతో అంతర్జాతీయ పోటీలు నిర్వహించకుండా, ఆతిథ్యం ఇవ్వకుండా భారత్‌పై ఐఓసి తాత్కాలిక నిషేధం విధించింది
neg
1,681
ఇదే గ్రౌండ్‌లో రెండు సార్లు ఇంగ్లండ్‌ 400 పై పరుగులు చేసింది.
neutral
5,152
సిరీస్‌ సమం.
neutral
7,162
నా ఆటను ఆశ్వాదించాను కానీ తొలి రోజు నాటౌట్‌గా నిలవాలనుకున్నానని అన్నాడు మయాంక్‌ అగర్వాల్‌.
neutral
21,843
అయితే టీ తాగుతుండగా ప్లాట్‌ఫాం నుంచి రైలు కదలడం చూశాడు
neutral
19,063
నిన్న అఖిలేష్ యాదవ్, మాయావతిలో జరిపిన చర్చలలో అంశాలపై కాసేపటి క్రితమే రాహుల్ గాంధీతో చర్చించిన బాబు అక్కడ నుండి శరద్ పవర్ తో సమావేశమయ్యారు.
neutral
22,387
నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా నార్కట్‌పల్లి జడ్పీటీసీ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు
pos
6,016
30 నుంచి 35 ఓవర్ల వరకు ఓపెనర్లు క్రీజులోనే ఉండే ప్రయత్నం చేయాలన్నాడు.
neutral
8,579
అలాంటి దశలో ఓపెనర్‌గా మారి వన్డేల్లో దిగ్గజ ఆటగాళ్లకు అందని రికార్డులు ఏన్నో అందుకున్నాడు.
pos
12,358
మూడు రోజుల క్రితంకృష్ణానది తీరంలో ఉండవల్లి కరకట్ట పక్కన శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో  జరుగుతున్న ఈ కార్య‌క్ర‌మంలో.
neutral
8,779
దీంతో టోర్నీ ప్రారంభానికి ముందే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
neutral
7,495
ఆద్యంతం దూకుడుగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు.
neutral
33,829
పెద్ద హీరోలు అనే పేరు గుర్తింపు మాత్రమే ఉంటే సరిపోదు.
neutral
14,601
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా చంద్రబాబు గతంలో మమతా బెనర్జీతో అనేకసార్లు భేటీ అయ్యారు.
neutral
22,591
మంత్రివర్గంలో నేరస్థులను చేర్చుకోవడం వల్ల వారిపై విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం లేదని అన్నారు
neg
4,885
ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో పాకిస్థాన్‌ కూడా ఒకటి.
neutral
9,576
మార్చి 6న ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీ ప్రారంభమవుతుంది
neutral
9,410
నం 1లోనే స్మృతి మంధాన.
pos
32,027
తాజాగా జయసుధ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుకు ‘మహర్షి’ చిత్రంలో తల్లి పాత్రను పోషించిన విషయం తెల్సిందే.
neutral
18,156
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు.
neg
26,166
అయితే చిత్ర‌బృందం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు
neutral
15,299
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యాదవ కమ్యూనిటీ సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇవ్వలేదని.
neutral
16,896
తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక, అదే స్కూల్ లో పదో తరగతి చదువుతున్న బాలుడితో చేసిన స్నేహం, హద్దులు దాటిందని తేల్చారు.
neutral
7,088
దీంతో ఆసీస్‌ మాజీ లెగ్‌స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ ఓ ఉపాయాన్ని వెల్లడించాడు.
neutral
2,705
తనకు న్యాయం చేయాలని కోరింది.
neutral
28,934
రసూల్‌ అందించిన సినిమాటోగ్రఫీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు.
pos
6,648
మరోవైపు అజింక్య రహానె సైతం ఇండియా ‘ఏ’లో 11 ఇన్నింగ్స్‌లో 597 పరుగులు చేశాడు.
neutral
18,820
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సీఈవో అశోక్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.
neutral
23,611
మంత్రిపదవి తప్పకుండా వస్తుందని నమ్మకం పెట్టుకున్న వాళ్ళు,కానీ వీళ్ళకు నిరాస ఎదురైయింది
neg
31,181
కామెడీ టైమింగ్‌లో ఇప్పటికీ తనకు తిరుగు లేదని వెంకీ ప్రూవ్‌ చేసుకోవడంతో దర్శకులు సైతం ఫన్‌ యాంగిల్‌ లోనే కథలను సిద్ధం చేస్తున్నారట.
neutral
3,532
న్యూఢిల్లీ: మైదానంలో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తూ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే భారత సారథి విరాట్‌ కోహ్లి సామాజిక మాధ్యమాల్లో కొన్ని విష యాల్లో దురుసుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచిన సందర్భాలు లేకపోలేదు.
neutral
21,746
1952లో జన్మించాడు
neutral
6,304
ధోనీతో పాటు దినేష్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యకూ వన్డే, టీ20 జట్లల్లో అవకాశం ఇచ్చారు.
