text
stringlengths 3
3.17k
|
---|
వ్యవసాయంలో అన్ని సంస్కరణలకు అతి పెద్ద బలం గ్రామాల ప్రజలు రైతులు యువత భాగస్వామ్యం రైతు సమన్వయ సమితులు (ఎఫ్ పీఓలు) ఇతర సహకార సంఘాలు మహిళా స్వయం సహాయక సంఘాలు వ్యవసాయ వాణిజ్యం వ్యవసాయ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు |
వ్యవసాయ సంబంధిత వ్యాపార ాభివృద్ధికి దోహదం చేసే కొత్త వ్యవసాయ సంస్కరణల కు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రైతులు గ్రామీణ యువత మహిళలు కూడా ఉన్నారు |
వ్యవసాయ వ్యాపారంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రభుత్వ ప్రయత్నాలకు ఊతం ఇస్తుంది |
భారతీయ వ్యవసాయాన్ని మరియు రైతును సంపూర్ణ శక్తితో సాధికారత కల్పించే మార్గంలో మేం ముందుకు సాగుతాం |
100వ కిసాన్ రైలు కొత్త అవకాశాలకు దేశ రైతులకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను |
రైల్వే మంత్రిత్వ శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖలను అభినందిస్తున్నాను |
కోట్లాది మంది దేశ రైతులకు నా శుభాకాంక్షలు |
ప్రయాణీకుల భద్రతను మరింత పెంచే చర్యల్లో భాగంగా వాహనం ముందు భాగంలో డ్రైవర్ పక్కనున్న సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర రహదారి రవాణా&హైవేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది |
ఈ మేరకు జీఎస్‌ఆర్ 797(ఇ) ముసాయిదా ప్రకటనను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది |
హైదరాబాద్ నిర్మాణానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు |
ఆత్మనిర్భర్ భారత్ స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా కలలను సాకారం చేసుకునే కృషిలో ఇది ఒక ముందడుగని అన్నారు |
కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ సంస్థ రూపకల్పన కోసం హైదరాబాద్ ఐ ఐ టి బృందం తీసుకున్న చొరవ ఎంతో ప్రశంసనీయమన్నారు |
గవర్నర్ల బొర్డు చైర్మన్ డాక్టర్ బి వి ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టడంలో తమ సంస్థ అధ్యాపక బృందం చేసిన కృషిని అభినందించారు |
నిఘా స్వయంప్రతిపత్తి రవాణా వ్యవస్థ వ్యవసాయం పర్యావరణ మౌలిక సదుపాయాల పర్యవేక్షణ రంగాలపై తాజాగా ఏర్పాటయ్యే ఈ కేంద్రం దృష్టిని పెడుతుందన్నారు |
ఈ కేంద్ర నిర్మాణం కోసం హైదరాబాద్ ఐ ఐ టి ఆవరణలో మొత్తం 2 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించారు |
కోవిడ్19 టీకాలు కోసం నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్ విజయవంతం |
2020 డిసెంబర్ 28 29 తేదీల్లో అస్సాం ఆంధ్రప్రదేశ్ పంజాబ్ గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ 19 టీకాలు వేసే కార్యకలాపాల కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు రోజుల డ్రై రన్ నిర్వహించింది |
సార్వత్రిక టీకాలు కార్యక్రమం (యుఐపి) తయారు చేసిన అనుభవంతో దేశవ్యాప్తంగా బహుళవిస్తృతఇంజెక్షన్ టీకాలు వేసే ప్రచారాలు అయిన మీజిల్స్రుబెల్లా (ఎంఆర్) వయోజన జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జెఇ) ప్రచారం ప్రముఖ జనాభా సమూహాలకు టీకాలు వేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు |
