sentence_hin_Deva
stringlengths 21
531
| sentence_tel_Telu
stringlengths 14
658
|
---|---|
कार्बन क्लस्टर का पता पहली बार एरिक ए. रोह्लफिंग, डोनल्ड एम. कॉक्स और ऐन्ड्रू काल्डर ने 1984 में लगाया था, उन प्रयोगों में जिनमें काले सीसे को लेज़र से वाष्पित किया गया और इस वाष्प का हीलियम के वातावरण में द्रुतशीतन किया गया। | కర్బన సమూహాలని మొదట 1984లో ఎరిక్ ఏ రోల్ఫింగ్, డొనాల్డ్ ఎం కాక్స్ మరియు ఆండ్రూ కాల్డోర్, గ్రాఫైట్ ని లేజర్ తో బాష్పీభవించి, ఆ ఆవిరిని హీలియం పర్యావరణంలో చల్లార్చిన ప్రయోగాలలో గుర్తించారు. |
किसी कलन विधि की जटिलता का पता लगाने का अर्थ होता है उसकी ऊपरी सीमा ज्ञात करना या अनुमान करना कि किसी कलन विधि को करने के लिए, उदाहरण के लिए, आव्यूह का गुणन करने के लिए, कितने अदिशों के योग और गुणा जैसी मौलिक संक्रियाओं की आवश्यकता होगी। | ఒక క్రమసూత్రం యొక్క సంక్లిష్టతను గణించడం అంటే, ఒక క్రమసూత్రాన్ని, ఉదాహరణకు మాత్రికల హెచ్చవేతను నడుపుటకు స్కేలార్‌ల కూడికలు మరియు హెచ్చవేతలు వంటి ప్రాథమిక లెక్కలు ఎన్ని అవసరం ఉంటాయో పై హద్దుల అంచనా లేదా ప్రాధమిక క్రియలను కనుక్కోవడం. |
इस अवधि के दौरान, अंग्रेज़ों का बंगाल के मुगल राज्यपालों के साथ टकराव हो गया। | ఈ సమయంలో, బ్రిటిష్ వారు బెంగాల్ ముఘల్ రాజ్యపాలకులతో యుద్ధానికి దిగారు. |
1906 में रेजिनल्ड फेसेन्डन द्वारा प्रथम लंबी-दूरी के श्रव्य प्रसारण में, एलेक्ज़ैंडरसन ऑल्टर्नेटर से एक निरंतर तरंग को सीधे संचार ऐंटेना में जल से ठंडे किए गए कार्बन माइक्रोफोन के माध्यम से भेजा गया। | రెజినాల్డ్ ఫెసెండెన్ 1906 లో చేసిన మొదటి సుదూర శబ్ద ప్రసారంలో, ఒక అలెక్సాండర్సన్ ఆల్టర్నేటర్ నుండి ఒక నిరంతరాయ తరంగాన్ని, నీటితో చల్లబరచబడ్డ ఒక శబ్ద ప్రసారిణి ద్వారా, ప్రసారం చేస్తున్న ఆంటెన్నాలోకి నేరుగా సరఫరా చేయబడింది. |
प्रौद्योगिकी ने शिक्षकों को बेहतर मूल्यांकन तैयार करने में मदद की है जिससे वे समझ सकें कि उन छात्रों को जिन्हें सामग्री के संबंध में मुश्किलों का सामना करना पड़ रहा है, उनके मुद्दे क्या हैं। | విషయాన్ని అర్ధం చేసుకోడంలో ఇబ్బంది పడుతున్న విద్యార్ధులు ఎక్కడ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అర్ధం చేసుకోటానికి, మెరుగైన మూల్యాంకనాలను రూపొందించటానికి ఉపాధ్యాయులకు సాంకేతికత సహాయపడింది. |
ऑटोक्राइन एक कोशिका है जो अपनी सतह पर एक अभिग्राहक को बांधने के लिए एक अणु को स्रावित करते हुए अपने-आपको सिग्नल भेजती है। | ఆటోక్రైన్ అనేది, దాని ఉపరితలంపైనున్న గ్రాహకాన్ని గట్టిగా పట్టుకొనే ఒక అణువును స్రవించడం ద్వారా దానికదే ఒక సంకేతాన్ని పంపుకొనే ఒక కణం. |
पुंछ और मीरपुर क्षेत्रों में विद्रोह के कारण और खैबर पख्तूनवा से पाकिस्तान समर्थित पश्तून जनजातीय हस्तक्षेप के चलते महाराजा ने भारतीय सैनिक सहायता माँगी। | పూంచ్ మరియు మీర్పూర్ ప్రాంతాలలో తిరుగుబాటులను మరియు ఖైబర్ పఖ్తుంఖ్వా నుండి పాకిస్తాన్ చే బలపరచబడిన పష్టున్ తెగల జోక్యాన్ని అనుసరించి, ఆ మహారాజు భారత సైనిక సహాయాన్ని కోరారు. |
या फिर आपने क्या विचार करने के बाद निर्णय लिया है कि फर्मा अब प्रयोग नहीं होगा या उसे अब प्रयोग में लाया नहीं जा सकता है? | లేక ఆ నమూనా మీకు వర్తించదని లేక ఇకపై వర్తించబోదని మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీస్కున్నారా? |
यदि गेहूँ की फसल किसी परोपजीवी के कारण नष्ट हो जाती है, तो आंतरजातीय विविधता के आधार पर अगले वर्ष हम गेहूँ की ज्यादा पुष्ट फसल लगा सकते हैं। | ఒక గోధుమ పంటను ఒక చీడపురుగు నాశనం చేస్తే, మనం ఆ తరువాత సంవత్సరం జాత్యంతర్గత వైవిధ్యం ఆధారంగా మరింత ధృఢమైన రకం గోధుమను నాటవచ్చు. |
जब स्टीफेन कुक और लियोनिड लेविन ने व्यावहारिक रूप से प्रासंगिक एन.पी.-पूर्ण समस्याओं की मौजूदगी को साबित कर दिया, तब 1971 में यह क्षेत्र उन्नति करने लगा। | స్టీఫెన్ కుక్ మరియు లియోనిడ్ లెవిన్, ఎన్పీ పూరితమైన ఆచరణాత్మకంగా ఔచిత్యం కలిగిన సమస్యల ఉనికిని 1971లో నిరూపించినప్పుడు, ఈ రంగం అభివృద్ధి చెందసాగింది. |
प्रारंभिक मध्ययुगीन ऐल्पाइन पहाड़ी में, कुछ स्थानों में रोमी अधः तापक कक्ष के स्थान पर एक सरल केंद्रीय ताप प्रणाली प्रयोग की जाने लगी जिसमें भट्टी कक्ष से ज़मीन के नीचे की चैनलों के माध्यम से ताप प्रवाहित होता था। | ప్రాచీన మధ్యయుగపు ఆల్పైన్ పీఠభూమిలో, కొలిమి నుండి ఉష్ణం భూమి కిందనుండి ప్రవహించే ఒక సరళమైన కేంద్రీయ తాపన వ్యవస్థ రోమన్ హైపోకాస్ట్ బదులుగా కొన్ని చోట్ల భర్తీ చేయబడింది. |
इनका मुख्य रूप से प्रयोग उच्च दर्जे के ध्वनि शक्ति प्रवर्धकों और वायरलेस सेलुलर नेटवर्को में आर.एफ. शक्ति प्रवर्धकों में किया जाता है , जैसे कि 2जी, 3जी और 4जी में। | ఇవి ప్రధానంగా 2జీ, 3జీ, మరియు 4జీ వైర్లెస్ సెల్యులార్ నెట్వర్క్లలో ఉన్నత స్థాయి ధ్వనివర్థకాలలో మరియు ఆర్ఎఫ్ ధ్వనివర్థకాలలో వాడబడతాయి. |
