image
imagewidth (px)
55
1.48k
text
stringlengths
5
217
నిన్ను అణువణువునా జుర్రుకుంటాను" అంటూ ఆమె ముఖాన్ని రెండు చేతుల్తో
మూర్తీభవించిన వ్యక్తిత్వం- పట్టుదలా అతడిలో కనబడ్డాయి. ఇదే ఇంకెవరయినా పేషెంట్
పట్టుకోమంటుంటే ఏమైందీ అని ఆరా తీస్తున్నారేం.
ధనం, మానవ సంబంధాలే అశాంతికి కల్లోలాలకు కారణాలు. ముఖ్యంగా స్త్రీ
రాశావో లేదో నాకు తెలీదు.
"వృధా ఎందుకవుతుంది? నా భార్య ఎం.బి.బి.ఎస్ చదివింది అని చెప్పుకోవడం
అంటూ వడివడిగా వచ్చి కొడుకువైపే చూసుకొంటూ అదే మంచంమ్మీద కూర్చున్నాడు.
"ఏమిటమ్మా!" ఆలోచనా స్రవంతిలోంచి బైట పడుతూ అడిగింది దీప.
"వేటా? నా చేతుల్లో తుపాకీ గిపాకీ ఏం లేదే! నేనొచ్చింది
పూర్తిగా మునిగిపోయారు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో అజ్ఞాతవాసం (1948
మీకేమైనా మతిపోయిందా అన్నట్టు అడిగాడు. వాళ్ళిద్దరి వాలకం చూస్తూంటే నిఖిల్
ప్రాణభయం లేదు. సలీం శంకర్ నుంచి అపాయం లేదు!
ఎక్స్ పర్ మెంట్లో ఒక భాగమేకదా! టెస్టు చేసొస్తాను" లేచి
లక్షలుదాకా కావాలి. ఆపైన తనకో పాతిక లక్షలిచ్చి తనను తుషార్
తప్పునేరుగుట వీనివలనగలుగు ననుతాపము "విషాద" మనబడును.
తను ఉప్పెన సృష్టించగల సాగరం కాలేకపోయినా గండిపడగల గోదావరిగా నైనా
విసురుగా గేటు తోసుకుని వస్తున్న అతన్ని "సాబ్" అంటూ ఆటోవాడు
తరువాత సైకిలు, నడిచి వచ్చినవారే వున్నారు... ఆ టైములో నేను
గుర్తుకొచ్చిన శ్రీకర్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాయి.
"గవన్నీ లోకల్ ఫోన్లేనే!" మల్లేష్ గట్టిగా నవ్వుతూ అన్నాడు.
ఇంటిముందు అటూ ఇటూ తిరుగుతూ గోరుముద్దలు పెడుతూంది. వెంకన్నా, శాంతమ్మ
"మామా...." సోహ్ని చిన్నగా పిలిచింది.
"నన్ను ఆకర్షించటమే అది చేసిన అపకారం ?"
ఎరగనట్టు వూరుకుంది. నాకు బాగా జ్ఞాపకం నాలుగు గజాలు వెళ్ళగానే
"నీ గురించి మా చెల్లికన్నా నాకే ఎక్కువ తెలుసు రాఘవా!"
అనుభూతి మధురిమ ఏ జంట కా జంట తెలుసుకోవాల్సిందేనని ఓ
"నీవు బయటవాళ్ళతో ప్రవర్తించే తీరు చూసినప్పుడు నీ అంత విశాల
"అయినా ఇప్పుడా విషయాలన్నీ ఎందుకులే" అన్నాడు రాంపండు అయిష్టంగా. అతని
నోరు అంత దూరానికి కంపు కొడుతున్నది. ఆ కంపుని దాచలేకపోయింది.
14. సామధేని ఋక్కుల అరత్నిని తెలిసికొన్న వాడు శత్రువును తనచేత
నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ కి ఈ డ్రెస్సుల్లో వెళితే హుందాగా
అతను ఇరవై అడుగుల పొడుగు వున్నాడు!
ఫైట్ చేయనులే! కాని, నాకు న్యాయమనిపించినదానికోసం తప్పకుండా ఫైట్ చేస్తాను."