రెండు రోజుల ఎండ్టుఎండ్ డ్రై రన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లాలో గుజరాత్‌లోని రాజ్‌కోట్ గాంధీనగర్ పంజాబ్‌లోని లూధియానా షాహీద్ భగత్ సింగ్ నగర్ (నవాన్‌షహర్) మరియు అస్సాంలోని సోనిత్‌పూర్ మరియు నల్బరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు |
జిల్లా పరిపాలన ద్వారా వివిధ పనులు మరియు డమ్మీ లబ్ధిదారుల డేటాను అప్‌లోడ్ చేయడం సెషన్ సైట్ సృష్టి వ్యాక్సిన్ కేటాయింపు వ్యాక్సినర్లు మరియు లబ్ధిదారులకు కమ్యూనికేషన్ టీకా వివరాలు లబ్ధిదారుల సమీకరణ వంటి కార్యకలాపాలు జరిగాయి |
డన్ రన్ యొక్క మొదటి రోజు క్షేత్ర స్థాయి ప్రతిస్పందనను 2020 డిసెంబర్ 29 న జాయింట్ సెక్రటరీ (పబ్లిక్ హెల్త్) రాష్ట్ర మరియు జిల్లా ప్రోగ్రామ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్షించారు |
దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలను కవర్ చేసే టీకా ప్రక్రియల పారదర్శకత సమర్థవంతమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఐటి ప్లాట్‌ఫాం కార్యాచరణ విధానం ఉపయోగం పరంగా అన్ని రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేశాయి |
కోవిన్ ప్లాట్‌ఫామ్ మరింత మెరుగుదల కోసం ఐటి ప్లాట్‌ఫామ్‌పై అదనపు సూచనలు కూడా గుర్తించబడ్డాయి |
అందువల్ల పొందిన వివరాలు మరియు అభిప్రాయాలు కార్యాచరణ మార్గదర్శకాలను మరియు ఐటి ప్లాట్‌ఫామ్‌ను సుసంపన్నం చేయడంలో సహాయపడతాయి మరియు కోవిడ్ 19 టీకా రోల్ వితరణ ప్రణాళికను బలోపేతం చేస్తుంది |
సైనిక కేంద్ర కార్యాలయం సైనిక శిక్షణ కమాండ్‌కు చెందిన భావి వినియోగదారులు ఆ రంగంలో నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు |
ఈ సందర్భంగా ఎంజీకే మీనన్ లేబొరోటరీ ప్రయోగశాలను 2 మీటర్ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ లను ఆయన పరిశీలించారు |
ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని తెలిపారు |
థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణం కోసం శాస్త్రీయ విజ్ఞాన సంస్థలు పరిశోధన కేంద్రాల అంతర్జాతీయ కూటమిలో అమెరికా జపాన్ కెనడా చైనాలతో కలిసి భారతదేశం భాగస్వామ్య దేశంగా ఉన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ మూడు బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో భారతదేశానికి 10 శాతం భాగస్వామ్యం ఉందని తెలిపారు |
2030వ దశకం ప్రారంభం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు |
ఇస్రో స్పేస్ మిషన్ మంగళయాన్ ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే సూర్యునిపై పరిశోధనలకు గానూ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందన్నారు |
ఆరోగ్యమే మహాభాగ్యమన్న ఆయన యువత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు యోగ వ్యాయామం చేస్తూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు |
ఈ కార్యక్రమంలో కర్ణాటక హోంశాఖ మంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై ఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణ్యం ఐఐఏ డీన్ ప్రొఫెసర్ జీసీ అనుపమ ఐటీఎంటీ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డితోపాటు విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు |
