text
stringlengths
20
354
label
int64
0
1
సినిమాలో ఎమోషన్ లేదు
0
నటన కూడా గొప్పగా ఏమీ లేదు
0
ఓ కొత్త దర్శకుడి నుంచి ఆశించే వైవిధ్యమేమీ అతను చూపించలేకపోయాడు
0
పాత సినిమాలపై మరీ ఎక్కువగా ఆధారపడి దర్శకుడిగా తన ముద్రేమీ చూపించలేకపోయాడు
0
సినిమాను ట్రాక్ తప్పించేశాడు
0
టచప్స్ వల్ల ఒరిజినల్ లో ఉన్న ఫీల్ మాత్రం పోయింది
0
హీరోయిన్ తో హీరో రొమాంటిక్ ట్రాక్ అంత బాగా లేదు
0
ద్వితీయార్ధంలో సీరియస్ పార్ట్ ను సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో కథనం భారంగా గడుస్తుంది
0
ఆ ఎపిసోడ్ సినిమాకు అనవసరం అన్నట్లు తయారైంది
0
డైలాగ్ డెలివరీ కూడా పెద్ద మైనస్ అయింది
0
నటన గురించి కూడా చెప్పడానికేం లేదు
0
కదా ప్రేక్షకులకు విసుగు తెప్పించింది
0
మొదటి భాగం రొటీన్ గా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ దానికి మించి ఇంకా విసుగు పుట్టిస్తుంది
0
ఈ సినిమా ఓ ఫ్లాప్ గా నిలిచేలా చేశాయి
0
ఈ సినిమాను రొటీన్ గా ఫీల్ అవ్వడం ఖాయం
0
ఇంటర్వల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీను కలిగించలేకపోయింది
0
వినడానికి, చూడడానికి పాటలు ఏవరేజ్‌గా అనిపిస్తాయి
0
కథనాల్లో సరైన బలం లేకపోవడంతో ప్రేక్షకులను సినిమా అంతగా ఆకట్టుకోదు
0
థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా పెద్దగా రుచించదు
0
చెప్పిన డైలాగులు అతనిలోని హాస్యనటుడిని మరిచిపోయేలా చేస్తాయి
0
ఈ కథలో కొత్తదనం ఏమీ లేకపోవడం
0
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు బోరు కొట్టిస్తాయి
0
సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకు దర్శకుడు కథలోకి వెళ్లలేదు సరదా సన్నివేశాలతో నడిపించేసారు
0
ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలతో పనిచేసిన పూరీ తన రేంజ్‌లో హిట్ అందుకోలేకపోయాడనే చెప్పాలి
0
ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో ఇక ఆడియన్స్‌కు తలనొప్పి మొదలవుతుంది
0
కథలో సైకో పాత్ర ఎంటర్ అయిన దగ్గర నుంచి అంతా గడిబిడిగా ఉంటుంది
0
అలీతో చేయించిన కామెడీ ట్రాక్ పట్టాలు తప్పింది
0
దానికి డాన్సులు చేయడం కాస్త వింతగా అనిపించింది
0
కథను తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడనే చెప్పాలి
0
పోలీసులు పట్టుకోలేకపోవడం అనే పాయింట్ సిల్లీగా అనిపిస్తుంది
0
ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకోకపోతేనే మంచింది
0
సినిమాటోగ్రపీ వర్క్ ఆకట్టుకుంది
0
ఎడిటింగ్ వర్క్ సరిగ్గా లేదు ఏవో సీన్లు అక్కడక్కడా అతికించిన ఫీలింగ్ కలుగుతుంది
0
సినిమా కూడా అంతా ముక్కలుముక్కలుగా ఉంటుంది
0
సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు
0
తక్కువ బడ్జెట్‌లోనే సినిమాను చిత్రీకరించారు
0
మొత్తానికి నాలుగు కుల్లు జోకులు, ఐదారు పంచ్ డైలాగ్స్, రొటీన్ కథతో రోగ్ మెప్పించలేకపోయాడు
0
సినిమా రాధపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి
0
ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి
0
రొటీన్ కథను కాస్త వినోదం జోడించి చెప్పడానికి ప్రయత్నించాడు
0
కామెడీ పెట్టి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు అది కొంతవరకు సక్సెస్ అయింది
0
క్లైమాక్స్ సన్నివేశాలు మరీ రొటీన్ శర్వానంద్ ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయాడు
0
పాటలు మరీ గుర్తుపెట్టుకునే విధంగా కాకపోయినా ఒకసారి వినేలా ఉన్నాయి
0
రెండు గంటల టైమ్ పాస్ కోసం ఒకసారైతే ఈ సినిమా చూడొచ్చు
0
సినిమా మొదటి భాగంలో తెరపై తన నటనను చూడడానికి సామాన్య ప్రేక్షకుడు బాగా ఇబ్బంది
0
ఒకరకంగా ఈ పాత్రలో సుమంత్ సెట్ కాలేదనే చెప్పాలి
0
బాలీవుడ్ హీరో చేసిన రేంజ్ లో సుమంత్ మెప్పించలేకపోయాడు
0
హీరోయిన్ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంటుంది
0
సినిమాలో పాటలన్నీ ఒకేరకంగా ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సో సో గా ఉంది
0
సినిమాలో ఎక్కడా రిచ్ నెస్ అనేది కనిపించదు
0
ప్రతి ఫ్రేమ్ సాదాసీదాగా ఉంటుంది
0
అతి తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది
0
కానీ ప్రేక్షకులు ఆశించిన రీతిలో అయితే సినిమా ఉండదు
0
ఇటువంటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా అనే విషయం కూడా అనుమానమే
0