pos
14,396
మద్యపాన నిషేధం మొట్టమొదటిగా తిరుపతి నుంచే మొదలు పెట్టాలంటూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.
neutral
27,615
కథకి పందిపిల్ల అవసరం పడడం కాకుండా, పంది పిల్లని పాత్రగా పెడితే ఎలాంటి కథ రాయవచ్చు అనే ఆలోచన నుంచి 'అదుగో' పుట్టిందేమో అనే అనుమానం వస్తుంది
neutral
13,628
మంగళవారం విడుదల కానున్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మీ పిల్లలు ఫలితాలు ఎలా ఉన్నా వారికి మీ అండ అవసరం మార్కులు తక్కువ వచ్చాయని వారిని పొరబాటున కూడా నిందించవద్దు.
neutral
15,312
విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు.
neutral
3,396
అర్ధ శతకం పూర్తిచేసుకో గానే హెట్మయర్‌ ఔటయ్యాడు.
neg
33,274
అయితే ఈ సినిమాకు ఊహించనంత రెస్పాన్స్‌ వచ్చిందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.
pos
27,393
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా ఇంటెన్సిటినీ రుచి చూపిస్తోంది
pos
2,134
అతడే ఈ సిరీస్‌లో 278 పరుగులు చేశాడు మరి.
pos
4,203
టీ20 చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
neutral
31,625
మెట్రోలో షఉటింగ్‌ అనుమతి కోసం గంటకు రూ:50 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
neutral
35,037
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ:.
neutral
10,346
అవును, విజయ్‌ నొప్పితో బాధపడ్డాడు
neg
10,461
అతడి స్థానంలో రిషబ్‌ పంత్‌ను జట్టులోకి తీసుకోనున్నారు
neutral
3,202
‘టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ మంచి సలహాలు ఇస్తారు.
neutral
4,646
ప్రస్తుతం ట్రెవర్‌ ఏడాదికి రూ:3:75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు.
neutral
32,656
సౌత్‌ లోనే ప్రస్తుతం మోస్ట్‌ బిజీ హీరోయిన్స్‌లో ఈ అమ్మడు ఒకరుగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు.
pos
13,731
ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తాజాగా 84కు చేరుకున్న‌ది.
neg
3,669
ఇద్దరు ఆడపా, దడపా పరుగులు సాధించారు.
pos
1,524
ఆమె ఘనతను గుర్తిస్తూ ఎయిమ్స్‌ (ఎఐఐఎమ్‌ఎస్‌) ఢిల్లీ.
pos
31,512
విశ్వసనీయ సమాచారం మేరకు ఎవరో ఫారిన్‌ మోడల్‌ని తీసుకోబోతున్నారనే వార్త వచ్చింది కాని అది ఎంత వరకు నిజమో కచ్చితంగా చెప్పలేం.
neutral
28,454
డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు శివ.
pos
19,970
దీని ప్రకారం రాష్ట్రాలే తమ పరిధిలోని దుకాణాలు, సంస్థల పని గంటలను నిర్దేశించుకోవచ్చు
neutral
20,174
హంతకుడిని పట్టుకోవడానికి రెండు బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు
neutral
2,105
ఆటగాళ్ల ఎంపిక, ఆటతీరులో వారి వైఖరి, టెయిలెండర్లను ఔట్‌ చేయడంలో వైఫల్యాలు, పిచ్‌లను అంచనా వేయకపోవడం, అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం, వెక్కిరించిన ఘోర ఓటములకు పొంతనే కనిపించ లేదు.
neg
2,013
ఆటకు ప్రాణం పెడుతున్నాడు.
pos
25,434
ఈ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి సినిమాలో హీరోగా విశ్వ‌క్‌ని ఎంచుకుంటున్న‌ట్టు వేదిక‌పై ప్ర‌క‌టించాడు నాని
pos
34,997
మీ అందరికి నచ్చుతుంది.
pos
14,223
తుది విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో నితీష్‌కుమార్‌ ఓటు వేశారు.
neutral
2,657
రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు నిర్దేశించిన 71 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు 16:1 ఓవర్లలోనే ఛేదించారు.
neutral
5,685
ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెతుక్కుంది.
pos
30,950
అయితే ఒక భారతీయుడికి విదేశీ కంపెనీలో అన్ని వందల కోట్ల జీతం ఇస్తారా అనే సందేహం సామాన్యుల్లో వ్యక్తమయ్యింది.
neutral
33,236
తాజాగా మరోసారి ఈ భామల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
neutral
18,572
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వస్తున్న వార్తలు సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
neutral
6,251
న్యూఢిల్లీ : ప్రపంచకప్‌లో ఆడనున్న టీమిండియాలో నాలుగో స్థానం ఎవరదన్న చర్చ కొనసాగుతుందన్న విషయం తెలిసిందే.
neutral