ది వ్యాక్సిన్ అలయన్స్ జి ఏ వి ఐ బోర్డుకు నియమితులైన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ |
ఏ వి ఐ) కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ను జి |
ఈ స్థానానికి ప్రస్తుతం మయన్మార్ కు చెందిన మిస్టర్ మైంట్ హెట్వే ప్రాతినిధ్యం వహిస్తున్నారు |
డాక్టర్ హర్ష వర్ధన్ 2021 జనవరి 1వ తేదీ నుండి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు |
ఈ బోర్డు సాధారణంగా జూన్ మరియు నవంబర్ / డిసెంబర్‌లలో సంవత్సరానికి రెండు సార్లు సమావేశమౌతుంది |
భాగస్వామ్య సంస్థలు ప్రైవేటు రంగానికి చెందిన నిపుణుల నుండి సభ్యత్వంతో సమతుల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఆవిష్కరణ మరియు భాగస్వామి సహకారం కోసం ఈ బోర్డు ఒక వేదికను రూపొందిస్తుంది |
భవిష్యత్తులో సంభవించే 14 మిలియన్లకు పైగా మరణాలను నివారించడం కోసం ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో 822 మిలియన్లకు పైగా పిల్లలకు టీకాలు వేయడానికి సహాయపడింది |
డాక్టర్ గోజి ఒకోన్జీయోలవీలా ప్రస్తుతం జి ఏ వి ఐ అలయన్స్ బోర్డు చైర్‌గా పనిచేస్తున్నారు |
ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని న్యూ భావ్‌పూర్న్యూ ఖుర్జా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం |
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ జీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ కేంద్ర రైల్వేమంత్రి శ్రీ పీయూష్ గోయల్ జీ పార్లమెంటులో నా సహచరులు యూపీ ప్రభుత్వ మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు సోదర సోదరీమణులారా ఈరోజు భారతీయ రైల్వేకు 21వ శతాబ్దంలో కొత్త గుర్తింపు ఇవ్వబోతోంది |
స్వాతంత్ర్యానంతరం అన్నింటికంటే పెద్దదైన ఆధునిక మౌలిక వసతులు క్షేత్రస్థాయిలో అమల్లోకి రావడాన్ని మనం గమనిస్తున్నాం |
ఇవాళ ఖుర్జాభావు మధ్య ఫ్రైట్ కారిడార్ మార్గంలో తొలి గూడ్స్ రైలు బండి పరుగులు తీస్తున్న సమయంలో ఇందులో నవభారత ఆత్మనిర్భర భారత నినాదం ముద్ర మరింత స్పష్టంగా కనబడుతోంది |
ప్రయాగ్ రాజ్ లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ కూడా నవభారతంలోని సరికొత్త సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది |
ఇది ప్రపంచంలోని ఆధునిక కంట్రోల్ సెంటర్లలో ఒకటి |
ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం వేగంగా ముందుకెళ్తున్న ఈ సమయంలో చక్కటి అనుసంధానత దేశ ప్రాథమికతగా మారింది |
ఈ ఆలోచనతోనే గత ఆరేళ్లుగా భారతదేశంలో ఆధునిక అనుసంధానతపై పూర్తి దృష్టి కేంద్రీకరించాం |
ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని ఓ కీలకమైన భాగాన్ని ఇవాళ జాతికి అంకితం చేయడంకూడా ఈ దిశగా ఓ పెద్ద ముందడుగు వేసినట్లే |
ఎగుమతులు చేసేందుకు ఓడరేవుల వరకు చేర్చాల్సి ఉంటుంది |
నేరుగా దీని ప్రభావం మన పంటలు ఖనిజాల ఉత్పత్తి వ్యాపార ఉత్పత్తుల ధరపై కనిపిస్తుంది |
ధర పెరుగుతున్న కారణంగా అవి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలోని పోటీని తట్టుకోలేకపోతున్నాయి |
ప్రారంభంలో రెండు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను రూపొందించాలన్న ఆలోచన ఉండేది |
