|
text,label |
|
సినిమాలో ఎమోషన్ లేదు,0 |
|
నటన కూడా గొప్పగా ఏమీ లేదు,0 |
|
ఓ కొత్త దర్శకుడి నుంచి ఆశించే వైవిధ్యమేమీ అతను చూపించలేకపోయాడు ,0 |
|
పాత సినిమాలపై మరీ ఎక్కువగా ఆధారపడి దర్శకుడిగా తన ముద్రేమీ చూపించలేకపోయాడు,0 |
|
సినిమాను ట్రాక్ తప్పించేశాడు ,0 |
|
టచప్స్ వల్ల ఒరిజినల్ లో ఉన్న ఫీల్ మాత్రం పోయింది,0 |
|
హీరోయిన్ తో హీరో రొమాంటిక్ ట్రాక్ అంత బాగా లేదు,0 |
|
ద్వితీయార్ధంలో సీరియస్ పార్ట్ ను సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో కథనం భారంగా గడుస్తుంది,0 |
|
ఆ ఎపిసోడ్ సినిమాకు అనవసరం అన్నట్లు తయారైంది ,0 |
|
డైలాగ్ డెలివరీ కూడా పెద్ద మైనస్ అయింది,0 |
|
నటన గురించి కూడా చెప్పడానికేం లేదు ,0 |
|
కదా ప్రేక్షకులకు విసుగు తెప్పించింది,0 |
|
మొదటి భాగం రొటీన్ గా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ దానికి మించి ఇంకా విసుగు పుట్టిస్తుంది,0 |
|
ఈ సినిమా ఓ ఫ్లాప్ గా నిలిచేలా చేశాయి,0 |
|
ఈ సినిమాను రొటీన్ గా ఫీల్ అవ్వడం ఖాయం,0 |
|
ఇంటర్వల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీను కలిగించలేకపోయింది,0 |
|
" వినడానికి, చూడడానికి పాటలు ఏవరేజ్‌గా అనిపిస్తాయి",0 |
|
కథనాల్లో సరైన బలం లేకపోవడంతో ప్రేక్షకులను సినిమా అంతగా ఆకట్టుకోదు,0 |
|
థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా పెద్దగా రుచించదు,0 |
|
చెప్పిన డైలాగులు అతనిలోని హాస్యనటుడిని మరిచిపోయేలా చేస్తాయి ,0 |
|
ఈ కథలో కొత్తదనం ఏమీ లేకపోవడం,0 |
|
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు బోరు కొట్టిస్తాయి ,0 |
|
సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకు దర్శకుడు కథలోకి వెళ్లలేదు సరదా సన్నివేశాలతో నడిపించేసారు,0 |
|
ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలతో పనిచేసిన పూరీ తన రేంజ్‌లో హిట్ అందుకోలేకపోయాడనే చెప్పాలి,0 |
|
ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో ఇక ఆడియన్స్‌కు తలనొప్పి మొదలవుతుంది,0 |
|
కథలో సైకో పాత్ర ఎంటర్ అయిన దగ్గర నుంచి అంతా గడిబిడిగా ఉంటుంది,0 |
|
అలీతో చేయించిన కామెడీ ట్రాక్ పట్టాలు తప్పింది,0 |
|
దానికి డాన్సులు చేయడం కాస్త వింతగా అనిపించింది,0 |
|
కథను తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడనే చెప్పాలి ,0 |
|
పోలీసులు పట్టుకోలేకపోవడం అనే పాయింట్ సిల్లీగా అనిపిస్తుంది ,0 |
|
ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకోకపోతేనే మంచింది,0 |
|
సినిమాటోగ్రపీ వర్క్ ఆకట్టుకుంది,0 |
|
ఎడిటింగ్ వర్క్ సరిగ్గా లేదు ఏవో సీన్లు అక్కడక్కడా అతికించిన ఫీలింగ్ కలుగుతుంది,0 |
|
సినిమా కూడా అంతా ముక్కలుముక్కలుగా ఉంటుంది ,0 |
|
సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు,0 |
|
తక్కువ బడ్జెట్‌లోనే సినిమాను చిత్రీకరించారు ,0 |
|
"మొత్తానికి నాలుగు కుల్లు జోకులు, ఐదారు పంచ్ డైలాగ్స్, రొటీన్ కథతో రోగ్ మెప్పించలేకపోయాడు ",0 |
|
సినిమా రాధపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి,0 |
|
ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి,0 |
|
రొటీన్ కథను కాస్త వినోదం జోడించి చెప్పడానికి ప్రయత్నించాడు ,0 |
|
కామెడీ పెట్టి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు అది కొంతవరకు సక్సెస్ అయింది,0 |
|
క్లైమాక్స్ సన్నివేశాలు మరీ రొటీన్ శర్వానంద్ ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయాడు,0 |
|
పాటలు మరీ గుర్తుపెట్టుకునే విధంగా కాకపోయినా ఒకసారి వినేలా ఉన్నాయి,0 |
|
రెండు గంటల టైమ్ పాస్ కోసం ఒకసారైతే ఈ సినిమా చూడొచ్చు ,0 |
|
సినిమా మొదటి భాగంలో తెరపై తన నటనను చూడడానికి సామాన్య ప్రేక్షకుడు బాగా ఇబ్బంది,0 |
|
ఒకరకంగా ఈ పాత్రలో సుమంత్ సెట్ కాలేదనే చెప్పాలి,0 |
|
బాలీవుడ్ హీరో చేసిన రేంజ్ లో సుమంత్ మెప్పించలేకపోయాడు,0 |
|
హీరోయిన్ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంటుంది,0 |
|
సినిమాలో పాటలన్నీ ఒకేరకంగా ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సో సో గా ఉంది,0 |
|
సినిమాలో ఎక్కడా రిచ్ నెస్ అనేది కనిపించదు ,0 |
|
ప్రతి ఫ్రేమ్ సాదాసీదాగా ఉంటుంది,0 |
|
అతి తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది ,0 |
|
కానీ ప్రేక్షకులు ఆశించిన రీతిలో అయితే సినిమా ఉండదు ,0 |
|
ఇటువంటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా అనే విషయం కూడా అనుమానమే,0 |
|
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొటీన్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి,0 |
|
హెబ్బా ఫ్రెండ్ పాత్రలో కనిపించిన తేజస్వినిని ఈ సినిమాలో అందంగా చూపించారు,0 |
|
ఎడిటింగ్ వర్క్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది,0 |
|
అబ్బాయిలను తన వలలో వేసుకోవడానికి హెబ్బా చేసే ప్రయత్నాలు బాగా బోర్ కొట్టించేశాయి,0 |
|
కథనం కూడా చాలా నెమ్మదిగా నడిచింది,0 |
|
దర్శకుడు మిగిలిన పాయింట్స్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది,0 |
|
రెగ్యులర్ ప్రేమ కథల్లా కాకుండా కాస్త కొత్తగా ఉండాలని చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు మెప్పించిందనే చెప్పాలి,0 |
|
