n_id
stringlengths 5
10
| doc_id
stringlengths 64
67
| lang
stringclasses 7
values | text
stringlengths 19
212k
|
---|---|---|---|
pib-95287 | ffbc9a300197042e65d2c64ea89fda41259fd7076b2e0532cde4af50511cc53c | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకా విడుదల
కోవిడ్-19 టీకా ట్రయల్ రన్ సంసిద్ధతను సమీక్షించడం కోసం ఢిల్లీలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్
పాలనా యంత్రాంగం మరియు వైద్య అధికారుల మధ్య సంపూర్ణమైన, కట్టుదిట్టమైన అవగాహన అవసరం ఎంతైనా ఉంది.
“ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధతో వ్యవహరించి, ఈ ప్రక్రియని, అసలైన టీకా పంపిణీ కార్యక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిద్దాం"
2021 జనవరి, 2వ తేదీ కోవిడ్-19 టీకా ట్రయల్ రన్ కోసం దేశవ్యాప్తంగా సంసిద్ధతను సమీక్షించడం కోసం ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత వహించారు.
రేపు దేశవ్యాప్తంగా, ఎటువంటి లోపాలు లేకుండా, డ్రై-రన్ నిర్వహించడం కోసం చేసిన వివిధ ఏర్పాట్లను మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ఏర్పాట్లలో భాగంగా - క్షేత్ర స్థాయిలో డ్రై-రన్ నిర్వహణ లో ఉన్న బృందాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వీలుగా టెలిఫోన్ ఆపరేటర్ల సంఖ్యను పెంచడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో భౌతిక తనిఖీ కోసం బ్లాకు స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర సమస్యలతో పాటు, ఈ ప్రక్రియపై తరచుగా అడిగే ప్రశ్నలపై కార్యకర్తలందరికీ పూర్తి అవగాహన కల్పించడం జరిగింది.
టీకా ఇచ్చే స్థలాలు మరియు ఆక్కడ ఉండే అధికారిక ఇన్ఛార్జిలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ టీకా కోసం రూపొందించిన వివరణాత్మక చెక్ లిష్టు మరియు ఎస్.ఓ.పి. కి కట్టుబడి ఉండేలా చూడాలని, ప్రతి అధికారిని కోరడం జరిగింది. ఈ డ్రై-రన్ లో మార్గనిర్దేశం చేయడానికి రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలను భాగస్వామ్యం చేయడం జరిగింది. పాలనా యంత్రాంగం మరియు వైద్య అధికారుల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమని, డాక్టర్ హర్ష వర్ధన్, నొక్కిచెప్పారు.
ఎన్నికల మాదిరిగానే సామూహిక భాగస్వామ్యం ఉన్న ఇటువంటి ప్రక్రియ ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటిస్తూ, “ప్రతి చిన్న విషయంలోనూ, పూర్తి శ్రద్ధతో వ్యవహరించి, ఈ ప్రక్రియని, అసలైన టీకా పంపిణీ కార్యక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిద్దాం. పరస్పర అవగాహన పెంచుకోవడంలో పూర్తి సమన్వయాన్ని నెలకొల్పడం ద్వారా, భవిష్యత్తులో చేపట్టే టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు, అవాంతరాలు లేకుండా కొనసాగించవచ్చు.” అని దిశా నిర్దేశం చేశారు.
1994 లో ఢిల్లీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని, డాక్టర్ హర్ష వర్ధన్ గుర్తుచేస్తూ, డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, టీకా పంపిణీ కార్యక్రమం, ప్రజల మధ్య పరస్పర చర్య మరియు ప్రమేయం మీద ఆధారపడి ఉంటుందనీ, ఇందుకోసం, సంబంధిత భాగస్వాములు, ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజ సంస్థలు మరియు ఇతరులను సమీకరించాల్సిన అవసరం ఉందనీ, పేర్కొన్నారు. అదేవిధంగా, టీకా పంపిణీ చేసే ప్రదేశాల్లోనూ, శీతల గిడ్డంగుల వద్దా, వ్యాక్సిన్ రవాణా సమయంలోనూ, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ఆరోగ్య శాఖ కార్యదర్శి, శ్రీ అమిత్ సింగ్లా తో పాటు, ఢిల్లీలో నమూనా టీకా కార్యక్రమం చేపడుతున్న - షాదారా, సెంట్రల్ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ జిల్లాలకు చెందిన జిల్లా మేజిస్ట్రేట్లు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులతో కూడా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడారు. నమూనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్న ఈ మూడు ప్రదేశాలు : గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, షాదారా; పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, దర్యాగంజ్; శ్రీ వేంకటేశ్వర ఆసుపత్రి, ద్వారక.