వేల కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో బొగ్గుగనులు థర్మల్ పవర్ ప్లాంట్లు వ్యాపార నగరాలు ఉన్నాయి |
వీటికోసం ఫీడర్ మార్గాలను కూడా సిద్ధమవుతున్నాయి |
దాదాపు 1500 కిలోమీటర్ల ఈ కారిడార్ గుజరాత్‌లోని ముంద్రా కాండ్లా పిపాపావ్ దహేజ్ హజీరా వంటి పోర్టులకు ఫీడర్ మార్గంగా కూడా ఉపయుక్తం అవుతుంది |
ఈ రెండు ఫ్రైట్ కారిడార్ ల ఆధారంగా ఢిల్లీముంబై ఇండస్ట్రియల్ కారిడార్ అమృత్‌సర్కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి |
వీటితోపాటు దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతంతో తూర్పు ప్రాంతాన్నిపశ్చిమంతో అనుసంధానించే ప్రత్యేక రైలు కారిడార్ల పనులు కార్యక్రమాలువేగంగా జరుగుతున్నాయి |
గూడ్స్ రైళ్లు సమయానికి లక్షిత ప్రాంతానికి చేరుకుంటే మన లాజిస్టిక్స్ నెట్ వర్క్ ఖర్చు తగ్గుతుంది |
దీని ద్వారా దేశంలో ఉపాధికల్పన స్వయం ఉపాధికోసం సరికొత్త అవకాశాలు సిద్ధంగా ఉంటాయి |
పరిశ్రమలైనా వ్యాపార లావాదేవీలైనా రైతులైనా వినియోగదారులైనా ప్రతి ఒక్కరికీ దీనివల్ల లాభం చేకూరుతుంది |
మరీ ముఖ్యంగా పరిశ్రమల విషయంలో వెనుకబడిన తూర్పు భారతానికి ఈ ఫ్రైట్ కారిడార్ సరికొత్త వెలుగును ప్రసరింపజేస్తుంది |
కొన్నేళ్లుగా యూపీలో దేశ విదేశీ పెట్టుబడులపై పెరుగుతున్న ఆకర్షణ మరింత పెరుగుతుంది |
ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లాభం కిసాన్ రైలు కూడా దక్కుతుంది |
నిన్ననే దేశంలో వందవ కిసాన్ రైలు ప్రారంభమైంది |
కిసాన్ రైలు దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను దేశమంతా ఉన్న మార్కెట్లకు సురక్షితంగా తక్కువ ధరకే చేర్చేందుకు ఉపయుక్తమవుతోంది |
ఉత్తరప్రదేశ్ లోనూ కిసాన్ రైళ్లు చాలా స్టేషన్లతో అనుసంధానమై ఉన్నాయి |
వీటితోపాటు రాష్ట్రంలో 8 కొత్త గూడ్స్ షెడ్స్ నిర్మాణం కూడా పూర్తయింది |
ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఘాజీపూర్ ల్లో భారీ పెరిషబుల్ కార్గో సెంటర్ లు ఇంతకుముందునుంచే రైతులకు అందుబాటులో ఉన్నాయి |
వీటిలో పళ్లు కూరగాయలు వంటి తొందరగా పాడయ్యే వస్తువులను రైతులు భద్రపరుచుకోవచ్చు |
ఈ ప్రాజెక్టు 2014కు ముందున్న ప్రభుత్వాల పనిసంస్కృతికి ఓ ప్రత్యక్ష నిదర్శనం |
2006లో ఈ ప్రాజెక్టును కేటాయించారు |
ఆ తర్వాత కేవలం కాగితాలు ఫైళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది |
2014 వరకు ఒక్క కిలోమీటర్ ట్రాక్ కూడా వేయకపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది |
ఇందుకోసం విడుదలైన నిధులు కూడా సరైన విధంగా ఖర్చుచేయలేకపోయారు |
2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాం |
దీంతోపాటుగా కొత్త సాంకేతికతను తీసుకొచ్చాం |
దీని ఫలితంగానే 1100 కిలోమీటర్ల మేర పని |
ఎనిమిదేళ్లలో ఒక్క కిలోమీటర్ పనికూడా జరగని చోట ఆరేడు ఏళ్లలో 1100 కిలోమీటర్ల పని జరగడంపై మీరే ఆలోచించండి |
కానీ ఈ రైళ్లు నడిచే పట్టాలపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండేదికాదు |
రైల్వే నెట్ వర్క్‌ను ఆధునీకరించే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు |
మేం 2014 తర్వాత ఈ పనితీరును ఈ ఆలోచనను మార్చాం |