मेन्स फिल्टर संधारित्र आम तौर पर प्लास्टिक पन्नी में लिपटे और डब्बा बंद होते हैं क्योंकि यह कम लागत पर उच्च वोल्टता क्षमता देते हैं और इन्हें स्व-उपचार और गलनीय बनाया जा सकता है। | మెయిన్స్ ఫిల్టర్ కెపాసిటర్లు సాధారణంగా ప్లాస్టిక్ పొరలవంటి వాటితో కప్పుబడి ఉంటాయి, ఎందుకంటే ఇవి హెచ్చు వోల్టేజ్ విలువలను తక్కువ ధరకు అందిస్తాయి మరియు వీటిని వాటంతట అవి బాగుచేసుకునేలా మరియు కరిగిపోయేలా చేయవచ్చు. |
बहु-एजेंट सुदृढ़ीकरण शिक्षा इस स्थिति में उठाए गए इन मुद्दों का अध्ययन करती है। | బహుళ ప్రతినిధి బలపరుచు అధ్యాయనం ఈ స్థితిలో ప్రవేశించే సమస్యలను పరిశీలిస్తుంది. |
यह डी.ई.पी.एम, बी.टेक (इलेक्ट्रॉनिक्स इंजीनियरिंग), एम.टेक (इलेक्ट्रॉनिक डिज़ाइन टेक्नोलॉजी), पीएच. डी. तथा छोटी अवधि के पाठ्यक्रम उपलब्ध कराता है। | ఇది డీపీఈఎం, బీటెక్ (ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్), ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ డిజైన్ టెక్నాలజీ), పీఎచ్డీ మరియు స్వల్పకాలిక కోర్సులని అందిస్తుంది. |
उदाहरणस्वरूप, जॉन पोल्किंघोर्न ने जिसे 'धारणात्मक' या 'ज्ञानमीमांसीय' न्यूनीकरण के रूप में संदर्भित किया उसे साइमन ब्लैकबर्न और जैगवॉन किम ने परिभाषित किया: न्यूनीकरणवाद का वह रूप जिसमें एक प्रकार के वार्तालाप में शामिल तथ्यों या संस्थाओं को अन्य तथ्यों या संस्थाओं से बदलने का कार्यक्रम, उन दोनों के बीच में एक संबंध बनाते हुए, शामिल होता है। | ఉదాహరణకు, జాన్ పోల్కింగ్హోర్న్ 'భావాధారిత' లేక 'జ్ఞానాధారిత' తగ్గింపువాదంగా పేర్కొన్నది, సిమోన్ బ్లాక్బర్న్ మరియు జెగ్వోన్ కిమ్ ఇచ్చిన నిర్వచనం: ఒక విధమైన చర్చకు చెందిన వాస్తవాలను లేక నిజాలను, మరొక విధంతో మార్పిడి చేసి, తద్వారా ఆ రెండిటి మధ్యలో సంబంధాన్ని ఏర్పాటు చేయటం తగ్గింపువాదం యొక్క ఒక రూపం. |
2019 तक बांग्लादेश की साक्षरता दर 74.7% है: पुरुषों के लिए 77.4% है और महिलाओं के लिए 71.9% है। | 2019 నాటికి బంగ్లాదేశ్ అక్షరాశ్యత 74.7%గా ఉంది: పురుషులలో 77.4%గా మరియు స్త్రీలలో 71.9%గా ఉంది. |
भारतीय संख्या प्रणाली पश्चिमी प्रणाली से दहाई के शून्यकोटि से चौथे घात तक समान हैं: एक, दस, सौ, एक हज़ार, और दस हज़ार। | పదికి సున్నా నుండి నాలుగవ ఘాతాంకాలకు భారత అంకగణిత వ్యవస్థ పాశ్చాత్య వ్యవస్థకు అనుగుణంగా ఉంటుంది: ఒకటి, పది, వంద, ఒక వెయ్యి, మరియు పది వేలు. |
किसी उत्प्रेरक की उत्प्रेरण अभिक्रिया को नापने के लिए एस.आई. व्युत्पन्न इकाई है कटैल जिसका मोल प्रति सेकंड में परिमाण निर्धारित किया जाता है। | ఉత్ప్రేరకం యొక్క ఉత్ప్రేరక చర్య కొలమానానికి వాడే కటల్, ఎస్‌ఐ నుండి తీసుకోబడిన యూనిట్, దీనిని క్షణానికి మోల్స్ చొప్పున లెక్కిస్తారు. |
1077 में रम की सल्तनत की स्थापना करने वाले आक्रमणकारी सेल्जुक तुर्कों के लिए अंतःनाम (रुमाना, "रोमन लोगों की भूमि," अर्थात् पूर्वी रोम के राज्य) प्रांत का एक और नाम था। | దండెత్తిన సెల్జుక్ టర్కులు ఈ స్థానిక నామాన్ని (రుమానా, "రోమన్ల భూమి", అనగా తూర్పు రోమన్ సామ్రాజ్యం)ఈ రాజ్యభాగానికి మరో పేరుగా అర్ధం చేసుకున్నారు, వీరు 1077లో సల్టెనత్ ఆఫ్ రూమ్ ని స్థాపించారు. |
हालांकि उस समय इटली में वर्गो इंटरफेरोमीटर काम नहीं कर रहा था और जी.ई.ओ.600 इंजीनियरिंग मोड में था तथा वह इतना सुग्राही भी नहीं है जिसके कारण उससे संकेत की पुष्टि नहीं की जा सकी। | ఏదేమైనప్పటికీ, ఆ సమయంలో ఇటలీ లోని వర్గో కాంతి తరంగదైర్ఘ్య మాపకం పనిచేస్తూ లేదు, అలాగే జి. ఈ. ఓ. 600 యంత్రసాధక పద్ధతిలో ఉండి, తగువిధమైన సూక్ష్మగ్రాహకంగా లేకపోవడం తో అది సంకేతాన్ని రూఢిపరచలేకపోయింది. |
यह सभी शरणार्थी बंटवारे के समय एक साथ नहीं आए थे बल्कि समूहों में आते रहे थे। | విభజన సమయంలో మాత్రమే కాకుండా ఈ శరణార్థులు అంచెలంచెలుగా చేరుకున్నారు. |
अनुक्रमों के इस संग्रह को वांछित लक्ष्य अनुक्रम के खिलाफ़ चुना जा सकता है, जिसे रिपोर्टर जीन निर्माण के प्रवर्तक क्षेत्र में डाला जाता है। | ఈ కేంద్రకాన్ని కోరుకున్న లక్ష్య క్రమం ప్రకారం ఎంచుకోవచ్చు, దీనిని నివేదించే జన్యు నిర్మాణం యొక్క ప్రోత్సాహక ప్రాంతంలో చొప్పిస్తారు. |
कक्ष तापमान पर रखे गए घोलों में, उत्परिवर्तन नामक एक प्रक्रिया में चार चक्रीय समावयवी घंटों के काल-मान में एक-दूसरे में परिवर्तित होते हैं। | గది ఉష్ణోగ్రతలో ఉన్న ద్రావణాలలో, ఈ నాలుగు చక్రీయ సాదృశ్యాలు మ్యూటారొటేషన్ అనే ప్రక్రియలో గంటల కాలక్రమంలో పరస్పర మార్పిడి చెందుతాయి. |
सेंस कॉइल एक अंतरीय विद्युत प्रवाह परिवर्तक है जो विद्युन्मय और उदासीन परिचालकों के चारों ओर रहता है (लेकिन विद्युत से जुड़ा नहीं होता है)। | గ్రాహక కాయిల్, విద్యుత్తును సరఫరా చేసే మరియు తటస్థ కండక్టర్లను పరివేష్టించే (కానీ విద్యుత్ పరంగా అనుసంధానం అవని) ఒక భేధాత్మక విద్యుచ్ఛాలక పరికరం. |
पत्ते के स्पंजी पर्णमध्योतक में, पैरेंकाइमा कोशिकाएं प्रायः गोलाकार और बड़े अंतरकोशिकीय खाली स्थानों में छितरी हुई व्यवस्था से लेकर शाखित या तारे की आकृति में हो सकते हैं, जो अपनी भुजाओं के छोर पर बगल के भुजा से एक-दूसरे के साथ जुड़ कर तीन-आयामी जाल बनाते हैं जैसे कि लाल राजमा -फेज़िऑलस वुल्गैरिस और अन्य मेसोफाइट में होता है। | ఆకు యొక్క మెత్తటి పత్రాంతర్భాగంలో, మృదుకణజాలం కాస్త గుండ్రం మరియు పెద్ద కణాంతరతావకాశములు నుండి శాఖలుగా లేదా తారాకృతిలో రకరకాలుగా ఉండి, పక్కవాటి బాహువుల అంచులతో పరస్పరం అనుసంధానమై త్రిమితీయ పరిమాణాత్మక జాలాకార వ్యవస్థగా, ఎర్ర చిక్కుడు గింజ ఫేజియోలస్ వల్గారిస్ మరియు ఇతర సాధారణ వృక్షములలో వలె ఏర్పడతాయి. |