ఒకటే ఫార్ములాను పట్టుకొని తిప్పి తిప్పి సినిమాలు చేస్తాడనే రూమర్,0 |
|
అలాంటి సినిమాలు చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు,0 |
|
ఇప్పటివరకు డిఫరెంట్ ఫార్మాట్‌లో సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్ ఈ సినిమా అంగీకరించడంతో కాస్తో కూస్తో,0 |
|
కానీ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఏ మూలాన కనిపించదు,0 |
|
" సినిమా ఫస్ట్ హాఫ్‌లో రెండు, మూడు కామెడీ సీన్స్‌తో ఏదో బండి నడిపించాడు",0 |
|
సెకండ్ హాఫ్ మొదలైతే గానీ అర్థం కాదు,0 |
|
సినిమా పరిస్థితి ఏంటో! రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఇదో రకమని చెప్పొచ్చు ,0 |
|
"అసందర్భానుసారంగా వచ్చే పాటలు, పంచ్‌ల కోసం వాడే రైమింగ్‌లు",0 |
|
కావాలని కొందరిని టార్గెట్ చేసిన స్పూఫ్‌లు ఇవన్నీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి ,0 |
|
అసలు కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో వెళ్తున్నాయో కూడా అర్థం కాదు ,0 |
|
లాజిక్స్‌కు అందని సన్నివేశాలు చాలానే ఉన్నాయి,0 |
|
ముఖ్యంగా సినిమాకు సెకండ్ హాఫ్ పెద్ద మైనస్,0 |
|
మిక్కీ మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది,0 |
|
ఎడిటింగ్ వర్క్ మీద ఇంకా ఫోకస్ చేయాల్సివుంది కథ,0 |
|
కథనాల్లో ఎలాంటి కొత్తదనం ప్రదర్శించలేదు,0 |
|
కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశారు ,0 |
|
పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు ,0 |
|
ఈసారి మాత్రం తప్పటడుగు వేశారు కంటెంట్ లేని కథను ఎన్నుకొని,0 |
|
కామెడీ ఉంటే ప్రేక్షకులు సినిమా చూసేస్తారు అనుకుంటే పొరపాటే పోనీ,0 |
|
సినిమాలో కామెడీ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు,0 |
|
"స్పూఫ్‌లు, పేరడీలతో విసిగించేశారు",0 |
|
ఈ సినిమాతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి,0 |
|
గెస్ట్ పాత్రకు ఎక్కువ హీరో పాత్రకు తక్కువ అన్నట్లుగా ఉంది,0 |
|
కొత్తగా కనిపించడానికి పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఏమిలేదు ,0 |
|
సోది పాత్ర కూడా అలానే ఉంటుంది,0 |
|
కొన్ని ఫ్రేమ్స్‌లో ఆమెను చూడడానికి కష్టంగా అనిపిస్తుంది ,0 |
|
అయితే అవే సన్నివేశాలు సెకండ్ హాఫ్ మొత్తం కంటిన్యూ చేయడం వలన బోర్ ఫీలింగ్ కలుగుతుంది,0 |
|
సాధారణ ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ కావడానికి ఎలాంటి ఎలిమెంట్ కనిపించదు,0 |
|
బావున్నాయని అనిపించేలా ఒక్క షాట్ కూడా లేదు ,0 |
|
ప్రతి షాట్ రెగ్యులర్ గా ఉంది కథ,0 |
|
"కథనాలు, లాజిక్స్ తో సంబంధం లేకుండా సినిమా చూడగలం అనుకునే వారు మాత్రం సినిమాకు వెళ్లొచ్చు",0 |
|
ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌తో వస్తోన్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి,0 |
|
"ఎంత పెద్ద హీరోల సినిమా అయినా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోతే ఆడియన్స్ చూడడానికి ఇష్టపడడం లేదు",0 |
|
సినిమాలో లాజిక్స్‌కు అందని చాలా సీన్లు ఉన్నాయి,0 |
|
సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి అనుకుంటూ మనం చూడాల్సిందే కానీ కొన్ని విషయాలు మాత్రం అంతుచిక్కవు,0 |
|
తనకు ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి కథ,0 |
|
చెప్పిన కథను నమ్మి నిర్మాత చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారనిపిస్తోంది,0 |
|
చిత్ర శుక్లల మధ్య వచ్చే లవ్ సీన్స్ విసుగు పుట్టిస్తాయి,0 |
|
వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు ,0 |
|
"కథనాలు రెగ్యులర్‌గా ఉండడం వల్ల, హీరో క్యారెక్టరైజేషన్ బలంగా ప్రెజంట్ చేయకపోవడం",0 |
|
స్క్రీన్‌ప్లే చప్పగా సాగడం వంటి కారణాలతో సాధారణ ప్రేక్షకుడికి సినిమా తొందరగా కనెక్ట్ అవ్వదు,0 |
|
మొత్తానికి రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు తప్ప కొత్తదనాన్ని కోరుకునే వారికి మాత్రం నచ్చడం కష్టమే,0 |
|
కాకపోతే థ్రిల్ ఫ్యాక్టర్ లేకపోవడమే ఇక్కడ సమస్య,0 |
|
మళ్లీ అలాంటి అంశాలే రిపీట్ చేయడం వల్ల ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు,0 |
|
మళ్లీ అదే కాన్సెప్ట్ రిపీట్ చేశాడు ఇది పెద్దగా ఆసక్తి కలిగించకపోగా ,0 |
|
దర్శకుడు టెక్నాలజీపై అతిగా ఆధారపడటం చికాకు పెడుతుంది,0 |
|
కానీ అతడి ప్రయత్నం ఓ మోస్తరుగా మాత్రమే మెప్పిస్తుంది ,0 |
|
కానీ ఆ కాన్సెప్ట్ను డీల్ చేసిన తీరు సిల్లీగా ఉంది,0 |
|
లాజిక్కుల సంగతి పక్కనబెట్టేసినా కూడా ఆ ఎపిసోడ్ కన్విన్సింగ్గా లేదు ,0 |
|
ఇదంతా ఎప్పుడో 90ల్లో అమ్మవార్ల సినిమాల్లో చూసిన వ్యవహారం ,0 |
|
మళ్లీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మాత్రం సమయం కష్టంగానే గడుస్తుంది,0 |
|
సన్నివేశాలన్నీ అంచనాలకు తగ్గట్లే ఉండడం నిరాశ పరుస్తుంది,0 |
|
నటీనటులు తమ ప్రతిభతో సన్నివేశాల్ని పండించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఏదో మిస్సవుతున్న ఫీలింగ్లో ఉంటారు,0 |
|
ఇదంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది,0 |
|
ఈ ఎపిసోడ్ వల్ల సినిమాకొచ్చిన ప్రయోజనమేంటో అర్థం కాదు ,0 |
|
అతి పెద్ద కంప్లయింట్ ఏంటంటే ఇది హార్రర్ సినిమా అనే మాటకు న్యాయం చేయలేదు,0 |
|
సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్లో ఏమో బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా భయపెట్టాలని చూశాడు,0 |