ఈ కార్యక్రమం కోసం నియమించబడిన బృందాలకు తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందనీ, అవాంతరాలను గుర్తించి, వాటిని తిరిగి నివేదించడానికి వీలుగా, వారు ఈ ప్రక్రియ యొక్క ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారనీ, అధికారులు, కేంద్ర మంత్రికి తెలియజేశారు. టీకా పంపిణీ ప్రదేశాల ఏర్పాటు; సమాచార సేకరణ మరియు ఆధునీకరణ ప్రక్రియ; ఆ సమాచారాన్ని కో-విన్ లో పొందుపరచడం; టీకాలు వేసే వ్యక్తికీ శిక్షణ; టీకాలు వేసిన తర్వాత సంభవించే ఏదైనా ప్రతికూల సంఘటన కు సంసిద్ధత; శీతల గిడ్డంగుల నిర్వహణ; టీకా సరఫరా చేసే ప్రదేశాల వద్ద భద్రత; టీకాలు భద్రపరిచే ప్రదేశాల వద్ద రక్షణ; తో సహా నమూనా పంపిణీ కోసం చేసిన సన్నాహాల గురించి వారు మంత్రికి వివరించారు.
టీకా పంపిణీ నమూనా కార్యక్రమ నిర్వహణ సంసిద్ధతపై వారు విశ్వాసం వ్యక్తం చేస్తూ, గుర్తించిన లబ్ధిదారులకు వాస్తవంగా టీకా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడానికి కూడా, తాము అన్ని విధాలా తయారుగా ఉన్నామని, అధికారులు, ఈ సందర్భంగా, కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు.
రెండు ప్రముఖ టీకా సంస్థల స్థితిగతులను, డాక్టర్ హర్ష వర్ధన్, అధికారులకు వివరిస్తూ, వాటి వివరాలను డి.సి.జి.ఐ. కి చెందిన సంబంధిత నిపుణుల కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని తెలియజేశారు. ఫ్రంట్ లైన్ కార్మికుల కృషిని ఆయన ప్రశంసించారు. ఇతరులను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలను అర్పించిన కరోనా యోధులకు ఆయన సంతాపం తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో - ఢిల్లీ లోని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్; ఏ.ఎస్. & ఎమ్.డి. , శ్రీమతి వందన గుర్నానీ; అదనపు కార్యదర్శి , డాక్టర్ మనోహర్ అగ్నాని; సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ తో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. |
pib-278347 | b234d74ee39e6eb2b97e1650c0225a610abfe9a9817a755a4348773574b5ddd4 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ముకశ్మీర్ ఉపాధి ఉత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
“పాత సవాళ్లను వదిలి… కొత్త అవకాశాలను
సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది”;
“సత్వర ప్రగతి కోసం కొత్త విధానంతో.. కొత్త ఆలోచనతో మనం పనిచేయాలి”;
“మౌలిక సదుపాయాల అభివృద్ధి… అనుసంధానం
పెరుగుదలతో జమ్ముకశ్మీర్ పర్యాటక రంగం ఊపందుకుంది”;
“అన్ని వర్గాలకు.. పౌరులకు సమానంగా ప్రగతి
ప్రయోజనాలు అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం”;
“జమ్ముకశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తారు.. వారి ఆవేదన నాకు బాగా తెలుసు”;
“జమ్ముకశ్మీర్ ప్రతి భారతీయుడికీ గర్వకారణం…
మనం సమష్టిగా దీన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి”
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా జమ్ముకశ్మీర్ ఉపాధి ఉత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- జమ్ముకశ్మీర్లోని ప్రతిభగల యువతరానికి ఇదొక ముఖ్యమైన రోజని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 20 వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 3 వేల మందిని ప్రధాని అభినందించారు. వీరందరికీ ప్రజా పథకాలు , ఆరోగ్య, ఆహార-పౌరసరఫరాలు, పశుసంవర్ధక, జలశక్తి, విద్య-సంస్కృతి వగైరా శాఖల పరిధిలోని వివిధ విభాగాల్లో సేవలందించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లో 700కు పైగా నియామక పత్రాలు అందించేందుకు ముమ్మర సన్నాహాలు సాగుతున్నాయని ప్రధాని నొక్కిచెప్పారు.
జమ్ముకశ్మీర్ చరిత్రలో 21వ శతాబ్దంలోని ప్రస్తుత దశాబ్ద ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- “పాత సవాళ్లను వదిలి… కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది. దీనికి అనుగుణంగా తమ ప్రాంతంతోపాటు ప్రజల ప్రగతి కోసం పెద్ద సంఖ్యలో యువత ముందుకు రావడం నాకెంతో సంతోషంగా ఉంది” అన్నారు. జమ్ముకశ్మీర్లో సరికొత్త ప్రగతి గాథను రచించేది మన యువతేనని, ఆ మేరకు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉపాధి ఉత్సవం నిర్వహణకు చాలా ప్రత్యేకత ఉందని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.