हालांकि थॉमस अयन (वास्तविक घूर्णन जब कोई संछेदी अपनी प्रारंभिक गति पर वापस आ जाता है) पूर्ण रूप से गतिमितीय प्रभाव है, यह केवल वक्ररेखी गति में होता है और इसलिए इस वक्ररेखी गति देने वाले विद्युत्-चुंबकीय क्षेत्र, गुरुत्वाकर्षण क्षेत्र या यांत्रिक बल जैसे बाह्य बल से मुक्त नहीं देखा जा सकता है, अतः आम तौर पर थॉमस अयन गतिकीय प्रभावों के साथ होता है। | థోమస్ చలనం (దాని ప్రారంభ వేగానికి తిరిగి వచ్చిన ఒక పథం యొక్క నికర భ్రమణం) పూర్తిగా చలన సంబంధమైన ప్రభావమయినా కానీ, అది కేవలం వక్ర రేఖలో చలనంలో జరుగుతుంది, అందువల్ల దాన్ని ఒక విద్యుత్ ఆస్కాంత క్షేత్రం, ఒక గురుత్వాకర్షణ క్షేత్రం, లేక ఒక యాంత్రిక శక్తి, వంటి ఒక బాహ్య శక్తి నియంత్రణ లేకుండా గమనించటం కుదరదు, అందువల్ల థోమస్ చలనం సాధారణంగా యంత్రగతి ప్రభావాలతో కలిసి ఉంటుంది. |
पारंपरिक उद्दीप्त लैंप के विपरीत, एक एल.ई.डी. तभी प्रकाशित होगा जब द्विअग्र को वोल्टेज आगे की दिशा में मिलेगा। | ఒక సాంప్రదాయ ప్రకాశ దీపంలా కాకుండా, ఒక ఎల్ఈడీ కేవలం డయోడ్ యొక్క ఎదురువైపు నుండి వోల్టేజ్ని ఉపయోగించినప్పుడే వెలుగుతుంది. |
दो प्रिंटों को, जिनमें से एक में दाहिनी आंख का दृश्य है और दूसरे में बाई आंख का दृश्य है, एक बाह्य सेल्सिन मोटर प्रयोग करके चित्र प्रदर्शन में समक्रमिक किया जाता है। | రెండు ముద్రణలు, ఒకొక్కటి కుడి లేదా ఎడమ కంటి దృశ్యాన్ని కలిగి, ఒక బాహ్య సెల్సైన్ మోటారు వాడటం ద్వారా రేఖాగణిత రూపకల్పనలో సమకాలీకరించబడ వలసి ఉండినది. |
हालांकि यंत्र अधिगम तकनीकें जब नए प्रयोगों या उद्योगों में शुरू में प्रयुक्त की जाती हैं, तब अक्सर वहां पारंपरिक प्रक्रियाओं में प्रयुक्त करने हेतु प्रशिक्षण के लिए पर्याप्त जानकार उपलब्ध नहीं होती है। | యంత్ర అభ్యాస సాంకేతికతలను మొదట్లో కొత్త అప్లికేషన్లలో లేక పరిశ్రమల్లో వాడినప్పుడు, సాంప్రదాయిక ప్రక్రియలను వాడటానికి తరచుగా సరిపడా శిక్షణా సమాచారం అందుబాటులో ఉండదు. |
एक बार सिखाए जाने के बाद, ऐसा मॉडल पर्यायवाची शब्द का पता लगा सकता है या आंशिक वाक्य के लिए अतिरिक्त शब्दों का सुझाव दे सकता है। | ఒక సారి శిక్షణ పొందిన తర్వాత, అలాంటి నమూనా, పర్యాయపదాలను గుర్తించగలదు లేకపోతే ఒక అసంపూర్ణ వాక్యానికి అదనపు పదాలను సూచించగలదు. |
इसे एक कंपनी ब्रिटानिका विश्वकोश, इंक. द्वारा प्रकाशित किया गया है, जो 18वीं शताब्दी के आसपास से अस्तित्व में है, हालांकि पिछली कुछ शताब्दियों में इसका स्वामित्व कई बार बदला है। | ఇది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ఇంక్; చే ప్రచురించబడింది, శతాబ్దాలుగా అనేకమార్లు యాజమాన్యం మారినప్పటికీ, ఈ కంపనీ 18వ శతాబ్దం నుండి ఉన్నది. |
फिल्म रिलीज होने के 10 साल बाद अरबाज खान ने एक साक्षात्कार में कहा कि फिल्म का बजट 30 करोड़ (2020 में 57 करोड़ या यू.एस. 72 लाख डॉलर के बराबर) से बढ़ाकर 49 करोड़ (2020 में 93 करोड़ या यू.एस. 120 लाख डॉलर के बराबर) कर दिया गया था), जिससे उन्हें कुछ नुकसान हुआ, लेकिन भारी सफलता के बाद, वे सलमान खान का वेतन दे सके। | చిత్రం విడుదలైన పదేళ్ళ తరువాత, అర్బాజ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో, ఆ చిత్రం వ్యయం 30 కోట్లు (2020 లో 57 కోట్లు లేదా యుఎస్ $7.2 మిలియన్ కు సమానం) నుండి 49 కోట్లు (2020 లో 93 కోట్లు లేదా యుఎస్ $12 మిలియన్ కు సమానం) వరకు పెరిగిందని, తద్వారా అతనికి కొన్ని నష్టాలు కలిగాయని, కానీ దాని భారీ విజయం తరువాత, అతను సల్మాన్ ఖాన్కు వేతనం చెల్లించానని తెలిపాడు. |
भारतीय सेना का युद्ध में अनुभवी और बागी अधिकारी अपनी पूर्व महिला-मित्र के बच्चे की खोज में निकलता है जिसका रहस्यमय ढंग से अपहरण कर लिया गया है। | యుద్ధంలో రాటుతేలిన ఒక విప్లవాత్మక భారతీయ సైన్యాధికారి, అనూహ్యంగా అపహారణకు గురైన తన మాజీ ప్రేయసి బిడ్డను వెతికెందుకు బయలుదేరుతాడు. |
1932 और 2011 के बीच लगभग एक हज़ार तीस गुजराती फिल्में बनाई गई थीं, लेकिन बहुत कम ही को संग्रह में रखा गया। | 1932, 2011 మధ్యలో ఒక వెయ్యిన్నూ ముప్పై గుజరాతీ సినిమాలు తయారయాయి, కానీ అతి కొద్ది సంఖ్య మాత్రమే ఆర్కైవ్ చేయబడ్డాయి. |
अमिय चक्रवर्ती (30 नवम्बर 1912 -6 मार्च, 1957) एक भारतीय फिल्म निर्देशक, पटकथा लेखक और निर्माता थे जो 1940 और 1950 के दशकों में हिन्दी सिनेमा के अग्रणी फिल्म निर्देशक थे। | అమియా చక్రవర్తి (30 నవంబర్ 1912-6 మార్చ్ 1957) ఒక భారతీయ చిత్ర దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత మరియు నిర్మాత, మరియు 1940లు మరియు 1950లలోని హిందీ సినిమాలకు ప్రధాన దర్శకుడు. |