|
కానీ మూడో భాగం తీసేంత ప్రోత్సాహం ప్రేక్షకులు ఇస్తారా అనేదే సందేహం,0 |
|
ద్వితీయార్థంలోనే అర్థం లేని రీతిలో కథనం సాగిపోతూ ఉంటుంది,0 |
|
దర్శకుడు దీంతో ఎంతో సీరియస్గా మొదలైన కథ సిల్లీగా మారిపోతుంది ,0 |
|
అంత వరకూ ఉండిన ఇంప్రెషన్ మొత్తం పోతుంది,0 |
|
ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికేం లేదు,0 |
|
ప్రత్యేక ప్రశంసలు అర్హులూ ఎవరూ లేరు ,0 |
|
ఇంతోటి సబ్జెక్ట్లకు నటీనటులు ఎంత వరకూ న్యాయం చేస్తున్నారు అనే పరిశీలన చేయాలన్నా ఆసక్తీ కలగదు,0 |
|
హీరోయిన్ పూజా ఝవేరీ సింపుల్గా ఉంది ,0 |
|
ఒక్క ట్యూన్ గానీ గుర్తుపెట్టుకోగలగాలి అంటే చాలా మేధస్సు ఉండాలి ,0 |
|
కానీ నడుస్తున్న సీన్లో అంత విషయం ఉండదు,0 |
|
90ల నాటి నరేషన్తో సినిమాను మరీ స్లోగా నడిపించాడు,0 |
|
కానీ సెకండాఫ్తో సన్నివేశాల సాగతీత విసిగిస్తుంది,0 |
|
క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ ప్రి క్లైమాక్స్ సుదీర్ఘంగా సాగి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది,0 |
|
మనం చూసిన హార్రర్ కామెడీలతో పోల్చి చూస్తే చంద్రకళ కొత్తగా ఆఫర్ చేసేదేమీ ఉండదు,0 |
|
వాన ఫేమ్ ఉదయ్ కూడా ఏమంత ఆకట్టుకోడు,0 |
|
కలిసి అందించిన మ్యూజిక్ ఏమంత ఆకట్టుకోదు,0 |
|
సాదాసీదా కంటెంట్ వల్ల అతడి ప్రత్యేకతేమీ కనిపించలేదు ,0 |
|
కొంత కామెడీ వర్కవుటైనప్పటికీ చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి ,0 |
|
కథను సరదాగా నడిపించాలని ప్రయత్నించాడు,0 |
|
ఐతే అక్కడక్కడా నవ్వుకున్నప్పటికీ కథలో ఇన్వాల్వ్ కావడం కష్టం ,0 |
|
ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం కథ వెళ్లిపోవడంతో ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లిపోతుంది,0 |
|
సినిమాకు ముగింపు ఇచ్చాడు దర్శకుడు క్లైమాక్స్ నిరాశ పరుస్తుంది,0 |
|
డబ్బింగ్ తో అయినా కొంతమేర కవర్ చేసే ప్రయత్నం చేయాలి కానీ అదే జరగలేదు,0 |
|
డబ్బింగ్ కూడా ఏదో మొక్కుబడిగా అతకనట్లుగా చేశారు,0 |
|
దీంతో మన ప్రేక్షకులు ‘మరకతమణి’తో కనెక్టవడం మరింత కష్టమవుతుంది,0 |
|
ఈ సినిమాతో కనెక్టయ్యే అవకాశముందేమో కానీ తెలుగోళ్లకు మాత్రం కష్టమే,0 |
|
వల్ల తెలుగు వాళ్లు అతడితో కనెక్ట్ కావడం కొంచెం ఇబ్బంది కావచ్చు ,0 |
|
ఇప్పుడున్న ప్రమాణాలతో చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవు ,0 |
|
చాలా వరకు వాయిస్ లు అతకనట్లుగా అనిపిస్తాయి,0 |
|
చివరగా ఈ ‘మణి’లో మెరుపులేం లేవు,0 |
|
పాటలు వినడానికి బాగున్నా అసందర్భంగా వచ్చి పడటంతో అవీ ఇబ్బంది,0 |
|
ప్రోమోస్ లో ఉన్న తాజాదనం కథాకథనాల్లో లేదు ,0 |
|
కథ ఎలా సాగుతుందని ముందే స్పష్టంగా తెలిసిపోతుంటే ఇక ఆసక్తి ఏముంటుంది ,0 |
|
ప్రేమకథలో ఫీల్ లేకపోవడం వినోదానికి ఆస్కారం లేకపోవడంతో ‘కాదలి’ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది,0 |
|
ఆరంభంలో చెప్పుకున్న అదనపు ఆకర్షణలు తప్పితే ‘కాదలి’లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు,0 |
|
ఐతే నటనలో ఆమె నిలకడ కొనసాగించలేకపోయింది,0 |
|
ఐతే ఈ విషయంలో నిరాశ తప్పదు ,0 |
|
పూజ చాలా యావరేజ్ గా అనిపిస్తుంది,0 |
|
ఐతే నటనలో మాత్రం ఇద్దరూ అంతంతమాత్రమే ,0 |
|
ఎటొచ్చీ దర్శకుడు పట్టాభినే నిరాశ పరిచాడు,0 |
|
అతను ఎంచుకున్న కథ కొత్తది కాదు దాన్ని ప్రెజెంట్ చేసిన తీరులోనూ కొత్తదనం లేదు,0 |
|
ఆసక్తికరమైన సన్నివేశాలూ లేవు,0 |
|
చెప్పుకోదగ్గ మలుపులూ లేవు,0 |
|
పైగా నరేషన్ డెడ్ స్లో కావడంతో ‘కాదలి’ని ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయాడు పట్టాభి చివరగా భారమైన ‘కాదలి’ ,0 |
|
ఇక హీరో ఆమెతో చేసే రొమాన్స్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి,0 |
|
శృంగారం మోతాదు కొంచెం ఎక్కువే కానీ అదీ మరీ శ్రుతి మించలేదు,0 |
|
వినోదం పాళ్లు బాగా తగ్గాయి,0 |
|
అదనపు ఆకర్షణలు మాత్రమే అయ్యాయి ,0 |
|
ఉన్నటువంటి జీవమున్న పాత్రలు ఇందులో కనిపించవు,0 |
|
లైన్లో సాగినప్పటికీ ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ అన్నది పూర్తిగా మిస్సవుతుంది,0 |
|
సినిమాలోనూ ఇదే తరహా కామెడీ అంటే ప్రేక్షకులకు విసుగెత్తదా,0 |
|
జోకులతో నవ్వించినా మిగతా పాత్రలు పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి,0 |
|
ఏ ప్రేమకథనూ ‘బిల్డ్’ చేసే ప్రయత్నం చేయలేదు,0 |
|
వాళ్లు ఇంప్రెస్ కావడానికి సరైన కారణాలే కనిపించవు,0 |
|
ఇక ముగ్గురినీ ముగ్గులోకి దించాక దోబూచులాటలు మామూలే,0 |
|
ఇలాంటి వ్యవహారాలు ఇంతకుముందు చాలానే చూశాం ,0 |
|
కానీ హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ ఏది కూడా ‘ఫీల్’ అయితే ఇవ్వదు,0 |
|
ప్రేక్షకుల్లో పెద్దగా ఎమోషన్ తీసుకురాదు,0 |
|
క్లైమాక్స్ కూడా మామూలే,0 |
|
పోల్చుకుంటే మాత్రం ఇక చెప్పనక్కర్లేదు,0 |
|
ఓ మధుర జ్ఞాపకంగా మిగుల్చుకున్న సినీ ప్రియులకు ‘ఫ్యాషన్ డిజైనర్’ టేస్ట్ లెస్ గా అనిపిస్తుంది ,0 |
|
పాత్రకు అంత బాగా ఏమీ సూటవ్వలేదు,0 |
|
తన వంతుగా ఏదో ప్రయత్నించినప్పటికీ ఈ క్యారెక్టర్ని నిలబెట్టలేకపోయాడు సుమంత్ ,0 |
|
హీరోయిన్లందరూ సోసోగా అనిపిస్తారు,0 |
|
ఉన్నంతలో అనీషా ఆంబ్రోసే బెటర్ ఐతే ఆమెకు సరైన మేకప్ వేయలేదు,0 |
|