నా జీవితాన్ని మలుపుతిప్పే సంఘటనవైపు అడుగులు వేస్తున్నానని నాకు ఆ
అడుగుపెట్టింది "ఎలా వుంది ఇల్లు" అనడం ఎంతటి ఆశ్చర్యాన్ని గొలిపిందీ
"రాధా, అసలు ఏమైందో చెప్పమ్మా" లాలనగా అడిగింది.
మినుకుమినుకుమంటున్న ఆశాదీపం ఒక్కటే! వచ్చినవాడు సహృదయుడైతే అతడి ద్వారా ఈ
చాయ మాట పూర్తికాకుండానే ఆమె చెంప అదిరిపోయింది.
6. పవమాన సోమమా! మాకు జలము , స్వర్గము, గోధనము,
'ఎన్నిజన్మల బంధం ఇది'
నీకు తెలుసా? తెలియకపోయినా అలా జరగడం ఆపగలమా?" అది హాస.
ఆమె గుంభనంగా చెబుతోంది. కాని ఆ చెప్పడంలో ఆకతాయితనం లేదు.
అదృష్టవంతుల్ని ఎవరూ చెరిచేవాళ్ళు లేరన్నట్లు, సన్నటి అడ్డసందు ఎదురయింది. ఆ
అది శివరావు గొంతు
కత్తుల్తో పొడిచేశారు" చెప్పాడు మస్తాను.
"అన్నట్టూ సోమాజీ గిఇదాలో కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు.బ్లాక్ క్యాట్
ఆ ఇంట్లో రోజూ ఇదే వరస కాంతమ్మ భర్త సత్యనారాయణ
"మనం చంద్రాన్ని తప్పకుండా చూస్తాము. పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకుండా
ఈ కుటుంబం అంటే సంఘంలో ఒక భాగం. సంఘానికీ, వ్యక్తికీ
వెన్నెల్లో గోదావరిలో ఇద్దరూ దీపాలు వదిలిన రోజు చూపుడు వేలు
మధ్యలో ఈ జగన్మోహనరావు ఎవడు?"
వున్నాం మేడమ్- అక్రమ వ్యాపారుల్లో కూడా ఈ మధ్య తెలివితేటలు
పెళ్ళాడితే తన చెల్లాయిల కేవ్వరికీ పెళ్ళిళ్ళు కావట. ఇడియట్! వాడిదంతా
అ మేనేజర్ కు అంకిత్ ఏమంటున్నాడో అర్ధం కాలేదు.
ఆపరేషన్ మొదలుపెట్టే ముందు హాస్పిటలంతా పెద్ద కేకలు వినిపించినయ్. నర్సులంతా
కుమార్ అతనివ్తెపు ఆశ్చర్యంగా చూసేడు.
ఎన్నో క్షణాలు పట్టలేదు. కృష్ణప్రియ పళ్ళు పటపటలాడాయి. కళ్ళు నిప్పులు
వ్యూహాత్మకంగా చిత్తుచేయవచ్చు. ఉన్నతమైన వ్యక్తిత్వ ప్రమాణాలుగల వ్యక్తులనే అందుకు నిర్దేశించాలి.
వారే యమునా తీరే?' అన్నది. వేదాంత ఫక్కీలో మాటలు సాగదీస్తూ,
మరుసటిరోజు పేపర్స్ లో చరిత్ర సృష్టించబోతున్న నేరపరిశోధన శాస్త్రపు ప్రతిభ....
దగ్గరగా రాబోతున్నట్టు అక్కడున్న ఎవరూ వూహించలేకపోతున్నారు.
ఆమెకు మనోహర్ పట్ల అపారమైన నమ్మకం. విశ్వాసం, అంతకు మించిన
ప్యాసయ్యాడు. కృష్ణారావు తన కూతురికి కావలసినవాడికి కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి.
న్యాయ వ్యవస్థలో తుప్పుపట్టిన బోల్టులాటి నువ్వు, నీలాటి కుళ్ళిపోయిన వాళ్ళున్న
"మనస్వినిగారా! నేను అపోలో హాస్పిటల్ నర్స్ ని. నా పేరు
వెళ్తున్నానని చెప్పి వచ్చిన రోష్ణి, ఇప్పుడు సూపర్ మార్కెట్ లో
అలా చెప్పడంలో ఎవరికీ ఏమీ అపకారం జరగలేదే: ఎవరికీ హాని
సంఘ నాయుకులకి యిచ్చేశారుకాబట్టి లీగల్ గా వాళ్ళకి కొంత బలాన్ని
"బహుశా 'టాయ్ స్టాయ్" రాసిన 'వార్ అండ్ పీస్' అనుకుంటాను"
ఒకే గదిలో గడపడం అన్నది ఆమెకే కంగారు పుట్టించే విషయంగా
చేసుకున్నాడు. కడగంటిపోతున్న ప్రాణాలతో వేగంగా దూసుకురాగలిగాడు ఫ్యాక్టరీ దాకా.