अन्य अभिनेता जिनके साथ उन्होंने अक्सर मिल कर काम किया वे हैं रेखा, माधुरी दीक्षित, अनिल कपूर, शाहरुख खान और अमरीश पुरी। | ఆయన తరచుగా కలిసి పనిచేసిన ఇతర నటులు రేఖ, మాధురీ దీక్షిత్, అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్ మరియు అమ్రీష్ పూరి. |
जलप्रपात, रहस्यमयी जंगल और पहाड़ियों के शीर्ष पर जल निकाय और मुख्य भूमिका निभा रहे नायक-नायिका का हिमस्खलन से बचना, दृश्य को और बेजोड़ बनाते हैं। | ఆ జలపాతం, కొండకొమ్మపై ఆ మార్మిక అడవులు మరియు జలాశయాలు మరియు నాయికానాయకులు మంచుతుఫాను నుంచి తప్పించుకోవడం అన్నీ ఆ దృశ్యాన్ని మరింత ఆకర్షణీయం చేస్తాయి. |
पांडुरंग एक हत्यारा है जिसे पहले बबली ने गुप्त रूप से एक नौकर के रूप में भेजा था, जो समीर के सच को जान कर बाद में गोपाल के पक्ष में हो जाता है और बदमाशों को मार कर भगा देता है, और अंततः यह लड़ाई धोखे से बबली द्वारा गोपाल के नितंब में चाकू मारने से समाप्त होती है, जिसके कारण वह थोड़ी देर में बेहोश हो जाता है, लेकिन बेहोश होने से पहले वह माधव, लकी, और लक्ष्मण को चेतावनी देना नहीं भूलता कि वे चाकू को हाथ न लगाएँ, जिससे उनकी हँसी छूट जाती है। | పనివాడి వేషంలో గతంలో బాబ్లీ పంపిన హంతకుడు పాండురంగ్ , తరువాత సమీర్ గురించిన నిజాన్ని తెలుసుకుని గోపాల్ పక్షాన చేరి దుండగులను ఓడిస్తాడు, ఆ పోరాటంలో అనుకోకుండా గోపాల్ ను బాబ్లీ పృష్టభాగంలో కత్తిపోటు పొడవగా అతను స్పృహ కోల్పోవడంతో చివరకు ఆ జగడం ముగుస్తుంది, అయితే అంతకు ముందే మాధవ్, లక్కీ, మరియు లక్ష్మణ్లను ఆ కత్తిని తాకవద్దని హెచ్చరించి ఉండడంతో ముగ్గురు మిత్రులు నవ్వుకుంటూ ఉండిపోతారు. |
किंतु अपने विवाह के दिन वैदेही नहीं पहुँचती है और पता चलता है कि वह मुंबई भाग गई है। | అయితే, వాళ్ళ పెళ్లి జరిగే రోజున వైదేహీ కనిపించక, ముంబైకి పారిపోయినట్లు తెలియవస్తుంది. |
यसु के साथ रामचंद्र के टूटे रिश्ते को (जो रामचंद्र के सात साल पहले एक महिला के साथ प्रेम संबंध हो जाने के कारण कमजोर था) सुधारना, पैदातल्ली के साथ मतभेद सुलझाना, और परिवार के बेईमान सदस्यों, काशीराम और सीताराम को सुधारना, जैसी घर की समस्याओं से बंटू निपटना शुरू करता है। | యశుతో చెడిన రామచంద్ర యొక్క బంధాన్ని (రామచంద్రకు ఒక స్త్రీతో ఏడేళ్ళ క్రితం ఉండిన వివాహేతర సంబంధం వల్ల దుర్బలంగా మారిన బంధాన్ని) కలపడంతో, పైడితల్లితో గొడవను సద్దుమణిగించటంతో, భ్రష్టుపట్టిన కుటుంబ సభ్యులు కాశీరామ్, సీతారాంలను దారిలో పెట్టడంతో బంటు ఆ ఇంటిని చుట్టుముడుతున్న సమస్యలని పరిష్కరించడం మొదలు పెడతాడు. |
क्योंकि केवल एक ही चैनल दर्शकों की बढ़ती संख्या की मनोरंजन कीआवश्यकताएं पूरी कर रहा था, टेलिविजन कार्यक्रम तेजी से संतृप्ति की सीमा पर पहुंच गए। | నిత్యం పెరుగుతున్న ప్రేక్షకులకు ఒకే ఛానల్ సేవలు అందిస్తూ ఉండటం వల్ల టెలివిజన్ ప్రోగ్రామింగ్ త్వరగా సంతృప్తతకు చేరుకుంది. |
बेटा (अनुवाद: पुत्र) 1992 की एक भारतीय हिन्दी ड्रामा फिल्म है, जिसका निर्देशन इन्द्र कुमार ने किया और नौशीर खटाउ एवं कमलेश पांडे ने इसे लिखा था। | బేటా(అనువాదం: కుమారుడు) 1992 లోని ఒక భారతీయ హిందీ నాటకీయ చిత్రం, దీనికి ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు మరియు నౌషీర్ ఖాతౌ మరియు కమలేష్ పాండే కధను వ్రాసారు. |
घरेलू मनोरंजन कार्यक्रम और समाचार, घरेलू कर्मियों द्वारा प्राप्त जानकारी को गैर-घरेलू दर्शकों के लिए सस्ते में रीपैकेज किया जा सकता है, यह एक राष्ट्र को प्रसारित करने की तुलना में अधिक दक्षतापूर्ण है। | ఇది ఒక దేశానికి మాత్రమే ప్రసారంచేయడం కంటే ఎంతో సమర్థవంతంగా ఉంటుంది, ఎందుకంటే స్వదేశీ వినోద కార్యక్రమాలు మరియు స్వదేశీ వార్తా సిబ్బంది సేకరించిన సమాచారాన్ని దేశీయులు కాని ప్రేక్షకులకు అనువుగా మార్చి ఏర్పరిచి చవుకగా అందించవచ్చు కనుక. |
धीनेन्द्र, जो चिट्टी की विजय से गुस्सा हो जाता है, पक्षी की आत्मा को संश्लेषक से मुक्त कर देता है। | చిట్టి యొక్క విజయంతో ఆగ్రహించిన దినేంద్ర సింథసైజర్ నుండి పక్షి ఆత్మను విడుదల చేస్తాడు. |
न सिर्फ देख कर, जहाँ हम एक मानव आँख और एक क्षतिग्रस्त धात्विक आँख वाले सुपरस्टार को देखते हैं, बल्कि जान-बूझ कर स्पष्ट रूप से बोल कर भी बताया गया है जब बुरा रोबोट घोषणा करता है कि उसने "टर्मिनेटरों" की सृष्टि कर दी है। | ఆ సూపర్ స్టార్ ని అలా ఒక మానవ నేత్రం మరియు ఒక గాయపుమచ్చగల లోహ నేత్రంతో చూసిన చోట దృశ్యపరంగానే కాక, తాను 'టర్మినేటర్లలను" సృష్టించాను అని ఆ చెడ్డ రోబో ప్రకటించినప్పుడు అది ఉద్దేశ్యపూర్వకమని స్పష్టం అవుతుంది. |
फिल्म को इसकी सफलता के बाद पूर्वी एशियाई बाजारों में प्रदर्शित किया गया; इसे ताइवान में 17 दिसंबर, 2010 को रिलीज़ किया गया था, जिसके पश्चात 1 सितंबर, 2011 को हांगकांग में। | ఈ విజయం సాధించిన తర్వాత ఈ చిత్రం తూర్పు ఆసియా మార్కెట్లలో ప్రదర్శించబడి, తైవాన్లో 2010, డిసెంబర్ 17 న విడుదలయి, ఆ తరువాత హాంగ్ కాంగ్లో 2011, సెప్టెంబర్ 1న విడుదలయింది. |