దర్శకుడు నటన పరంగా వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేం లేదు,0 |
|
నటన వాయిస్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్ కూడా తేలిపోయింది,0 |
|
మిగతా వాళ్లంతా మామూలే,0 |
|
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు,0 |
|
సినిమాల విషయానికి వచ్చే సరికి ఆ పనితనం చూపించలేకపోతుండటం,0 |
|
కానీ సినిమా చూస్తే మాత్రం ఆయన గత కొన్నేళ్లలో తీసిన సినిమాలకు భిన్నంగా ఏమీ అనిపించదు,0 |
|
ఈ విషయంలో పూర్తిగా నిరాశ పరిచాడు,0 |
|
కథనంలోనూ ఏ ప్రత్యేకతా చూపించకపోవడంతో ‘అంధగాడు’ చాలా మామూలు,0 |
|
ట్విస్టు ఇవ్వడం అన్నది ఔట్ డేట్ అయిపోయిన వ్యవహారం,0 |
|
ఈ ప్లాట్ ను రాజ్ తరుణ్ కోసం ఎంచుకోవడమే పెద్ద మైనస్,0 |
|
చూడ్డానికే ఏదోలా అనిపిస్తుంది,0 |
|
చివర్లో దర్శకుడు ఇచ్చిన థ్రిల్ ఫీలవకపోవడానికి ఇది కూడా ఓ కారణం,0 |
|
కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ మినహాయిస్తే ఇందులో ఎంగేజ్ చేసే అంశాలేమీ,0 |
|
అనే టైటిల్ ఎందుకు పెట్టారన్నదే అర్థం కాదు ,0 |
|
అందులో లాజిక్ ఏమీ లేదు ,0 |
|
సినిమాలో చాలా సన్నివేశాలు కూడా ఇలాగే ఇల్లాజికల్ గా అనిపిస్తాయి,0 |
|
ఎంత ఉదార స్వభావులైనప్పటికీ మరీ ఇంత సిల్లీగా కథను నడిపిస్తే ఎలా ,0 |
|
కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతోనే కథనం ట్రాక్ తప్పుతుంది ,0 |
|
ఈ ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకుల్ని బాగా విసిగిస్తుంది ,0 |
|
పైగా ముందుకెళ్లాక ఈ ట్రాక్ మొత్తం ట్రాష్ అనడంతో ప్రేక్షకుడికి చిర్రెత్తుకొస్తుంది,0 |
|
సినిమాను సరదాగా నడిపించాలనే ఉద్దేశంతో కథలోనూ సీరియస్ నెస్ లేకుండా చేశాడు,0 |
|
ప్రథమార్ధంలో లాగా రెండో అర్ధంలో కామెడీ అయినా వర్కవుట్ అయి ఉంటే ఓకే అనుకోవచ్చు కానీ అదీ లేకపోయింది ,0 |
|
కాకుండా ఇప్పుడు పాట రావాల్సిన టైం అయింది అన్నట్లు వచ్చి పడటంతో ప్రేక్షకుడు మరింతగా డిస్కనెక్ట్ అయిపోతాడు ,0 |
|
పాటలు కూడా సందర్భోచితంగా ,0 |
|
ద్వితీయార్ధం తలా తోకా లేకుండా సాగుతూ విసిగించడంతో ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది,0 |
|
ప్రేక్షకులకు ఏ రకంగానూ ప్రత్యేకమైన అనుభూతిని మిగల్చడు,0 |
|
కానీ చివరికి వచ్చేసరికి ఆ పాత్రకు సూటవ్వలేదన్న ఫీలింగ్ కలుగుతుంది ,0 |
|
ఇలాంటి పాత్ర కోసం రాజ్ తరుణ్ ను ఎంచుకోవడమే పొరబాటు అనిపిస్తుంది,0 |
|
అక్కడ కూడా ఆమెను చూస్తుంటే ఒక మొనాటనీ కనిపిస్తుంది ,0 |
|
మెయిన్ విలన్ స్థాయికి సరిపోలేదు ,0 |
|
ఆ పాత్ర కూడా ఏమంత ప్రత్యేకంగా లేదు,0 |
|
ఆయన ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నారో అనిపిస్తుంది,0 |
|
కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేదు,0 |
|
సంగీతం సోసోగా అనిపిస్తుంది,0 |
|
సంగీతం మామూలుగా అనిపిస్తుంది,0 |
|
కొన్ని చోట్ల లౌడ్ నెస్ మరీ ఎక్కువైంది ,0 |
|
తన ప్రత్యేకతను చూపించే అవకాశం స్క్రిప్టు ఇవ్వలేదు,0 |
|
సినిమాకు స్క్రిప్టు విషయంలో పెద్దగా కసరత్తు చేసినట్లు అనిపించదు,0 |
|
ఏదో పైపైన హడావుడిగా నడిపించేయడమే తప్ప ఇందులో బలమైన కథ కానీ ఆసక్తి రేకెత్తించే కథనం కానీ లేకపోయాయి,0 |
|
కొన్ని చోట్ల కామెడీ వర్కవుట్ చేసినప్పటికీ ఇంకే ప్రత్యేకతా చూపించలేకపోయాడు,0 |
|
దర్శకుడిగా అతను నిరాశ పరిచాడు,0 |
|
కథనం కొన్ని జవాబుల్లేని ప్రశ్నలు లాజిక్ లేని సీన్స్ అంతా కలిసి చివరికి ‘వెంకటాపురం’ ఒక మిశ్రమానుభూతి కలిగిస్తుంది ,0 |
|
సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా పని కానిచ్చేసినట్లుగా అనిపిస్తుంది,0 |
|
కొన్ని చోట్ల మరీ సిల్లీ తప్పులు చేయడంతో అవి పంటి కింద రాళ్లలా తగులుతుంటాయి,0 |
|
లాజిక్ ఏంటో అర్థం కాదు,0 |
|
ఆశించిన మేర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది,0 |
|
అక్కడక్కడా చేసిన ఇలాంటి తప్పిదాల వల్ల,0 |
|
సాదాసీదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చి ప్రేక్షకుల మూడ్ ను డిస్టర్బ్ చేస్తుంది,0 |
|
ప్రేమబంధాన్ని బలంగా చూపించాల్సిన ఆవశ్యకతను గుర్తించలేదు,0 |
|
సిల్లీ సిల్లీ సన్నివేశాలతో ఈ ట్రాక్ తేలిపోయేలా చేశాడు,0 |
|
సన్నివేశాల్లో పాత్రలు స్పందించే తీరు జవాబు లేని కొన్ని ప్రశ్నలు ప్రేక్షకుడిని తికమక పెట్టినప్పటికీ ,0 |
|
కొన్ని సీన్స్ మాత్రం మరీ పేలవంగా అనిపిస్తాయి ,0 |
|
దానికి అసలు బదులే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ,0 |
|
అసలు హీరోయిన్ తన బ్యాగు కోసమని కోరి ఆపద కొని తెచ్చుకోవడం కన్విన్సింగ్ గా అనిపించదు,0 |
|
ఇంకొంచెం శ్రద్ధంగా స్క్రిప్టును తీర్చిదిద్దుకుని,0 |
|
నటన పరంగా అతను పెద్దగా చేసిందేమీ లేదు,0 |
|
ముఖంలో పెద్దగా భావాలేమీ పలకలేదు,0 |
|
పాత్రకు అవసరమైన వెయిట్ తీసుకురాలేకపోయింది,0 |
|
ఆమెలో హీరోయిన్ ఫీచర్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయింది,0 |
|
వీళ్లిద్దరే మిగతా నటీనటులంతా మామూలే ,0 |
|
పాటల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు,0 |
|
కానీ దర్శకుడిగానే అంతగా మెప్పించలేకపోయాడు,0 |
|
స్క్రిప్టును సరిగ్గా తెరమీదికి తీసుకురావడంలో బిగితో కథనాన్ని నడపడంలో తడబడ్డాడు,0 |
|
కామెడీ చూస్తున్న ఫీలింగ్ ఇది ఎంతమాత్రం కలిగించదు ,0 |
|
ఆత్మ లోపించినట్లు కృత్రిమంగా అనిపిస్తూ మరీ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది ,0 |