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొటీన్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి
0
హెబ్బా ఫ్రెండ్ పాత్రలో కనిపించిన తేజస్వినిని ఈ సినిమాలో అందంగా చూపించారు
0
ఎడిటింగ్ వర్క్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది
0
అబ్బాయిలను తన వలలో వేసుకోవడానికి హెబ్బా చేసే ప్రయత్నాలు బాగా బోర్ కొట్టించేశాయి
0
కథనం కూడా చాలా నెమ్మదిగా నడిచింది
0
దర్శకుడు మిగిలిన పాయింట్స్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది
0
రెగ్యులర్ ప్రేమ కథల్లా కాకుండా కాస్త కొత్తగా ఉండాలని చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు మెప్పించిందనే చెప్పాలి
0
ఒకటే ఫార్ములాను పట్టుకొని తిప్పి తిప్పి సినిమాలు చేస్తాడనే రూమర్
0
అలాంటి సినిమాలు చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు
0
ఇప్పటివరకు డిఫరెంట్ ఫార్మాట్‌లో సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్ ఈ సినిమా అంగీకరించడంతో కాస్తో కూస్తో
0
కానీ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఏ మూలాన కనిపించదు
0
సినిమా ఫస్ట్ హాఫ్‌లో రెండు, మూడు కామెడీ సీన్స్‌తో ఏదో బండి నడిపించాడు
0
సెకండ్ హాఫ్ మొదలైతే గానీ అర్థం కాదు
0
సినిమా పరిస్థితి ఏంటో! రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఇదో రకమని చెప్పొచ్చు
0
అసందర్భానుసారంగా వచ్చే పాటలు, పంచ్‌ల కోసం వాడే రైమింగ్‌లు
0
కావాలని కొందరిని టార్గెట్ చేసిన స్పూఫ్‌లు ఇవన్నీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి
0
అసలు కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో వెళ్తున్నాయో కూడా అర్థం కాదు
0
లాజిక్స్‌కు అందని సన్నివేశాలు చాలానే ఉన్నాయి
0
ముఖ్యంగా సినిమాకు సెకండ్ హాఫ్ పెద్ద మైనస్
0
మిక్కీ మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది
0
ఎడిటింగ్ వర్క్ మీద ఇంకా ఫోకస్ చేయాల్సివుంది కథ
0
కథనాల్లో ఎలాంటి కొత్తదనం ప్రదర్శించలేదు
0
కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశారు
0
పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు
0
ఈసారి మాత్రం తప్పటడుగు వేశారు కంటెంట్ లేని కథను ఎన్నుకొని
0
కామెడీ ఉంటే ప్రేక్షకులు సినిమా చూసేస్తారు అనుకుంటే పొరపాటే పోనీ
0
సినిమాలో కామెడీ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు
0
స్పూఫ్‌లు, పేరడీలతో విసిగించేశారు
0
ఈ సినిమాతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి
0
గెస్ట్ పాత్రకు ఎక్కువ హీరో పాత్రకు తక్కువ అన్నట్లుగా ఉంది
0
కొత్తగా కనిపించడానికి పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఏమిలేదు
0
సోది పాత్ర కూడా అలానే ఉంటుంది
0
కొన్ని ఫ్రేమ్స్‌లో ఆమెను చూడడానికి కష్టంగా అనిపిస్తుంది
0
అయితే అవే సన్నివేశాలు సెకండ్ హాఫ్ మొత్తం కంటిన్యూ చేయడం వలన బోర్ ఫీలింగ్ కలుగుతుంది
0
సాధారణ ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ కావడానికి ఎలాంటి ఎలిమెంట్ కనిపించదు
0
బావున్నాయని అనిపించేలా ఒక్క షాట్ కూడా లేదు
0
ప్రతి షాట్ రెగ్యులర్ గా ఉంది కథ
0
కథనాలు, లాజిక్స్ తో సంబంధం లేకుండా సినిమా చూడగలం అనుకునే వారు మాత్రం సినిమాకు వెళ్లొచ్చు
0
ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌తో వస్తోన్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి
0
ఎంత పెద్ద హీరోల సినిమా అయినా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోతే ఆడియన్స్ చూడడానికి ఇష్టపడడం లేదు
0
సినిమాలో లాజిక్స్‌కు అందని చాలా సీన్లు ఉన్నాయి
0
సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి అనుకుంటూ మనం చూడాల్సిందే కానీ కొన్ని విషయాలు మాత్రం అంతుచిక్కవు
0
తనకు ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి కథ
0
చెప్పిన కథను నమ్మి నిర్మాత చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారనిపిస్తోంది
0
చిత్ర శుక్లల మధ్య వచ్చే లవ్ సీన్స్ విసుగు పుట్టిస్తాయి
0
వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు
0

No dataset card yet

New: Create and edit this dataset card directly on the website!

Contribute a Dataset Card
Downloads last month
1
Add dataset card