बेल्जियम, बुल्गारिया, हंगरी, यूनाइटेड किंगडम, अल्बानिया, साइप्रस, सर्बिया और मॉन्टेनेग्रो, स्वीडन, और जर्मनी से 12 अंकों के दस सेटों के साथ गीत को 230 अंक मिले और यह विभिन्न देशों में भी, विशेष रूप से ग्रीस में, ज़बर्दस्त रूप से सफल रहा। | ఈ పాట 230 పాయింట్లు అందుకున్నది, అందులో 12 పాయింట్ల చొప్పున 10 సెట్లు బెల్జియం, బల్గేరియా, హంగేరీ, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ, అల్బేనియా, సిప్రస్, సర్బియా మరియు మోంటెనెగ్రో, స్వీడెన్, మరియు జర్మనీ నుండి పొంది వివిధ దేశాలలో, ముఖ్యంగా గ్రీసులో పెద్ద విజయం సాధించింది. |
उन्हें अमोल पालेकर और ज़रीना वहाब अभिनीत घरोंदा (1977) तथा शर्मिला टगौर एवं उत्तम कुमार अभिनीत दूरियाँ (1979) जैसी समीक्षकों द्वारा सराही गई फिल्मों के निर्देशन के लिए सबसे ज्यादा जाना जाता है। | అమోల్ పాలేకర్ మరియు జరీనా వహాబ్ నటించిన, ఘరోందా(1977) మరియు షర్మిల టాగూర్ మరియు ఉత్తమ్ కుమార్ నటించిన దూరియాన్(1979) వంటి విమర్శకుల ప్రశంసలందుకొన్నచిత్రాల దర్శకత్వానికి ఆయన కీర్తి గడించారు. |
1951 में "द लेडी विद द लैंप" में ऐना नीगल ने मुख्य भूमिका निभाई थी। | 1951లో, "ది లేడీ విత్ ఎ లాంప్"లో అన్నా నీగల్ నటించింది. |
एक पूरी अवधि की मूक फिल्म बनाने के लिए, परिवार की जमीन के बगीचे में एक अस्थायी स्टूडियो तैयार किया गया और द लास्ट किस नाम की एक पूर्ण अवधि की मूक फिल्म का निर्माण किया गया जिसे 1931 में प्रदर्शित किया गया। | ఒక పూర్తి నిడివిగల మూకీ చిత్రాన్ని నిర్మించేందుకు, ఆ కుటుంబానికి చెందిన భూప్రదేశంలోని తోటలలో ఒక తాత్కాలిక స్టూడియోను తయారుచేసి, వారు ది లాస్ట్ కిస్ పేరుతో పూర్తి నిడివిగల ఒక మూకీ చిత్రాన్ని నిర్మించి, 1931 లో విడుదల చేశారు. |
इसे क्लेयर डी ल्यून (1987) में अपने खुद के ऑफ-ब्रॉडवे नाटक फ्रेंकी और जॉनी से टेरेंस मैकनेली द्वारा रूपांतरित किया गया था जिसमें केनेथ वेल्श और कैथी बेट्स थे। | కెనెత్ వాల్ష్ మరియు క్యాథీ బేట్స్ నటించిన క్లేర్ డి లూన్ గా (1987) టెరన్స్ మెక్ నెలీచే తన స్వంత బ్రాడ్ వే వెలుపలి నాటకం ఫ్రాంకీ అండ్ జానీ నుండి ఇది రూపాంతరణ పొందినది . |
2011 में कश्यप ने कल्कि कोएच्लिन द्वारा अभिनीत एक रोमांचक फिल्म, दैट गर्ल इन यलो बूट्स, का निर्देशन किया जिसमें वह उनके साथ सह-लेखक भी थी। | 2011లో,దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ అనే ఉత్కంఠభరిత చిత్రానికి కాశ్యప్ దర్శకత్వం వహించారు, ఇందులో నటించిన కల్కి కొచ్లిన్ ఈ చిత్రానికి అతనితోబాటు కథను వ్రాసారు. |
उन्हें इस चलचित्र के लिए ग्रीक भाषा सीखनी पड़ी थी और उन्होंने खुद ध्वनि अंतरण किया। | ఆ సినిమా కోసం ఆమె గ్రీకు నేర్చుకోవలసి వచ్చింది మరియు డబ్బింగు కూడా ఆమే చెప్పుకుంది. |
इस फिल्म का पहला सार्वजनिक प्रदर्शन 2016 में सिडनी फिल्म समारोह और 2016 के कान फिल्म समारोह में डायरेक्टर्स फोर्टनाइट खंड में किया गया, जहां लोगों ने इसे सराहा था। | ఈ చిత్రం 2016 సిడ్ని ఫిల్మ్ ఫెస్టివల్ మరియు 2016 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో, డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్ విభాగంలో ప్రదర్శించబడి సానుకూల స్పందనని అందుకుంది. |
इसके अलावा, 3 ईडियट्स ने 2014 में घरेलू वीडियो खुदरा विक्रेताओं के एक जापानी संगठन द्वारा आयोजित चौथे वीडियोयासन पुरस्कारों में भव्य पुरस्कार जीता; घरेलू और विदेशी हॉलीवुड प्रस्तुतियों सहित हज़ारों फिल्मों, ऐनिमे, और टेलीविजन कार्यक्रमों को मात देते हुए 3 ईडियट्स 2013 की सर्वोत्तम वीडियो रिलीज़ के रूप में चुनी गई। | అదనంగా,జపానుకు చెందిన గృహ వీడియో దుకాణాల సంస్థ 2014లో నిర్వహించిన 4వ వీడియోయాసన్ అవార్డ్స్ లో 3 ఇడియట్స్ గ్రాండ్ ప్రైజ్ అందుకున్నది; దేశ విదేశీయ హాలీవుడ్ నిర్మాణాలతో సహా వేలాది చిత్రాలు, యానిమే, మరియు టెలివిజన్ కార్యక్రమాలను వెనుకకి నెడుతూ 2013 లో విడుదలైన ఉత్తమ వీడియోగా 3 ఇడియట్స్ ఎన్నికయ్యింది. |
उन्होंने एक साक्षात्कार के दौरान कहा कि हालांकि अनुमान लगाया गया कि वह फिल्म फेयर पुरस्कार था लेकिन "मैंने फिल्म फेयर पुरस्कार नहीं लिखा था।" | అది ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారంగానే భావించబడినా, ఆయన ఒక ఇంటర్వ్యూ లో "నేను ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారం రాయలేదు" అని చెప్పారు. |
जॉर्डन पील की फिल्म अस में 1986 में एक छोटी लड़की, ऐडी चलते हुए शमन के विशन क्वेस्ट से आकर्षित होकर उसमें प्रवेश करती है, जिसके द्वार पर एक उत्तरी अमेरिका का मूल निकासी सिर पर हेडड्रेस पहने और दाहिने हाथ से संभावित खोजकर्ताओं की ओर संकेत करते खड़ा है। | జోర్డన్ పీలే తీసిన అస్ చిత్రంలో, 1986 లో యాడి అనే ఒక చిన్న పాప షామన్ యొక్క విజన్ క్వెస్ట్ అనే ఆకర్షణస్థలం వరకు వెళ్లి లోపలికి వెళ్తుంది, దాని ముఖద్వారంపైన స్థానిక అమెరికా పురుషుడొకడు తలపై పాగాతో తన కుడి చేతిని సంభావ్య అన్వేషకులవైపు చూపుతుంటాడు. |
आधुनिक फिल्में, एक अखिल भारतीय फिल्म आन्दोलन बनाते हुए, कई भाषाओं में ध्वनि अंतरण करके प्रदर्शित की जाती हैं। | విడుదలైన ఆధునిక సినిమాలను అనేక భాషలలో డబ్ చేయడంతో పాన్-ఇండియన్ సినిమా ఉద్యమం రూపొందింది. |