|
కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకు ఏదో మిస్సవుతోందన్న ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది,0 |
|
కామెడీగా చెప్పుకున్న ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ మరీ వెర్రెత్తించేసేలా ఏమీ లేదు,0 |
|
నానిని ఇలాంటి క్యారెక్టర్లో చూడటం ప్రేక్షకులకు కొత్తే అమలాపాల్ తన పాత్ర పరిధిలో బాగా చేసింది కీలకమైన పాత్రలో శరత్ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు,1 |
|
వెన్నెల కిషోర్ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేశాడు ప్రథమార్ధంలో పంచ్లతో అతను ఎంటర్టైన్ చేశాడు ,1 |
|
కొన్ని చోట్ల అతడి పంచ్లకు విజిల్స్ పడతాయి శివబాలాజి కూడా ఆకట్టుకుంటాడు ,1 |
|
జి వి ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్తో సినిమా కోసం చేయాల్సిందంతా చేశాడు ,1 |
|
నిర్మాణ విలువలు బాగున్నాయి,1 |
|
భారీ సినిమాను పకడ్బందీగా ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు,1 |
|
చక్కటి సమన్వయంతో మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలోనూ సంకల్ప్ తన ప్రత్యేకత చూపించాడు,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో ప్రేక్షకుడిని లీనం అయ్యేలా చేస్తుంది,1 |
|
మొత్తంగా రానా ఈ పాత్రతో చాలా కాలం గుర్తుంటాడు,1 |
|
సినిమాను తమ వైపు నుంచి మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు,1 |
|
సినిమాలో బాగా ఇమిడిపోయాయి నేపథ్య సంగీతం కూడా బాగుంది ,1 |
|
నిర్మాణ విలువలు బాగున్నాయి సినిమాకు అవసరమైనంత ఖర్చు పెట్టారు రాజీ పడలేదు,1 |
|
కథకు కొంచెం కల్పన జోడించి ఉన్నంతలో స్క్రిప్టును పర్వాలేదనిపించాడు,1 |
|
కీరవాణి ఆయన పాటలన్నీ సినిమాకు తగ్గట్లుగా కుదిరాయి సినిమాలో ఇమిడిపోయాయి నేపథ్య సంగీతం బాగుంది,1 |
|
సినిమా అంతటా కూడా సెట్టింగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి,1 |
|
నిర్మాణ విలువలు బాగున్నాయి స్క్రీన్ప్లే పరంగా కాస్త ఆకట్టుకున్నాడు ,1 |
|
పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుడు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు,1 |
|
దర్శకేంద్రుడు ఈసారి మళ్లీ తనేంటో చూపించాడు ,1 |
|
అమీజాక్సన్ తన గ్లామర్తోనే కాదు నటనతోనూ మెప్పించింది దియా పాత్రకు ఆమె పర్ఫెక్ట్గా సూటైంది స్వతహాగా మోడల్ కావడంతో ఆ పాత్రను చాలా ఈజ్తో చేసింది ,1 |
|
సంతానం ఫస్టాఫ్లో మంచి పంచ్లతో నవ్వించాడు ,1 |
|
పాటలన్నీ బాగున్నాయి పాటల ప్లేస్మెంట్ కొంత ఇబ్బంది పెట్టినా అవి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తాయి ,1 |
|
నేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది ,1 |
|
డైలాగులు బాగున్నాయి ,1 |
|
ఇక దర్శకుడు రాఘవేంద్రరావు ఆధ్యాత్మిక చిత్రాలు తీయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు,1 |
|
కథను ఆసక్తికరంగానే తీర్చిదిద్దాడు,1 |
|
పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుడు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు ,1 |
|
తన పాత్ర పరిధిలో బాగా చేసింది కీలకమైన పాత్రలో శరత్ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు,1 |
|
ప్రథమార్ధంలో పంచ్లతో అతను ఎంటర్టైన్ చేశాడు ,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్తో సినిమా కోసం చేయాల్సిందంతా చేశాడు అతడి ఆర్ఆర్ జనాల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయడానికి ఉపయోగపడింది ,1 |
|
ఛాయాగ్రహణం బాగుంది నిర్మాణ విలువలు బాగున్నాయి,1 |
|
ఓపెన్ మైండ్తో చూస్తే పర్వాలేదనిపించొచ్చు,1 |
|
ఒకే ఎమోషనల్ పాయింట్ తీసుకుని తనదైన శైలిలో వినోదాన్ని జోడించి జనాల్ని బాగా నవ్వించి చివర్లో ఏడిపించేద్దామనుకున్నాడు ,1 |
|
దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తూ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు ,1 |
|
హీరో పాత్ర చిత్రణకు తోడు సాంకేతిక హంగులు కూడా చక్కగా కుదరడంతో ‘యమన్’ మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమాలా కనిపిస్తుంది ,1 |
|
ఐతే ప్రి క్లైమాక్స్ నుంచి కథ మళ్లీ ట్రాక్ ఎక్కి ఆసక్తి రేకెత్తిస్తుంది ముగింపు కూడా ఓకే అనిపిస్తుంది ,1 |
|
‘యమన్’ సీరియస్ రియలిస్టిక్ పొలిటికల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లను మెప్పిస్తుంది ,1 |
|
ఘాజీ’లో వృథాగా అనిపించే సన్నివేశాలేమీ కనిపించవు ,1 |
|
కథ నడుస్తుంటుంది దాంతో పాటే క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతుంది ,1 |
|
కాసేపటికే ప్రతి పాత్రనూ ఆకళింపు చేసుకుంటాం వాటితో పాటు ప్రయాణిస్తాం,1 |
|
వారి పాత్రలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అంతే ఆసక్తికరంగా సాగుతాయి,1 |
|
అతను ఎంతో ప్రేమించి తీశాడని అడుగడుగునా తెలుస్తుంది,1 |
|
కానీ కొత్తదనం ఆశించే వారికి మాత్రం ‘ఘాజీ’ మంచి ఛాయిస్ ,1 |
|
రానా కెరీర్లో అర్జున్ పాత్ర వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు,1 |
|
సత్యదేవ్ పాకిస్థాన్ కమాండర్ పాత్రలో రాహుల్ దేవ్ కూడా బాగా చేశారు,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో ప్రేక్షకుడిని లీనం అయ్యేలా చేస్తుంది ,1 |
|
సబ్ మెరైన్లో ఉన్నట్లే మనల్ని మరో ప్రపంచంలో విహరింపజేసేలా కెమెరా పనితనం చూపించాడు,1 |