పరిజ్ఞానానికి సంబంధ మేమీలేదు. అందుకని వ్యర్దమయిన మామూలు కారణాలను తీసుకొని
" సో.... ఇక్కడ దొరికావన్నమాట!" అంది మేనక ద్వారం దాటి
వారిచ్చే ప్రతిఫలాన్ని పుచ్చుకుంటారు. స్వప్నకు ఆ విషయం తెలుసు.
పక్కనుంచి చుట్టుముడతారు. ఒకడు ముందునుంచి కత్తితో కడుపులో పొడుస్తాడు. రక్తం
కైక స్వతహాగా అమాయకురాలుగా కనిపిస్తుంది. కుడుం చేతికిస్తే పండుగ అనుకొనేరకం
సామ్రాజ్యనికి తెలీదు, కానీ, చిరిగిపోయిన తన బ్రతుకు డైరిలోని మిగిలిన
తేలు ఎక్కడు కుట్టిందో అడగాలనుంది నాకు. కానీ అంతమందిలో ఎలా
ఎక్కడో వర్షం పడుతున్నట్లుగా అనిపించే ఈదురుగాలి.....
లక్ష్మీ అనో పిలవండి!" అంది వినమ్రంగా.
భర్త స్పర్శ వింతగా వినూత్నంగా వేడిగా అనిపించింది.
పరుగెత్తి పరుగెత్తి అదేదో ఆశ్రమం బోర్డుంది సార్. అందులోకి సర్రుమని
"ప్రొఫెసర్! అటెన్షన్ ప్లీజ్....నువ్వింకా..." అదే స్వరం.
విస్వనాధం లాన్ లోకి వచ్చి కూర్చున్నాడు. అతను జుట్టుకి నల్ల
ఆతురతతో, ఉత్సుకతలో, అత్యుత్సాహంలో అతిభయంకర ఘడియలలో తప్పొప్పులు తట్టవు; అసలేమీ
"మీరొకసారి నవ్వాలి. అలా నవ్వితే, హొటల్ విషయం ఎవరికీ చెప్పనని
అంతర్యుద్దం మొదలవుతుంది. దాన్ని జయించడమే అసలైన విజయం. ఒక పోలీసాఫీసరుకు
ముందు నీకు కొంత యిచ్చేసి..." నసిగాడు చంద్రయ్య.
"తిక్కవరపు తిమ్మరాజుగారు....." బామ్మగారు మాట పూర్తిచేయకముందే "ఓ....ఆయనా! మా పెదనాన్నగారు,
అంటే చాలు. అదే నాకు కావలసింది"
ఇవన్నీ సామాన్యమైన పనులే కావొచ్చు. కానీ, ఇంట్లో ఎనిమిదిమందిదాకా వుంటారు.
చెప్పమన్నారు. మధ్యలో చదువు ఆపవద్దు. బాగా చదువుకోమని కూడా చెప్పారు"
కలసినను వజ్రహస్తుడవగు నీకు సరిరాకున్నారు.
"నా చావుకి నేనే మూహూర్తం పెట్టుకున్నను. అందుకే నీవడిగినా ప్రామిస్
అందుకని ఆ పూట ఘాటింగ్ కు రానన్నాను. అసిస్టెంట్ చెక్కు
అతన్ని బాగా సమీపించింది. స్వామి ఆగలేకపోయాడు. చటుక్కున ఆమెను గట్టిగా
వేలు చూశాడు. అక్కడున్నది 'స్మశానం'
అక్కడేమయినా ఇబ్బంది పడుతున్నాడేమో? హాస్పిటల్ కి చేసేంత అవసరం ఏమొచ్చివుంటుందో
ఉద్యోగ జీవితం పూలపాన్పు కాలేదు. అతడు అన్నట్లే, ఒక బంతిలా
జైసాల్మర్ మీద ఎందరు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎవరికీ ఏ