आमिर खान, जिन्होंने अपने कार्यकाल में पहले कभी कोई पुनर्निर्मित फिल्म नहीं बनाई थी, शुरू में इसे करने में झिझक रहे थे, लेकिन तमिल गजनी के मूल मुख्य कलाकार सूर्या ने उन्हें यह कह कर आश्वस्त किया कि "केवल वही हैं जो इस चरित्र के साथ न्याय कर सकते हैं।" | తన వృత్తిజీవితంలో మునుపు ఎన్నడూ పునర్నిర్మాణ చిత్రంలో నటించని ఆమిర్ ఖాన్, ఈ చిత్రంలో నటించేందుకు మొదట సంకోచించాడు కాని తమిళ గజిని మాతృక చిత్రంలో నటించిన సూరియా అతనికి "మీరు ఒక్కరే ఈ పాత్రకి న్యాయం చేయగలరని" చెప్పగా అతను ఒప్పుకున్నాడు. |
2000 में, ड्रमवादक डेनिस चेम्बर्स (कार्लोस सैंटाना, जॉन मैकलॉक्लिन, और अन्य), के साथ उसने रेस्क्यू रिकॉर्ड किया, और 2006 में डीजे लॉजिक और केलर विलियम्स (गिटार और बास) के साथ शैटो बनारस का विमोचन किया। | 2000లో, అతను డ్రమ్స్ వాదకుడు డెన్నిస్ చేంబర్స్ (కార్లోస్ సాంటానా, జాన్ మెక్ లాఫ్లిన్, తదితరులు) తో కలిసి రెస్క్యు ని రికార్డు చేసాడు, మరియు 2006లో, అతిథులు డిజె లాజిక్ మరియు కెల్లర్ విలియమ్స్ (గిటార్ అండ్ బాస్) తో కలిసి చాటౌ బెనారస్ విడుదల చేసారు. |
रेडियो 4 के पुरालेखागार से कई हास्यप्रद एवं नाटक के कार्यक्रम बी.बी.सी. के रेडियो 4 एक्सट्रा में प्रसारित किए जाते हैं। | రేడియో 4 ఆర్కైవ్‌లలోని అనేక హాస్య, నాటకీయ కార్యక్రమాలు బిబిసి రేడియో 4 ఎక్స్ట్రాలో ప్రసారం అవుతాయి. |
राष्ट्रीय फिल्म पुरस्कार भारत की क्षेत्रीय भाषाओं की सर्वोत्तम फिल्मों के लिए भी दिए जाते हैं। | ప్రాంతీయ భాషలలో అత్యుత్తమమైన చిత్రాలకు కూడా జాతీయ చిత్ర పురస్కారాలు ఇస్తారు. |
नेहा के ससुराल वाले सोचते हैं कि निकिता की मृत्यु हो चुकी है और निकिता को एहसास होता है कि उसकी समस्याओं से बाहर निकलने का एक तरीका है नेहा का भेष लेना। | నేహా అత్తమామలు నికిత చనిపోయిందనుకుంటారు, మరియు నికిత తన సమస్యల లోంచి బయట పడటానికి నేహాలా నటించటం ఒక మార్గం అని గ్రహిస్తుంది. |
दोनों गानों के बोल साहिति ने लिखे थे और बाकी गाने रामजोगय्या शास्त्री, चंद्रबोस, देवी श्री प्रसाद और भास्कराभाटला ने लिखे थे। | ఈ రెండు పాటలకు సాహిత్యం సాహితీ రాసారు, మిగిలిన పాటలను రామ జోగయ్య శాస్త్రి, చంద్రబోస్, దేవి శ్రీప్రసాద్ మరియు భాస్కరభట్ల రాసారు. |
मुख्य अदाकारों की तारीफ़ में यह कहते हुए कि उन्होंने "एक साथ अच्छा प्रदर्शन किया है" किंतु वे "एक मरियल कहानी को प्रोत्साहन देने के लिए विवश हैं", द इंडियन एक्सप्रेस की शुभ्रा गुप्ता ने फिल्म को 5 में से 2.5 दिए। | ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కి చెందిన శుభ్రా గుప్తా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులు "కలిసి బాగా నటించారు" అని అభినందించి, కానీ "పేలవమైన కథని పైకెత్తటానికి" ఒత్తిడి చేయబడ్డారని చిత్రానికి 5 కి 2.5 ఇచ్చారు. |
51वें संस्करण के समान ही, इस संस्करण को भी मिश्रित प्रारूप में आयोजित किया गया जिसमें ऑनलाइन सहभागिता एवं प्रत्यक्ष रूप से आमने-सामने रह कर भाग लिया जा सकता था। | 51వ ప్రతికృతి వలె, ఈ ప్రతికృతి కూడా హైబ్రిడ్ విధానంలో జరిగింది, ఇందులో ఆన్లైన్ లో మరియు ముఖాముఖీగా కలిసి పాల్గొన్నారు. |
सोमा केरल पैलेस, कोच्ची को चलचित्र में कर्मा संस्थान (गुरुस्वामी का विद्यालय) के रूप में दिखाया गया था। | కొచ్చిలోని సోమ కేరళ పాలస్‌ను ఈ సినిమాలో కర్మ ఇన్స్టిట్యూట్ (గురుస్వామి పాఠశాల)గా చూపించారు. |
स्वर थे निखिल डिसूज़ा, मोनाली ठाकुर, लकी अली, राहत फतह अली खान, शेखर रावजियानी, कैरालिसा मॉन्टीरो, मोहित चौहान, श्रुति पाठक, विशाल डडलानी, शिल्पा राव और अभिजीत वाघानी के। | నిఖిల్ డీసూజా, మోనాలి ఠాకూర్, లక్కీ అలీ, రాహత్ ఫతెహ్ అలీ ఖాన్ , శేఖర్ రజ్వియాని, కారలీసా మోంటెరో, మోహిత్ చౌహాన్, శృతి పాఠక్, విశాల్ దాద్లాని, శిల్పా రావు మరియు అభిజిత్ వాఘాని గాత్రాలని అందించారు. |
यसु फिर वाल्मीकि से राज को पांच वर्ष तक प्रशिक्षण देने को कहते हैं जिससे वह भी बंटू के समान दक्ष बन जाए और सी.ई.ओ. बन सके। | యాశు ఆ తర్వాత, బాంటు అంత సమర్థుడై, సీఈఓ అవటానికి, వాల్మీకిని రాజ్ కి ఐదేళ్ళ పాటు శిక్షణ ఇమ్మంటాడు. |
जब वे कारों में एक-दूसरे का पीछा कर रहे होते हैं, राज मीना को मरने से बचाता है और उन लोगों से कहता है कि वे आइंदा उसे कभी न मिलें। | వాళ్ళు తమ కార్లలో ఒకరినొకరు వెంబడించినప్పుడు, రాజ్ మీరాను చావునుండి రక్షించి తనని ఇంకెన్నడూ కలవద్దని వాళ్ళకి చెబుతాడు. |
हिंदुस्तान टाइम्स की अनुपमा चोपड़ा ने इसे 5 में से 4.5 सितारे देते हुए इसे "बुलंदियों को छूती, दिल भेदने वाली, और देखने में शानदार" बताते हुए लिखा कि "बाजीराव मस्तानी ऑपेरा के समान संगीतमय, गश खाती, तपती प्रेम कविता की तरह है।" | హిందుస్థాన్ టైమ్స్ నుండి అనుపమ చోప్రా దీనికి 5కి 4.5 నక్షత్రాలు ఇచ్చి, దీనిని "ఎత్తుకెగిసే, దహించే, మరియు దృశ్యపరంగా విలాసవంతమైనది" గా అభివర్ణించి, "బాజీరావ్ మస్తానీ ఒక సంగీతపర, మోహాలస్య, భావోద్వేగ ప్రేమ కావ్యం"లా నడుస్తుంది అని వ్రాశారు. |