|
విజువల్ ఎఫెక్ట్స్ లోనూ మంచి క్వాలిటీ చూపించారు,1 |
|
మాటలు పరిమితంగా ఉంటూనే ప్రభావవంతంగా అనిపిస్తాయి,1 |
|
తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ సినిమాను పకడ్బందీగా ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు,1 |
|
తరహాలోనే ఫాస్ట్ ఫార్వార్డ్ లో మోడ్ లో సినిమా చూస్తున్న ఫీలింగే కలిగిస్తుంది ‘,1 |
|
వైవిధ్యమైన సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు ,1 |
|
ముందుకు వెనక్కి పరుగులు పెట్టేస్తూ ప్రేక్షకుడు ఎక్కడా చిన్న బ్రేక్ కూడా ఇవ్వకుండా దేని గురించీ ఆలోచించే అవకాశమే లేకుండా జెట్ స్పీడుతో వెళ్లిపోతుంటాయి సన్నివేశాలు ,1 |
|
ఆసక్తికరంగా సాగిపోయే సన్నివేశాలతో కథనం పరుగులు పెడుతుంది ,1 |
|
నిర్మాణ విలువల విషయంలో రాజీ అన్నది లేదు,1 |
|
చూశాక అతడికి దాసోహం అయిపోతారు,1 |
|
ఆసక్తికర సన్నివేశాలున్నపుడు,1 |
|
మోహన్ లాల్ వల్ల ఎంగేజింగ్ గా అనిపిస్తుంది,1 |
|
ఐతే థ్రిల్లర్ సినిమాలంటే ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఉండాలి,1 |
|
ఆద్యంతం వినోదాన్నందిస్తూ చివరికి వచ్చేసరికి అందరూ కన్విన్స్ అయ్యే వాదనతో ‘నేను లోకల్’ ఫ్రూట్ ఫుల్ గా అనిపిస్తుంది ,1 |
|
ఇద్దరూ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ,1 |
|
నాని తనదైన నటన కామెడీ టైమింగ్ తో వినోదం పంచుతూ ప్రేక్షకుల్ని చాలా వరకు ఎంగేజ్ చేస్తాడు ,1 |
|
కీర్తి తన టిపికల్ అందంతో హావభావాలతో ఆకట్టుకుంటుంది ,1 |
|
ట్రెండీగా అనిపించే సన్నివేశాలు డైలాగులు కావాల్సినంత కిక్కు ఇస్తాయి ,1 |
|
అతడి పాత్ర వినోదం పంచుతుంది,1 |
|
ప్రేక్షకులు నవ్వు ముఖాలతో థియేటర్ నుంచి బయటికి వచ్చేలా చేస్తుంది ,1 |
|
‘నేను లోకల్’కు సాంకేతిక నిపుణులు బాగా ప్లస్ అయ్యారు,1 |
|
దేవిశ్రీ ప్రసాద్ ట్రెండీగా ఉండే మ్యూజిక్ ఇచ్చాడు ,1 |
|
సినిమా అంతటా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది అతడి కెమెరా పనితనం వల్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు ,1 |
|
ఆహ్లాదకరంగా కన్విన్సింగ్ గా అనిపించే సన్నివేశాలు బండి నడిపించేస్తాయి ,1 |
|
సంక్రాంతి సీజన్లో సరిగ్గా ప్రేక్షకులు ఎలాంటి కుటుంబ వినోదాన్ని ఆశిస్తారో అలాగే ఉండటం ‘శతమానం భవతి’కి పెద్ద బలం,1 |
|
పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకోవడం ఆద్యంతం తెరను ఆహ్లాదంగా చూపించడంతో ఆరంభం నుంచే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ,1 |
|
పాత్రలు కూడా సహజంగా ఈజీగా కనెక్టయ్యేలా ఉంటాయి వాటితో పాటు ప్రేక్షకుల్ని ప్రయాణించేలా చేస్తాయి,1 |
|
ప్రథమార్ధానికి హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ హడావుడిగా లేకుండా సింపుల్ గా సాగిపోయే కామెడీ సీన్స్ బలంగా నిలుస్తాయి ,1 |
|
హీరోయిన్ని హీరో ఇంప్రెస్ చేసే సన్నివేశాలకు ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అవుతారు,1 |
|
అర్థవంతమైన డైలాగులు ప్రేక్షకుడిని ఈజీగా కథతో రిలేట్ చేసుకునేలా చేస్తాయి,1 |
|
ప్రథమార్ధం అంతా కూడా వేగంగా ఆహ్లాదకరంగా సాగిపోయి చక్కటి ట్విస్టుతో ముగుస్తుంది ,1 |
|
మంచి డైలాగులు ప్రకాష్ రాజ్ నటన క్లైమాక్స్ ను నిలబెట్టాయి,1 |
|
ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓవరాల్ గా మంచి ఫీలింగే ఇస్తుంది,1 |
|
అతడి సహజ నటన వల్ల రాజు పాత్రతో చాలా ఈజీగా కనెక్టయిపోతాం,1 |
|
తన తొలి రెండు సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన అనుపమ ఈసారి మోడర్న్ అమ్మాయిగానూ ఆకట్టుకుంది,1 |
|
హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ వినసొంపుగా ఉన్నాయి ,1 |
|
సమీర్ రెడ్డి కెమెరా పనితనం సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకొచ్చింది,1 |
|
పల్లెటూరి వాతావరణాన్ని చాలా అందంగా చూపించాడు ,1 |
|
సమీర్ పాటల చిత్రీకరణ చాలా బాగుంది ,1 |
|
ముఖ్యంగా శర్వా-అనుపమలను వింటేజ్ లుక్ లో చూపించే పాటను చాలా బాగా తీశాడు ,1 |
|
సతీష్ వేగేశ్న రచయితగా దర్శకుడిగా మెప్పించాడు ,1 |
|
సినిమాలో గుండెకు హత్తుకునే మాటలు చాలా ఉన్నాయి,1 |
|
మంచి సన్నివేశాలు రాసుకోవడం స్క్రిప్టులో ఉన్నదాన్ని తడబాటు లేకుండా ప్రభావవంతంగా తెరకెక్కించడం ద్వారా సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు ,1 |
|
చిత్ర బృందం ముందు నుంచి నొక్కి వక్కాణిస్తున్నట్లుగా ఇది తెలుగు వారు గర్వించే చిత్రం అనడంలో సందేహం లేదు ,1 |
|
విషయ ప్రధానంగా చూస్తే మాత్రం ‘బాహుబలి’ కంటే మిన్నగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉందంటే అతిశయోక్తి లేదు,1 |
|
అంత గొప్పగా సిన్సియర్ గా ఈ కథను తెరకెక్కించాడు క్రిష్ ,1 |
|
శాతకర్ణి పాత్రకు తాను తప్ప ఇంకెవరూ ఊహలోకి కూడా రాని స్థాయిలో అద్భుత అభినయం ప్రదర్శించాడు బాలకృష్ణ ,1 |
|
ఈ ఇద్దరూ కలిసి చేసిన మహా ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ,1 |
|
ఆ సన్నివేశాల్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు,1 |
|
ఇందులోనూ గూస్ బంప్స్ మూమెంట్స్ కు ఢోకా లేదు,1 |
|
క్రిష్ బాలయ్య ఇద్దరూ కలిసి ‘శాతకర్ణి’కి అంత ఉన్నతమైన స్థానం కట్టబెట్టారు కచ్చితంగా ఇది తెలుగువారు గర్వించదగ్గ చిత్రమే ,1 |
|