గత కొద్ది సంవత్సరాలుగా రైల్వేల్లోని ప్రతి అంశంలో సంస్కరణలు తీసుకొచ్చాం |
యూపీ గురించి మాట్లాడుకుంటే వారణాసిలోని లోకోమోటివ్ వర్క్స్ భారత్ లో ఎలక్ట్రిక్ ఇంజన్లను తయారుచేసే అతిపెద్ద కేంద్రంగా సిద్ధమవుతోంది |
ఇక్కడ తయారవుతున్న కోచ్‌లను ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు |
దేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడమనేది రాజకీయాలకు అతీతంగా జరగాలని మన గత అనుభవాలు బోధిస్తున్నాయి |
దేశంలోని మౌలికవసతులు ఏ రాజకీయపార్టీ సిద్ధాంతానికి కాకుండా దేశాభివృద్ధికి బాటలు వేస్తాయి |
అందుకే మన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మన జాతీయవాద బాధ్యతను కూడా నిర్వర్తించడాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు |
సేవ సహృద్భావం దేశ సమృద్ధి కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం ఈ మిషన్ నిరంతరం ఇలాగే కొనసాగుతుంటుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను |
ఈ విశ్వాసంతోనే మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను |
8739198 కోట్ల విలువైన వరి ధాన్యం సేకరణ ద్వారా దాదాపు 5747 లక్షల మంది రైతులకు లబ్ధి |
8739198 కోట్ల విలువైన వరి ధాన్యం సేకరణ ద్వారా దాదాపు 5747 లక్షల రైతులకు ఇప్పటికే లబ్ధి చేకూరింది |
రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్) ప్రకారం ప్రస్తుత సీజన్‌లో 5166 ల మె ట పప్పుధాన్యాలు నూనె గింజల సేకరణకు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ గుజరాత్ హరియాణా ఉత్తరప్రదేశ్ ఒడిశా రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి లభించింది |
122020 వరకు 129760 మంది తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ హరియాణా రాజస్థాన్ రైతులకు ప్రయోజనం కలిగిస్తూ రూ |
122020 వరకు 1353139 మంది రైతుల నుంచి 6956291 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' సేకరించింది |
డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ ఓషన్ పెద్ద అడుగు 'బ్లూ ఎకానమీ' విస్తరణకు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుంది డాక్టర్ హర్షవర్థన్ |
డిజిటల్ ఇండియా రూపకల్పనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలలో 'డిజిటల్ ఓషన్ ఒక పెద్ద అడుగు డిజిటల్ సాధికారత కలిగిన సమాజం మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపొందించడానికి ఇది దోహదపడుతుంది అని డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు |
సముద్రం అనంత మైన జ్ఞాన భాండాగారం అని ఆయన అన్నారు పరిశోధన సంస్థలు వివిధ సంస్థలు వ్యూహాత్మక వినియోగదారులు విద్యా రంగం సముద్ర పరిశ్రమ విధాన నిర్ణేతలతో సహా వివిధ రకాల వినియోగదారులకు 'డిజిటల్ ఓషన్ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు |
డిజిటల్ ఓషన్ ప్రయోజనాలను వివరించిన మంత్రి సముద్ర సంపద సుస్థిర నిర్వహణ నీలి ఆర్ధికవ్యవస్థ నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది |
అన్ని హిందూ మహాసముద్ర దేశాల సముద్ర సమాచార సామర్థ్యాన్ని పెంపొందించడానికి 'డిజిటల్ ఓషన్ఒక వేదికగా ప్రమోట్ చేయబడుతుంది |