लगभग 4 करोड़ 40 लाख मीट्रिक टन का माल हर वर्ष देश की प्रमुख नदियों और जलमार्गों के माध्यम से परिवहन किया जाता है। | ఏటా దాదాపు 4.4 కోట్ల మెట్రిక్ టన్నుల సరుకు దేశ ప్రధాన నదులు మరియు జలమార్గాల ద్వారా రవాణా అవుతుంది. |
2010 की एक रिपोर्ट के अनुसार, अफगानिस्तान में केवल 2.1% (या 1,350,000 हेक्टेअर) वनभूमि है। | 2010 నివేదిక ప్రకారం, అఫ్ఘానిస్థాన్ లో సుమారు 2.1% (లేదా 1,350,000 హెక్టార్లు) మాత్రమే అటవీప్రాంతంగా ఉంది. |
सभी महाद्वीपीय पर्पटी अंत में बैसाल्ट के पिघलन के भिन्नात्मक पृथक्करण और पहले से मौजूद महाद्वीपीय पर्पटी के समावेश (पुनःपिघलन) के माध्यम से प्रावरक-प्राप्त पिघलन (मुख्य रूप से बैसाल्ट) से व्युत्पन्न होते हैं। | ఖండాంతర ఉపరితలంపై బాహ్య పొర మొత్తం పైపొర కరుగులోని (ముఖ్యంగా బసాల్టుశిల) బసాల్టు కరుగు అంశ భేదం ద్వారా కొంత భాగం మరియు అప్పటికే ఉన్న ఖండాంతర ఉపరితల బాహ్య పొర సమీకరణ నుండి వచ్చినది . |
हालांकि जापान चावल (चावल के कुरकुरे व्यंजन और प्रसंस्कृत खाद्य पदार्थों में इसके प्रयोग के अलावा) और गेहूँ में आत्मनिर्भर है, लेकिन देश को अन्य अनाज और चारा फसलों का 50% आयात करना पड़ता है और मांस की आधी आपूर्ति के लिए आयातों पर निर्भर रहता है। | గోధుమ మరియు వరి సాగులో జపాన్ సాధారణంగా స్వయంసమృద్ధి కలిగి ఉన్నప్పటికీ (బియ్యపు పిండి చెక్కలు మరియు ప్రక్రియపరచబడిన ఆహారాల తయారీలో వినియోగం మినహా), ఈ దేశం ఇతర ధాన్యాలు మరియు పశువుల మేత అవసరాలలో 50% వరకు దిగుమతి చేసుకోవలసి వస్తుంది, అలాగే మాంసం అవసరంలో సగానికి పైగా దిగుమతులపై ఆధారపడుతుంది. |
अमरीकी भूवैज्ञानिक ग्रोव कार्ल गिल्बर्ट ने 1885 में सबसे पहले तर्क प्रस्तुत किया कि बैरियर अवसाद के स्रोत दीर्घतट थे। | అమెరికా భూగర్భ శాస్త్రవేత్త గ్రోవ్ కార్ల్ గిల్బర్ట్ 1882 లో తొలిసారి ప్రతిభంధక అవక్షేపాలు సముద్రతీరంలోని వనరుల నుండి వచ్చాయని వాదించాడు. |
ग्रीष्म ऋतु के दौरान आसनसोल गर्म और सूखा रहता है और सर्दियाँ हल्की होती हैं। | ఆసన్సోల్లో వేసవికాలం వేడిగాను, పొడిగాను మరియు శీతాకాలం మోస్తరుగాను ఉంటుంది. |
दो छोटी नदिकाएं, नुनिया और गारूई, आसनसोल से होकर गुज़रती हैं। | అసన్సోల్ ప్రక్క నుండి నునియా మరియు గౌరి అనే రెండు చిన్న ఏరులు ప్రవహిస్తాయి. |
जब किसी बड़े भूकंप के उपरिकेंद्र की स्थिति अपतटीय होती है, तो समुद्र तल इतना विस्थापित हो सकता है कि सूनामी का कारण बन सकता है। | భారీ భూకంప అధికేంద్రం తీరం నుండి కొంత దూరంలో సముద్రంలో ఏర్పడితే, సునామీ ఏర్పడేంతగా సముద్రగర్భం స్థానచలనం జరుగవచ్చు. |
सर्दी के मौसम में धर्मशाला (जिसमें मैक्लॉडगंज, भागसू नाग और नड्डी भी हैं) के ऊपरी क्षेत्रों में बर्फ और ओले गिरना आम है। | ఎగువ ధరమ్ శాలలో(మెక్లోడ్గంజ్, భాగ్సు నాగ్, మరియు నడ్డితో సహా) శీతాకాలంలో మంచు మరియు హిమపాతం సర్వసాధారణం. |
निंबू वंश के फल मुख्य रूप से जमैका के मध्य भागों में, विशेष रूप से 1000-2500 फीट की ऊँचाई पर उगाए जाते हैं। | జమైకా కేంద్ర ప్రాంతాలలో ఎక్కువగా నిమ్మజాతి పండ్లు పెంచుతారు, ముఖ్యంగా 1,000 -2,500 అడుగుల మధ్య ఎత్తులలో. |
देहरादून शहर की पीने योग्य पानी की आपूर्ति दो प्राथमिक स्रोतों से होती है: सतही जल और भूजल। | డెహ్రాడూన్ నగరపు త్రాగునీటి సరఫరా అవసరాలు రెండు ప్రధాన మూలాల నుండి తీరతాయి: ఉపరితల జలం మరియు భూగర్భ జలం. |
विभिन्न प्रकार के फल जैसे कि आम, सपोता, संतरा, केला, पपीता, अनानास और जड़ फसलें किसानों की खुद की पहाड़ी ज़मीन पर उगाई जाती हैं। | మామిడి, సపోటా, నారింజ, అరటి, బొప్పాయి, అనాస వంటి వివిధ రకాల పండ్లు మరియు దుంపల పంటలు రైతుల సొంతమైన కొండ ప్రాంతపు భూముల్లో సాగు చేయబడతాయి. |
ताजी मछली फ्रांस को निर्यात की जाती है और सूखी एवं संरक्षित मछली स्पेन और इटली को निर्यात की जाती है। | తాజా చేపలు ఫ్రాన్స్ కి మరియు ఎండబెట్టి, నిలవచేసిన చేపలు స్పేయిన్, ఇటలీలకు ఎగుమతి అవుతాయి. |
इसकी भित्तियाँ आमतौर पर कम चौड़ाई की हैं, जिनमें पूर्वी किनारों को छोड़कर कहीं भी विलू नहीं नज़र आते और यह द्वीपों से ढके हैं जो मालदीव के मानकों से काफी बड़े हैं। | దీని గుట్టలు సాధారణంగా తక్కువ వెడల్పుతో, కేవలం తూర్పు అంచులలో తప్ప ఎటువంటి విలుల ఆనవాళ్ళు లేకుండా, మాల్దీవుల ప్రమాణాలతో చూస్తే చాలా పెద్దవైన ద్వీపాలతో కప్పబడి ఉంటాయి. |
सेलुलोज़ तंतु के विकल्पों की समान विशिष्टताएं हैं लेकिन यह उपयुक्त रूप से सूती कपड़े की जगह नहीं ले सकते, क्योंकि यह तन्य क्षमता और ताप नियंत्रण में भिन्न हैं। | తనావ సామర్థ్యం మరియు ఉష్ణనియంత్రణ వంటి గుణాలలో తేడాల కారణంగా సెల్యులోజ్ నార ప్రత్యామ్నాయాలు అటువంటి లక్షణాలే కలిగి ఉన్నా కూడా నూలు వస్త్రాలకు ఖచ్ఛితమైన ప్రతిక్షేపణలు కావు. |
कपास की खेती में अत्यधिक पानी और कीटनाशकों के इस्तेमाल ने संवहनीयता संबंधी शंकाओं को प्रेरित किया है और प्राकृतिक तंतु के विकल्पों के लिए बाज़ार तैयार किया है। | పత్తి సాగులో అధికంగా నీరు మరియు క్రిమిసంహారకాల వినియోగించటం, నిర్వహణా సంబంధ ఆందోళనలు లేవనెత్తి, సహజ నార ప్రత్యామ్నాయాలకు విపణిని సృష్టించింది. |