శాతకర్ణిగా బాలయ్య అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే అద్భుతమైన వాచకం హావభావాలతో శాతకర్ణి పాత్రను గొప్పగా పండించాడు బాలయ్య ,1 |
|
శ్రియ నటన కట్టిపడేస్తుంది ,1 |
|
టెక్నీషియన్స్ అందరూ కూడా సినిమా స్థాయికి తగ్గట్లే పనితనం చూపించారు ,1 |
|
సినిమా అంతటా కూడా నేపథ్య సంగీతం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది,1 |
|
క్రిష్ కథను చెప్పిన విధానం సన్నివేశాల్ని తీర్చిదిద్దిన తీరు ఎమోషన్లను పండించిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే,1 |
|
దీని ప్రత్యేకత దీనికి ఉంది ,1 |
|
పాతికేళ్ల కిందటి నేపథ్యంలో సినిమా అని చెప్పి ఏదో పైపైన చూపించి వదిలేయకుండా అప్పటి వాతావరణాన్ని పరిస్థితుల్ని తెరమీద ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది,1 |
|
ఒక సీరియస్ కథనుఎక్కడా సీరియస్ నెస్ తగ్గకుండా మంచి ఇంటెన్సిటీతో ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పాడు ఈ యువ దర్శకుడు,1 |
|
క్రికెట్ నక్సలిజం రౌడీయిజం గ్లోబలైజేషన్ ఇలా 90ల్లో సమాజంపై ఎంతో ప్రభావం చూపించిన అనేక అంశాల నేపథ్యంలో సాగే ఈ కథను ఎలాంటి తడబాటు లేకుండా ఆసక్తికరంగా చెప్పిన తీరు మెప్పిస్తుంది,1 |
|
2 గంటల 5 నిమిషాల తక్కువ నిడివిలో ఇన్ని అంశాల్ని గుదిగుచ్చి ఎక్కడా ఆసక్తి పోకుండా కథను చెప్పడంలో దర్శకుడు సాగర్ చంద్ర ప్రతిభ కనిపిస్తుంది,1 |
|
ఈ కథను కథానాయకుడి పాత్రను రాయడంలో దర్శకుడికి ఎవరైనా స్ఫూర్తిగా నిలిచారేమో తెలియదు కానీ సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ఒక వ్యక్తి జీవితాన్ని దగ్గరుండి చూస్తున్న భావన కలుగుతుంది,1 |
|
ఈ విషయంలో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది,1 |
|
ఎంతో స్టడీ చేసి ఈ సినిమాను రూపొందించిన సంగతి ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది ,1 |
|
కథలో కంటెంట్ మలుపులు చాలా ఉండటం వల్ల ఎక్కడా బ్రేక్ అన్నది ఉండదు చకచకా సన్నివేశాలు సాగిపోతాయి ,1 |
|
ఆరంభం కొంచెం నెమ్మదిగా అనిపించినా కథలో కాన్ఫ్లిక్ట్ మొదలయ్యాక కథనం ఊపందుకుంటుంది ,1 |
|
ప్రధాన పాత్రధారుల మధ్య పోరు పతాక స్థాయిని అందుకునే చోట ఇచ్చిన ఇంటర్వెల్ ద్వితీయార్ధం మీద ఆసక్తి రేకెత్తిస్తుంది,1 |
|
ద్వితీయార్ధంలో గ్యాంగ్ స్టర్ గా శ్రీవిష్ణు ఎదిగే తీరుకు సంబంధించిన ఎపిసోడ్ బాగుంది,1 |
|
ఈ దశలో ప్రి క్లైమాక్స్ క్లైమాక్స్ సినిమాను మళ్లీ పైకి తీసుకెళ్తాయి,1 |
|
చివరి అరగంట సినిమాకు ఆయువు పట్టు ఇక్కడ వచ్చే ట్విస్టు థ్రిల్ చేస్తుంది,1 |
|
దీనికి ఇచ్చిన జస్టిఫికేషణ్ కూడా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది ,1 |
|
చివర్లో ఎమోషన్లు చాలా బాగా పండాయి ,1 |
|
స్క్రీన్ ప్లేలో కొన్ని థ్రెడ్స్ ను కలిపిన తీరులోనే దర్శకుడి ప్రతిభ అర్థమవుతుంది ,1 |
|
స్టేచర్ ఉన్న హీరో చేయాల్సిన పాత్రలో శ్రీవిష్ణు ఆశ్చర్యపరిచే నటనతో మెప్పించాడు,1 |
|
నారా రోహిత్ తనకు అలవాటైన సీరియస్ క్యారెక్టర్లో అదరగొట్టాడు పాత్ర తాలూకు ఇంటెన్సిటీని రోహిత్ చాలా బాగా చూపించాడు,1 |
|
ఛాయాగ్రహణం సినిమా పెద్ద అస్సెట్ 90ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబింపజేయడంలో నవీన్ యాదవ్ కృషి ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది ,1 |
|
అప్పటి సినిమాల్ని తలపించేలా లైటింగ్ థీమ్స్ వాడాడతను చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు ఇలాంటి కథకు సపోర్ట్ చేసినందుకు నిర్మాతలకు అభినందనలు తెలపాలి,1 |
|
ఆర్ట్ వర్క్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అప్పటి కాలానికి తగ్గట్లుగా సమకూరాయి,1 |
|
దర్శకుడు సాగర్ చంద్ర ముద్ర సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది రచనలోనే అతను ఎక్కువ మార్కులు కొట్టేశాడు,1 |
|
రచయితగా దర్శకుడిగా సాగర్ చంద్రకు మంచి మార్కులు పడతాయి,1 |
|
చివరగా అప్పట్లో ఒకడుండేవాడు ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ,1 |
|
సిచువేషనల్ కామెడీతో రియలిస్టిక్ సన్నివేశాలతో పండించిన వినోదం అక్కడక్కడా మెప్పిస్తుంది ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది,1 |
|
హీరో స్నేహితుల పరిచయాలు భలే ఆసక్తికరంగా అనిపిస్తాయి వీళ్ల పిట్టగోడ కబుర్లు కూడా బాగానే అనిపిస్తాయి,1 |
|
సినిమా కొంచెం కలగాపులగం అయినా కొంత వరకు కామెడీ వర్కవుట్ కావడం సెంటిమెంటూ పండటం మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్ హంగులూ ఉండటంతో పైసా వసూల్ అనిపిస్తుంది,1 |
|
విలన్ పాత్ర బలంగా ఉంటే సినిమా కూడా బాగా తయారవుతుంది అనడానికి ‘ధృవ’ నిదర్శనంగా నిలుస్తుంది,1 |
|
మైండ్ బ్లోయింగ్ గా అనిపించే విలన్ పాత్ర దానికి దీటైన హీరో క్యారెక్టర్ బలమైన కథ బిగువైన స్క్రీన్ ప్లే ‘ధృవ’కు ప్రధాన ఆకర్షణలు,1 |
|
నిడివి కాస్త ఎక్కువైనా వృథా సన్నివేశాలకు తావు లేకుండా కథతో పాటు ప్రేక్షకుల్ని ట్రావెల్ చేయించే సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ధృవ,1 |
|
టిపికల్ గా సాగే విలన్ పాత్రే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ,1 |
|
సిద్ధార్థ్ పాత్రకు తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు అలా కళ్లప్పగించి చూస్తుండిపోయేలా ఉంటుంది ,1 |
|
హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులతో సాగే పోరాటం ఉత్కంఠ రేపుతుంది,1 |
|