సరికొత్త, పారదర్శక, అవగాహనతో కూడిన పాలన ద్వారా జమ్ముకశ్మీర్ నిరంతర అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ- “సత్వర ప్రగతి కోసం కొత్త విధానంతో.. కొత్త ఆలోచనలతో మనమంతా పనిచేయాలి” అని ప్రధాని అన్నారు. ఈ ప్రాంతంలో 2019 నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగాయని, ఇందులో గత ఏడాదిన్నరలోనే 20 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఈ దిశగా విశేష కృషి చేశారంటూ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాతోపాటు పాలన యంత్రాంగాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. “సామర్థ్యంతో ఉపాధి’ మంత్రం జమ్ముకశ్మీర్ యువతలో కొత్త విశ్వాసం నింపుతోంది” అని శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉపాధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగానే అక్టోబరు 22 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘ఉపాధి ఉత్సవం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “ఈ కార్యక్రమం ప్రకారం తొలిదశకింద రాబోయే కొద్ది నెలల్లో 10 లక్షలకు పైగా నియామక లేఖలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది” అని ప్రధానమంత్రి వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో ఉపాధికి ఊపునిచ్చే దిశగా వ్యాపార వాతావరణ అవకాశాల పరిధిని ప్రభుత్వం విస్తరించిందని ఆయన చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం, వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికతో వ్యాపార సౌలభ్యానికి మార్గం సుగమమైందని ప్రధానమంత్రి అన్నారు. దీంతో ఇక్కడ పెట్టుబడులకు విశేష ప్రోత్సాహం లభించిందని పేర్కొన్నారు. “అభివృద్ధి-సంబంధిత ప్రాజెక్టులలో పని వేగం ఇక్కడి ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం మార్చేస్తుంది” అని ప్రధానమంత్రి తెలిపారు. రైళ్ల నుంచి అంతర్జాతీయ విమానాల వరకు కశ్మీర్కు అనుసంధానం పెంపు పథకాలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. శ్రీనగర్ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పటికే మొదలయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్ యాపిల్ రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సులభమైందని తెలిపారు. అనుసంధానం పెరుగుదలతో ఇక్కడి ఇతర రైతులూ ఎంతో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా రవాణాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని తెలిపారు.
జమ్ముకశ్మీర్ సందర్శకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడాన్ని ప్రస్తావిస్తూ- మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానంలో పెరుగుదల కారణంగా జమ్ముకశ్మీర్ పర్యాటక రంగం ఊపందుకుందని ప్రధానమంత్రి అన్నారు. “ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమాజంలోని అన్నివర్గాలకూ చేరేవిధంగా చూడటం మన కర్తవ్యం” అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాలకు, పౌరులకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జమ్ముకశ్మీర్లో 2 కొత్త ‘ఎయిమ్స్’ 7 కొత్త వైద్య కళాశాలలు, 2 కేన్సర్ చికిత్స సంస్థలు, 15 నర్సింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. తద్వారా ఆరోగ్యం-విద్యా మౌలిక సదుపాయాల బలోపేతానికి కృషి కొనసాగుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
జమ్ముకశ్మీర్ ప్రజలు సదా పారదర్శకతకు పెద్దపీట వేస్తారని ప్రధానమంత్రి వివరిస్తూ- ప్రభుత్వ విధుల్లో ప్రవేశిస్తున్న యువతరం ఈ అంశానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా “జమ్ముకశ్మీర్ ప్రజలతో లోగడ మమేకమైన సమయాల్లో వారి ఆవేదనను నేనూ అనుభవించాను. ఇది వ్యవస్థలోని అవినీతి ఫలితంగా పడిన బాధ. అందుకే ఇక్కడి ప్రజలు అవినీతిని ద్వేషిస్తారు” అని ఆయన పేర్కొన్నారు. అనినీతి, అక్రమాలను రూపుమాపడంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ఆయన బృందం విశేష కృషి చేసిందంటూ ప్రధాని కొనియాడారు.
చివరగా- ఇవాళ ఉద్యోగ నియామక లేఖలు అందుకుంటున్న యువతరం తమ బాధ్యతలను చిత్తశుద్ధి, అంకితభావంతో నెరవేరుస్తుందన్న భరోసా తనకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “జమ్ముకశ్మీర్ ప్రతి భారతీయుడికీ గర్వకారణం… మనం సమష్టిగా దీన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి. అలాగే 2047నాటికి ప్రగతిశీల భారతదేశం అనే బృహత్తర లక్ష్యం కూడా మన ముందుంది. దాన్ని నెరవేర్చడానికి మనం దృఢ దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నం కావాలి” అని ఉద్బోధిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
( |
pib-269326 | d8da0eeed7ef01dbf6c6ca708541f4f9c7db9189343a42e98912c1013b93706e | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ టీకాల లభ్యతపై తాజా సమాచారం
రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటివరకు 194.18 కోట్లకు పైగా డోసులు పంపిణీ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 7.83 కోట్లకు పైగా డోసులు
దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమం 2021 జనవరి 16న ప్రారంభమైంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ 2021 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు.
సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.
|
|
టీకా డోసులు
|
|
|
|
పంపిణీ చేసినవి
|
|
1,94,18,24,325
|
|
అందుబాటులోని నిల్వలు
|
|
7,83,66,780
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా , ప్రత్యక్ష సేకరణ పద్ధతిలో 194.18 కోట్లకు పైగా టీకా డోసులు అందాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 7.83 కోట్లకు పైగా డోసులు అందుబాటులో ఉన్నాయి. |
pib-94590 | d337941617d11e30c4eba21cf7de26e3b99443be2065e5b39df764d59d4bcf10 | tel | సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాంస్కృతిక శాఖ కేంద్ర సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర సాంస్కృతిక మంత్రి
కేంద్రా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేడు ఢిల్లీలోని గాంధీ స్మృతిలో జరిగిన కేంద్ర సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మండలి సభ్యులు కొందరు హైబ్రిడ్ విధానంలో పాల్గొన్నారు. కొందరు సభ్యులు ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. మరికొందరు వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భాగంగా ముందుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, కొనసాగుతున్న వివిధ కార్యకలాపాలను గురించి, భారతదేశ స్వాతంత్య్ర 75 ఏండ్ల వేడుక “ఆజాది కా అమృత్ మహోత్సవ్” నిర్వహణను గురించి చర్చలు జరిపారు. సీఏబీసీ బోర్డు సభ్యులు వివిధ కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు. ఈ విషయంలో.. వారి తమ విలువైన సలహాలను పంచుకున్నారు. ఈ సమావేశం సందర్భంగా, కళలు, సంగ్రహాలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు, వివిధ రకాల అకాడమీలకు చెందిన కార్యకలాపాలు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చే జ్ఞాన సంస్థల వంటి విషయాలను గురించి.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ రకాల కార్యకలాపాల గురించి సమగ్రంగానూ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భాగంగా.. ఇటీవలి సంవత్సరాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన వివిధ రకాల కార్యకలాపాలపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చర్చ సందర్భంగా సభ్యులు.. కేంద్ర సాంస్కృతిక శాఖ వివిధ రకాల కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని, రూపొందించాలని, భారత సమాజంలోని వివిధ స్థాయిలలో సృజనాత్మకతపై దృష్టి పెట్టడానికి తోడు ప్రస్తుత ప్రాంతీయ కార్యక్రమాల ద్వారా నిర్లక్ష్యం చేయబడిన, జనజీవనంలో నిలబడలేని విధంగా ఉన్న వివిధ ప్రాంతాలలో సృజనాత్మకతపై దృష్టి పెట్టడానికి ప్రస్తుత విధాన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కూడా సలహా ఇవ్వడం జరిగింది. కళాకారుల పని మరియు జీవన పరిస్థితులను చక్కదిద్దడానికి సంక్షేమ చర్యలు తీసుకోవడంలో కళాకారుల కేంద్రీకృత విధానాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షించాలని సభ్యులు సిఫారసు చేశారు. సాంస్కృతిక మంత్రి సూచనలను స్వాగతించారు. భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం మరియు పరిరక్షించడం కోసం తగిన చర్యలు చేపడతామని సభ్యులకు కేంద్ర మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి చేయబడిన మన వారసత్వ కళలను నిలబెట్టేందుకు గాను తగిన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో సీఏబీసీ సభ్యులు డాక్టర్ అనుపమ హోస్కెరే, ప్రొఫెసర్ చందన్ కుమార్, డాక్టర్ చంద్ర ప్రకాష్, శ్రీ చేతన్ జోషి, శ్రీ రవీంద్ర బాజ్పాయ్, శ్రీ దేవేంద్ర శర్మ, వెన్ లామా చోస్పెల్ జోట్పా, శ్రీమతి మంజు బోరా, డాక్టర్ విక్రమ్ సంపత్, ప్రొఫెసర్ డాక్టర్ అచింత్యా బిస్వాస్, ప్రొఫెసర్ మిచెల్ డానినో, శ్రీ ఎస్. ఎన్. సేతురామ్, డాక్టర్ సరోజ్ రాణి, శ్రీ సహమ్షేర్ సింగ్ మన్హాస్, డాక్టర్ బి. ఆర్ మణి మరియు ప్రొఫెసర్ బసంత్ షిండే తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ శ్రీ రాఘవేంద్ర సింగ్తో పాటుగా.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. |