ध्रुवों के पास ठंडे पानी की तुलना में गर्म, साफ, उष्णकटिबन्धीय पानी में प्रवाल प्रचुर मात्रा में पाए जाते हैं। | శీతలజలాలు గల ధృవాల వైపున కంటే వెచ్చని, స్పష్టమైన ఉష్ణజలాలలో పగడాలు మరింత పుష్కలంగా ఉంటాయి. |
भारत में 7,516 किलोमीटर (4,670 मील) लंबा समुद्री तट है, 3,827 मछुआरों के गांव हैं और 1,914 पारंपरिक पकड़ी हुई मछलियों को तट पर उतारने के केंद्र हैं। | భారతదేశానికి 7,516 కిలోమీటర్ల (4,670 మై) సముద్ర కొస్తారేఖ, 3,827 చేపలు పట్టే గ్రామాలు, మరియు 1,914 చేపలను పట్టి తెచ్చి అప్పగించే సాంప్రదాయక కేంద్రాలున్నాయి. |
मणिपुर के लिए उपयुक्त नकदी फसलों में शामिल हैं लीची, काजू, अखरोट, संतरा, नींबू, अनानास, पपीता, पैशन फल, आड़ू, नाशपाती और आलूबुखारा। | మణిపూర్కి సరిపడే వాణిజ్యపంటలలో లిచీ, జీడి, అక్రోటు, నారింజ, నిమ్మ, అనాస, బొప్పాయి, ప్యాషన్ పండు, పీచ్, బేరిపండు మరియు రేగు వంటివి కొన్ని. |
प्रदर्शन व्यवस्थाओं में बदलाव पशुपालकों के लिए काम के विस्तार में परिवर्तन ला रहा है क्योंकि परिदृश्य रखरखाव, पौधों की देखभाल, जलवायु नियंत्रण, और रहने के माहौल की देखभाल, और सभी वर्गीकृत श्रेणियों में कई और प्रजातियों के लिए पशुपालन की विस्तारित समझ सहित कार्यसाधक ज्ञान रखते हुए वे प्राकृतिक आवास-पालक बन रहे हैं। | ప్రదర్శన ఏర్పాట్లలో మార్పు జంతు సంరక్షకులు నివాసస్థాన పరిరక్షకులుగా మారడం, సహజారణ్య భూభాగ సంరక్షణతో కూడిన ప్రకృతి, పరిసరాల నిర్వహణ, వృక్ష సంరక్షణ, వాతావరణ నియంత్రణ, మరియు శాస్త్రీయంగా వర్గీకరించిన అనేకానేక జంతులాల గురించి విస్తరించిన పశుసంవర్ధన జ్ఞానం అవసరపడటం, వారి కార్యపరిధిని మార్చుతోంది. |
भारतीय या एशियाई चीता, जावन गैंडा और सुमात्रा गैंडा देश के महत्वपूर्ण स्तनधारी हैं जो विलुप्त हो गए हैं या जो विलुप्त माने जा रहे हैं। | దేశం లోపలే అంతరించిపోయిన లేదా అంతరించిపోయినట్టుగా భావిస్తున్న ప్రముఖ క్షీరదాలలో భారతీయ లేదా ఆసియా చిరుత, జావా ఖడ్గమృగం, మరియు సుమాత్రా ఖడ్గమృగం ఉన్నాయి. |
गौर गोवा का राजकीय पशु है, फ्लेम-थ्रोटेड बुलबुल राजकीय पक्षी है, और राजकीय वृक्ष इंडियन लॉरेल है। | గోవా రాష్ట్ర జంతువు గౌర్, రాష్ట్ర పక్షి ఫ్లేమ్-థ్రోటెడ్ బుల్బుల్, మరియు రాష్ట్ర వృక్షం ఇండియన్ లారెల్. |
चावल मुख्य खाद्य फसल है, और दलहन (फलियाँ), रागी (फिंगर मिलेट), और अन्य खाद्य फसलें भी उगाई जाती हैं। | వరి ప్రధాన ఆహారపంట కాగా, పప్పు దినుసులు (కాయధాన్యాలు), రాగి (రాగులు), మరియు ఇతర ఆహారపంటలు కూడా పెంచబడతాయి. |
ग्रीष्मकाल में बहुत गर्मी होती है; जहां निचले इलाकों में मई के दौरान तापमान 50 डिग्री सेल्सियस (122 डिग्री फेरन्हाइट) से भी अधिक हो सकता है जिससे ताप लहर के कारण सैकड़ों भारतीयों की मृत्यु हो सकती है। | వేసవి కాలంలో మితిమీరిన వేడిమి ఉంటుంది; లోతట్టు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 50° సీ (122° ఎఫ్) దాటవచ్చు, ఇవి వందలాది భారతీయుల ప్రాణాలు హరించగల వేడి గాల్పులకు దారి తీస్తాయి. |
समशीतोष्ण पर्णपाती वन जीवोम पादप समूह हैं जो उत्तरी और दक्षिणी अमेरिका, हिमालय के दक्षिणी ढालों, यूरोप में फैले हैं और ओशीनिया में खेती के प्रयोजन से फैले हुए हैं। | సమశీతోష్ణ ఆకురాల్చే అటవీ జీవపరిణామాలు అనేవి ఉత్తర, దక్షిణ అమెరికా, ఆసియా, హిమాలయాల దక్షిణ వాలులు, ఐరోపా, మరియు సాగుబడి ఉద్దేశ్యాలకై ఒషీనియాలో వ్యాపించి ఉన్న వృక్ష సమూహలు. |
ये मौसमी तौर पर विशिष्ट समूहों के विविध जीव हैं जो काफी ज्यादा जलवायु के मौसम तत्व से प्रभावित होते हैं, विशेष रूप से तापमान और वर्षा की मात्रा से। | ఈ కాలానుగుణ విలక్షణమైన జాతులలో వాటి వాతావరణ పరిస్థితులు వలన, ముఖ్యంగా ఉష్ణోగ్రత మరియు అవక్షేపణ నిష్పత్తులు వలన హెచ్చుగా ప్రభావితమయే విభిన్న జీవరూపాలు ఉన్నాయి. |
महत्वपूर्ण बंदरगाहों में शामिल हैं भारत के कांडला बंदरगाह, मुंद्रा बंदरगाह, पीपावाव बंदरगाह, दहेज बंदरगाह, हज़ीरा बंदरगाह, मुंबई बंदरगाह, न्हावा शेवा बंदरगाह (नवी मुंबई), मोरमुगाँव बंदरगाह (गोआ), नया मैंगलोर बंदरगाह और कोच्चि बंदरगाह; पाकिस्तान में कराची बंदरगाह, कासिम बंदरगाह और ग्वादर बंदरगाह; ईरान में चाबहार बंदरगाह; और ओमान में सलाला में सलाला बंदरगाह। | ప్రధాన ఒడరేవులలో భారత్ లోని కాండ్లా రేవు, ముంద్రా రేవు, పీపవావ్ రేవు, దాహేజ్ రేవు, హజీర రేవు, ముంబై రేవు, న్హవా షేవ రేవు(నవీ ముంబై), మొర్ముగో రేవు (గోవా), న్యూ మంగళూరు రేవు, మరియు కొచ్చి రేవు; పాకిస్థాన్ లోని కరాచీ రేవు, కాశిం రేవు, మరియు గ్వాదర్ రేవు; ఇరాన్ లోని ఛాబహార్ రేవు; మరియు ఒమాన్, సలాలహ్ లోని సలాలహ్ రేవు ఉన్నాయి. |
गोंडवाना और विंध्य अपनी सीमाओं में मध्य प्रदेश, छत्तीसगढ़, ओडिशा, बिहार, झारखंड, पश्चिम बंगाल, आंध्र प्रदेश, महाराष्ट्र, जम्मू -कश्मीर, पंजाब, हिमाचल प्रदेश, राजस्थान और उत्तराखंड के भाग शामिल करते हैं। | గోండ్వానా మరియు వింధ్య పర్వతావళులు వాటి నడుమన మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, పంజాబ్, హిమాచాల్ ప్రదేశ్, రాజస్థాన్, మరియు ఉత్తరాఖండ్ లలోని భాగాలను చేర్చుకుని ఉన్నాయి. |