ముఖ్యంగా విలన్ కు చెక్ పెట్టడానికి హీరో ప్రయత్నం చేసి తనే దెబ్బ తినే ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది ఇంటర్వెల్ ముంగిట అది చక్కటి మలుపు ,1 |
|
ఇక ‘ధృవ’ నరేషన్ కూడా రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు భిన్నంగా ఉంటుంది,1 |
|
నటీనటులు రామ్ చరణ్ కెరీర్లో ‘ధృవ’ ప్రత్యేకంగా నిలుస్తుంది,1 |
|
విజువల్స్ మరింత రిచ్ గా ఉంటాయి,1 |
|
వేమారెడ్డి డైలాంగ్స్ సింపుల్ గా క్రిస్ప్ గా సన్నివేశాలకు తగ్గట్లుగా ఉన్నాయి,1 |
|
ఐతే అద్భుతమైన ప్రకృతి రమణీయతకు కేంద్రమైన కేరళ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగడం వల్ల ప్రతి సన్నివేశం కంటికి ఇంపుగా అనిపిస్తుంది ,1 |
|
కళ్లు చెదిరేలా చాలా థ్రిల్లింగ్ గా సాగే యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి,1 |
|
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంది,1 |
|
రకమైన అలజడికి గురి చేసే కథనమే కారణం సస్పెన్స్ ఎలిమెంట్ బాగుంది,1 |
|
‘రెమో’ కథాకథనాల్లో బలం తక్కువైనా సరే నటీనటులు సాంకేతిక నిపుణులు బలంగా నిలిచి మంచి నిర్మాణ విలువలు కూడా తోడై ఈ చిత్రం కలర్ ఫుల్ గా తయారైంది ,1 |
|
హీరో హీరోయిన్ల మధ్య హీరోకు అతడి తల్లికి స్నేహితులకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్టైన్ చేస్తాయి ,1 |
|
పాత కథనే కొత్తగా చెప్పడంలో అతను విజయవంతమయ్యాడు,1 |
|
బలమైన కథ బోలెడన్ని మలుపులు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే కంటెంట్ ఉన్న క్యారెక్టర్లు అన్నీ కలిపి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ను ఎంగేజింగ్ థ్రిల్లర్ గా మలిచాడు ఆనంద్ నరేషన్,1 |
|
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు ప్రధాన ఆకర్షణ ఇందులోని మలుపులే కథ టేకాఫ్ అవ్వడానికి కొంచెం సమయం పట్టినా తొలిసారి కథలో ట్విస్టు ఇచ్చినప్పటి నుంచి ప్రేక్షకుడికి ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధించడంలో ఉత్కంఠ రేపడంలో మళ్లీ కొత్త కొత్త ట్విస్టులతో కథను మలుపు తిప్పుతూ ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేస్తూ చివరిదాకా ఆసక్తిని నిలిపి ఉంచడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు,1 |
|
థ్రిల్లర్ మూవీనే అయినా ఇందులో సమయానుకూలంగా కామెడీని పండించడం వల్ల చాలా వరకు బోర్ కొట్టకుండా సాగిపోతుంది ,1 |
|
జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు బాగుంది,1 |
|
ప్రి క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది ,1 |
|
ప్రేమ సన్నివేశాల్లో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో అంత ఉత్కంఠ రేపుతుంది మణిశర్మ పాటలు కూడా బాగున్నాయి ,1 |
|
ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదు,1 |
|
సినిమాలో ఇటు వినోదాన్ని అటు థ్రిల్లర్ అంశాల్ని బ్లెండ్ చేసిన తీరుకు ఇంద్రగంటిని అభినందించాలి,1 |
|
ఛాయాగ్రహణం కూడా టాప్ క్లాస్ అనిపిస్తుంది,1 |
|
థ్రిల్లర్ సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో విందా విజయవంతమయ్యాడు,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్ దగ్గర్నుంచే మణి ప్రత్యేకత కనిపిస్తుంది,1 |
|
నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్,1 |
|
తమ వంతుగా వినోదాన్నందించారు అందరి పాత్రలూ ఆకట్టుకుంటాయి,1 |
|
చిత్రీకరణ కూడా ఆకట్టకుంటుంది ఎడిటింగ్ కూడగా బాగుంది,1 |
|
నిర్మాణ విలువలు ‘యువి’ స్థాయికి తగ్గట్లు రిచ్ గా ఉన్నాయి,1 |
|
క్వాలిటీ సినిమా అన్న ఫీలింగ్ ప్రతి సన్నివేశంలోనూ అనిపిస్తుంది ,1 |
|
ఆ ముగింపు సరైందే అన్న భావన ప్రేక్షకుడికి కలిగించడంలో అతను విజయవంతమయ్యాడు,1 |
|
పాటలన్నీ హుషారెత్తించేలా ఉన్నాయి వాటి చిత్రీకరణ కూడా ఆకట్టకుంటుంది,1 |
|
బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ బాగానే ఎంగేజ్ చేశాడు,1 |
|
మంచి ప్రయత్నం మంచి సినిమా,1 |
|
క్రిష్ సిన్సియారిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ‘గమ్యం’ తర్వాత మళ్లీ అతడిలో నిజాయితీని వంద శాతం ఈ సినిమాలోనే చూస్తాం ,1 |
|
వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయంలో తన అనుభవం చూపించారు ,1 |
|
యుద్ధ సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూరిటీతో నటించాడు,1 |
|
క్రిష్ పాటలన్నీ కథనంలో ఇమిడిపోయేలా వాటిని ప్లేస్ చేశాడు,1 |
|
కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయంలో తన అనుభవం చూపించారు ,1 |
|
సంగీతం కూడా సినిమాకు మేజర్ హైలైట్స్లో ఒకటిగా నిలిచింది,1 |
|
గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ మళ్లీ ఇదే అని కచ్చితంగా చెప్పొచ్చు ఈ విషయంలో శ్రీనివాస్ మోహన్ అండ్ టీమ్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే,1 |
|
సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మహిష్మతి రాజ్యం కోసం వేసిన సెట్లు అద్భుతమనే చెప్పాలి,1 |
|
అనిపించిన ప్రతి దృశ్యంలోనూ టెక్నీషియన్స్ ప్రతిభ శ్రమ కనిపిస్తుంది,1 |
|
బాహుబలికి బ్యాక్బోన్ సాంకేతిక నిపుణులే తెరమీద అద్భుతం ,1 |
|
జయప్రకాష్ రెడ్డి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు,1 |
|
కొన్ని చోట్ల మాత్రం లౌడ్ నెస్ ఎక్కువైంది పాటల్లో నేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది,1 |
|
|